Proud moment for every MegaStar Fan🔥🔥🔥 on our #Godfather@KChiruTweets garu being awarded the prestigious PadmaVibushan
A Big Congratulations Sir!
Love you always ❤️
THE WORLD OF KAAKA JUST GOT DEADLIER🔥
Welcoming @anuragkashyap72 Sir on board in a POWERFUL & PIVOTAL ROLE❤️🔥
#KAAKA – JANUARY 13th, SANKRANTHI 2027 🪓
#KAAKAOnJan13
సాంకేతికతను ఉపయోగించి ఒక మహిళను అత్యంత హేయంగా చిత్రీకరించడం తీవ్రంగా కలచివేస్తోంది. AIతో మార్ఫింగ్ చేసిన ఇలాంటి వీడియోలను సృష్టించడం, ప్రచారం చేయడం అమానుషం. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఇది ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క సినిమాకో పరిమితమైన సమస్య కాదు. ఈరోజు ఒకరికి ఎదురైన ఈ పరిస్థితి రేపు మీకు, నాకు, ఎవరికైనా ఎదురుకావచ్చు. ఒకరి గౌరవానికి భంగం కలుగుతుంటే మనకెందుకులే అని మౌనంగా ఉండటానికి వీల్లేదు. దీనిని అరికట్టడంలో మనందరికీ బాధ్యత ఉంది.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని, వాటిని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న వారిని చట్టపరంగా జవాబుదారీ చేయాలి. వీటిని సరదాగానో, వినోదంగానో తీసుకొని తేలికగా వదిలేయడానికి లేదు.
ఈ సమస్యపై తెలుగు ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, ఇతర అనుబంధ సంఘాలతో మాట్లాడి, ఒక ప్రత్యేక కమిటీని, ఫిర్యాదులపై చర్యలకు సమన్వయం చేసే విభాగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తాను. సైబర్ క్రైమ్ అధికారులతో కలిసి పనిచేస్తూ, బాధితులకు అండగా నిలవడం, ఇలాంటి కంటెంట్‌ను తొలగించేలా చర్యలు చేపట్టడం, బాధ్యులపై చట్టపరమైన చర్యలను ముందుకు తీసుకెళ్లడం ఈ విభాగం లక్ష్యంగా ఉండాలి.
ఇందుకోసం తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలి. మన సంఘాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు, అభిమానులు, అందరం సమష్టిగా కృషి చేయాలి. AI దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
దయచేసి ఇలాంటి వీడియోలను చూడకండి, షేర్ చేయకండి. ఖండించే ఉద్దేశంతోనైనా వాటిని మళ్లీ పోస్ట్ చేయకండి. సంబంధిత ప్లాట్‌ఫామ్‌లకు, సైబర్ క్రైమ్ అధికారులకు రిపోర్ట్ చేయండి.
మనిషి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. ఆ బాధ్యతను మనమంతా కలిసికట్టుగా నిర్వర్తిద్దాం.
#UniteAgainstDigitalAbuse
@TGCyberBureau@APPOLICE100@Cyberdost
#12YearsOfGovinduduAndarivadele
5th Movie of Mega Star @AlwaysRamCharan to Enter Top 25 Earners of South India ❤️🔥
This 40 CR+ Share Earner Declared Mr Boxoffice as the Number 1 Crowd Puller of South India with Most Number of Grossers (5) in South India Top 25.
Thank you, @AlwaysRamCharan Babu. ❤️
12 years ago, on this very day, Govindudu Andarivadele was released. I will always be grateful to you for giving me the opportunity to make a film with you.
That opportunity and the memories we created together will always remain special to me. You will forever have a permanent and very special place in my heart, with immense love and respect.
I sincerely hope and pray that one day you will give me another opportunity to work with you again. I will always look forward to that day.
Thank you, Babu. Thank you so much. ❤️🙏
Yours,
Bandla Ganesh
Celebrating 19 YEARS of Mega Power Star @AlwaysRamCharan garu in TFI 🔥🔥🔥
19 years of commanding the screen with his style, intensity, versatility, and unmatched aura ❤️🔥
From his super confident debut to the powerhouse he is today, he has carved a special journey. And #Peddi stands tall as a powerful chapter in this remarkable journey ✨
Celebrating 19 glorious years of Mega Power Star @AlwaysRamCharan in TFI ❤️🔥
19 years of memorable performances, remarkable growth, and a journey that continues to entertain audiences across the world 💥
Here’s wishing him many more years of unforgettable cinema ✨
Can’t wait to begin #RC17 soon 🔥
#19YearsOfRamCharanERA
19 Years For Chirutha 🔥
19 Years Ago, A Mega Storm hit the Telugu Film Industry!
One Debut. One Roar. One Beginning of a MEGA ERA! 🔥
#Chirutha4K#19YearsOfRamCharanERA
19 Years of.....
Admiring Him
Celebrating Him
Standing with Him
And Everything!!!
👉🏻 #19YearsOfRamCharanERA
To Our Charan, Bhairava, Ram, Betting Raj, Naayak, Abhi Ram, Dhruva, Chittibabu, Ramaraju, Siddha, Ram Nandan, Appanna, Peddi @AlwaysRamCharan.
With Love ❤️
We came in wanting to give you a LIFETIME HIGH….
We came in wanting to give you a CELEBRATION like no other….
We came in wanting to give you SIXERS in every possible way. 🔥🔥🔥
And a year later… we think the manifestation came true.
This one will always be our HEART. No matter what. 🖤
The most demanding, the most prestigious and so much more.
With PRIDE… with HIGH… with EVERYTHING. Whatever you may say. Whatever you may think.
Generations will remember the hysteria called #OG.
Period.
#1YearForOG #TheyCallHimOG
Last year this time… it was a FIRESTORM 🧿🔥
Such a surreal phaseeee… the amount of euphoria in every nook and corner… still hits the same way. ❤️
My #OG@PawanKalyan garu… words will never be enough for everything you gave to this film and to me. Forever grateful. ❤️
#Danayya garu & @IamKalyanDasari for always being there.
@musicthaman anna for electrifying every moment. Love you anna… my brother @NavinNooli for bringing it all together. ❤️
@dop007 sir… thank you for your extraordinary support and for making every frame come alive. ❤️
#ASPrakash garu for the wonderful sets. @manojdft garu, Raghav VFX & NEELANCHAL Costumes for adding so much to this film. 🧿🧿🧿
And a special shoutout to all my actors… none of this would have been possible without you. ❤️
My direction team… thank you for standing by me through it all. And to everyone who gave a piece of themselves to #TheyCallHimOG… this one will always be special. 🧿❤️
Taking all your love and feedback with me… focusing more on the writing, giving every story the time and care it deserves. ❤️
#BloodyRomeo #OG2
శ్రీ @PawanKalyan గారితో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ వంగవీటి మోహనరంగా గారి కుమారుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి ఇరువురి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో చోటుచేసుకున్న పలు అంశాలను వారు గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ గారు ప్రత్యేకంగా అభినందించారు.
@VangaveetiOffl