History made! 🇮🇳
A proud milestone for India's space sector 🚀
Skyroot Aerospace has successfully launched #Vikram1, India's first privately developed orbital-class rocket.
It is truly heartening to see Hyderabad-based Skyroot, incubated at @THubHyd, achieve this landmark feat and reach new heights.
Congratulations to @PawanKChandana, @bharathdaka, and the entire @SkyrootA team on this historic achievement. Wishing you many more successful missions ahead.
Rooting for you, as always!
#MissionAagaman
టీ హబ్ ప్రొడక్ట్ సక్సెస్
శ్రీహరికోటలో విక్రమ్–1 రాకెట్ ప్రయోగ విజయవంతం
ఇస్రో నుండి తొలిసారి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం
స్కైరూట్ కంట్రోల్ సెంటర్లో సంబురాలు
టీ హబ్ వేదికగా ఏర్పడ్డ స్కైరూట్ సంస్థ
@venkyreviews సారాంశం - సినిమా చాల చోట్ల చాల స్లో గా, చాల చిరాకు గా ఉంది. కానీ మొత్తం మీద బాగుంది.
సినిమా నచ్చకున్నా సినీ మేధావి గా గుర్తింపు తెచ్చుకోవడానికి రాసిన రివ్యూ ఇది.
ఇది సార్ మా బ్రాండు! 👏
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు మరియు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' (EoDB) వల్ల తెలంగాణకు వచ్చిన పెట్టుబడి, అమర రాజా గ్రూప్ సంస్థ.
అమర రాజా గ్రూప్ సంస్థ ప్రారంభోత్సవంలో గల్లా అరుణకుమారి గారు.
Delighted to see our efforts pay off 😊
One of the biggest investments in Energy storage that we were able to achieve
Amara Raja has commissioned its Customer Qualification Plant (CQP) at its Giga Corridor in Mahbubnagar—a key milestone in its ₹9,500 crore investment in Mahbubnagar, Telangana
The facility bridges battery R&D and commercial manufacturing by enabling product and process qualification before production begins at the company's Gigafactory next year, further strengthening Telangana's position as a hub for advanced energy storage manufacturing
@TeluguScribe అప్పట్లో ఇలా నీళ్లు ఉప్పొంగే వీడియోలు చూసి మనసు ఉప్పొంగేది. ఈ దరిద్రుడు వచ్చాక ఆ ఆనందమే పోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు చూసే అవకాశం వచ్చింది. Thank You BRS for putting up the pressure.
@nocontextskkr తెలుగు భాష మీద మమకారంతో సోషల్ హ్యాండిల్స్ లో 'తెలుగు' అని పెట్టుకొన్నవాళ్ళని ఫాలో అయ్యేవాడిని. ఆ తర్వాత మెల్లగా అర్థం అయ్యింది తెగులు (తెలుగు దేశం) బ్యాచ్ అని.
హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడు
కేసీఆర్ గారికి పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుండి రక్షణ కవచంగా నిలిచిన వ్యక్తి హరీష్ రావు
హరీష్ రావు మీద వచ్చిన పుకార్లను కొన్ని వందల సార్లు తిప్పి కొట్టాడు
నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్.. రేవంత్ రెడ్డి నాలుగు పార్టీలు పార్టీలో మారిండు, ఆయన మాట్లాడితే ఎట్లా అని హరీష్ రావు ఎన్నోసార్లు చెప్పిండు
రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పొద్దున కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాడు.. రాత్రికి బీజేపీ వాళ్ళతో ఉంటాడు
శీల పరీక్ష చేయాలంటే ముందు రేవంత్ రెడ్డికి చేయాలి
- కేటీఆర్
లక్షల క్యూసెక్కుల గోదావరి వరద వృథాగా పోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో చోద్యం చూస్తోంది.
పక్క రాష్ట్రం పట్టిసీమ మోటార్లతో గోదావరి జలాలను తోడుకుపోతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం శోచనీయం. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నా వాడకుండా.. తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
కేవలం రాజకీయ కక్షతో పంతానికి పోయి.. సొంత రాష్ట్ర రైతుల పొలాలను ఎండబెడుతున్న ముఖ్యమంత్రి @revanth_anumula అసమర్థత ఇది.
తెలంగాణ రైతుల కడుపు కొట్టి, మన నీళ్లను ఆంధ్రా పాలు చేస్తున్న రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం.
#CongressFailedTelangana
#CongressBetrayedFarmers