కేసీఆర్ గారి మీద అడ్డమైన చెత్త మాటలు మాట్లాడినందుకు ప్రాయశ్చిత్తంగా, కేసీఆర్ గారి హయాంలో అత్యాధునిక హంగులతో నిర్మించబడిన సిరిసిల్ల కుసుమ రామయ్య పాఠశాలలో చెత్తను తొలగించి, కేసీఆర్ గారిని క్షమాపణ కోరిన బండి సంజయ్.
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కుసుమ రామయ్య జడ్పీ పాఠశాలలో తరగతి గదిని చీపురుతో శుభ్రం చేస్తుండగా.. అకస్మాత్తుగా బండి సంజయ్ పై పడిన బెంచి
వెంటనే అప్రమత్తమై ఆ బెంచ్‌ను పక్కకు తొలగించిన బీజేపీ నాయకులు
ఎర్రి నాలుగు రకాలు అంటారు.. ఈ బత్తాయిలను చూస్తే నిజమే అనిపిస్తుంది!
ఇప్పటికే ఓ పది సార్లు ఆ మాట చెప్పాడు.
అదే మాట ప్రకారం ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు, గెలిచాడు.
ఏది చూసినా కొత్తగానే ఉంటుంది.. ఇంతకు ముందు మాట్లాడినప్పుడు నిద్రలో ఉంటారో ఏమో! 😄
రాష్ట్రంలో వ్యవసాయ భూములకు భూమి శిస్తు వసూలు చేస్తాం. మళ్లీ పటేల్, పట్వారీ వ్యవస్థ తీసుకొస్తాం.
—మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
( శిస్తు చెల్లించకపోతే అధికారులు ఇళ్ల వద్దకు వెళ్లి ఆస్తులు జప్తు చేసి, రైతు కుటుంబాలను అవమానించిన పాత రోజులను మళ్లీ తీసుకొస్తామని చెబుతున్నారు)
కేసీఆర్ గారు తెలంగాణ ఇంటి మనిషి కాబట్టి, అడవులు పెరగాలి, ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చాలి అనే తపనతో హరితహారం చేపట్టారు.
ఈయన "నా ఘర్ కా, నా ఘాట్ కా" అన్నట్టు సొంత పార్టీ లేదు, ప్రజలకు మంచి చేయాలనే తపన లేదు, ప్రకృతి అంటే విలువ లేదు. అందుకే హరితహారం కాదు, హరిత సంహారం చేస్తున్నాడు.
180 ఏళ్ల పబ్లిక్ గార్డెన్స్‌కు ఎసరు పెట్టిన రేవంత్ ప్రభుత్వం
సుమారు 54 ఎకరాల్లో నిజాంల కాలంలో నిర్మించిన భాగ్-ఏ-ఆమ్, తదనంతర కాలంలో పబ్లిక్ గార్డెన్స్‌గా పేరొందింది.
ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కళ్లు ఈ పేదవాడి గార్డెన్స్ మీద పడింది. తెలుగు యూనివర్సిటీ దగ్గరి నుండి లక్డీ-కా-పూల్ జంక్షన్ వరకూ కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ ఈ పబ్లిక్ గార్డెన్ మీదుగా కట్టాలని అధికారులు డిజైన్ రూపొందించారని, దానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం మొదలుపెట్టింది.
ఈ ఫ్లైఓవర్ కడితే నగరం నడిబొడ్డున ఉన్న అతికొద్ది పచ్చని పార్కుల్లో ఒకటైన పబ్లిక్ గార్డెన్స్ నామ రూపాల్లేకుండా పోయే ప్రమాదం ఉంది.
గత ఏడాది కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవిని నరికేసి సుప్రీం కోర్టు చివాట్లు తిన్నది రేవంత్ ప్రభుత్వం. మొన్నటికి మొన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం వందలాది చెట్లు నరికేస్తే మరోసారి సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఈ హరితహననం ఆపేసింది.
పచ్చదనం తక్కువై, నగరంలో ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. కుంభవృష్టి లాంటి వర్షాలు ఎక్కువయ్యాయి.
అయినా తీరుమార్చుకోని రేవంత్ ప్రభుత్వం, నగరంలో ఉన్న అతి పురాతన పబ్లిక్ గార్డెన్స్ మీద గొడ్డలి వేటు వేయనున్నది.
ఖమ్మం పోక్సో కేసుకు, బండి భగీరథ్ పోక్సో కేసుకు ముడిపెట్టి మాట్లాడుతున్న బీజేపీ సన్నాసులను చెప్పుతో కొట్టినట్టే ఉంది పో!
ఇంకోసారి బీఆర్ఎస్ నాయకుల పేర్లు, ఇతరుల పేర్లు తీసి నాటకాలు చేస్తే బీజేపీ సన్నాసులను చెప్పుతో కొట్టండి
నువ్వు ఇప్పుడు నిద్ర లేచినా బీఆర్ఎస్ పార్టీదే తప్పా?
వాడు తప్పు చేశాడు, పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
మీ అన్న కొడుకును దాచి పెట్టినట్లు ఎవ్వరూ దాచి పెట్టలేదు.
బీజేపీ పార్టీలో ఉన్న నాయకుల్లో 50% అత్యాచార కేసులు ఎదుర్కొంటున్నవారే, మీరు కూడా నీతులు మాట్లాడటమెందుకు?
మీరు సరిగ్గా నిలదీశారు 👏🏼
ప్రభావశీలులు, యూట్యూబర్లు అని పిలవబడే వారందరూ ఎక్కడ దాక్కున్నారు?
వారంతా రెండు వారాల క్రితం కేంద్ర మంత్రిపై విరుచుకుపడ్డారు.
ఇప్పుడు వాళ్లంతా ఫెవికాల్ తాగారా? 🤔
BRS పార్టీ నాయకుడు Md గౌస్, 12 ఏళ్ల మైనర్ని వేధించి, హత్య చేయడానికి ప్రయత్నించినందున, ట్విట్టర్ టిల్లు, ఆయన బృందం ఒక్క మాట కూడా మాట్లాడరు.
కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నారా?
BRS పార్టీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు ఇప్పుడు ఈ ఘటనతో బయటపడ్డాయి.వారు ఎప్పుడూ ప్రజలను పట్టించుకోలేదు.
వారికి అధికారం మాత్రమే కావాలి, మరియు అధికారంలో ఉండాలనే ప్రచారాన్ని నిర్వహిస్తారు.
మరియు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఒక వర్గాన్ని బుజ్జగిస్తున్నారు.
తనపై 25 కేసులున్న సల్మాన్ ఖాన్‌ను గత ఏడాది కేటీఆర్ వ్యక్తిగతంగా చేరదీశారు.
ఇప్పుడు ఈ ఎండీ గోస్.
BRS పార్టీ , కాంగ్రెస్ పార్టీ పూర్తిగా హిందూ వ్యతిరేక, ఇస్లామిస్టుల అనుకూల పార్టీగా రూపాంతరం చెందింది.
ఇప్పటికైనా గమనించండి ప్రజలారా..
నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి మట్టి కుప్పల మీద బొగ్గు పోసి పెట్టారు
కావాలంటే రేపు మీడియా వాళ్ళు వెళ్లి కొంచెం తవ్వి చూడాలి
ఇదంతా వీడియో తీస్తున్నందుకు ఒక కార్మికుడి ఫోన్ గుంజుకున్నారు
- హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక పార్కు (ఇండస్ట్రియల్ పార్క్) పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా అమరణనిరాహార దీక్ష చేస్తున్న వికారాబాద్ జిల్లా, పరిగి మండలం కాళ్లాపూర్ రైతులు.
నాకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి!
మీనాక్షి నటరాజన్ కేసులో బాధితురాలు నేడు 12.06.26హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరై స్టేట్మెంట్ను నమోదు చేశారు.
ఈ సందర్భంగా తనను గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని, ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు
కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగలకు, అక్రమార్కులకు నిలయం.
ఇప్పుడు కాదు.. ఆ పార్టీ దశాబ్దాల చరిత్రను చూసినా అందులో కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, అక్రమాలు తప్ప మరేదీ కనిపించదు.
అమాయక తెలంగాణ ప్రజలు ఆ విషయాన్ని మరిచిపోయి ఓటు వేశారు.
పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్
నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు
అనంతరం నిజామాబాద్ జైలుకు తరలించిన పోలీసులు
పరారీలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న గడ్డం సూర్య, గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
గత రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో దొరికిన పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
అరెస్ట్ అయిన వ్యక్తులు.. పేలుడు పదార్థాలైన జిలిటెన్ స్టిక్స్ ఇతర పదార్థాలు గడ్డం చంద్రశేఖర్ వద్ద నుండి తెచ్చినట్టు పోలీసులకు తెలిపినట్టు సమాచారం
ఈ పేలుడు పదార్థాల కేసు విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఖమ్మం మైనర్ బాలిక ఘటనలో కాంగ్రెస్ నాయకుల హస్తం?
ఆ బాధిత బాలిక కుటుంబానికి ధైర్యం చెబుతూ,
ఆ ఘటనను బయటకు తీసుకొచ్చిన వారి కుల సంఘం అధ్యక్షుడికి ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆ పోలీసు అధికారి.
ఆ పోలీసు అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్
ఇది బీఆర్ఎస్ పార్టీ నిజాయితీ.
తప్పు చేసినవాడు ఎవడైనా సరే, తప్పు చేస్తే శిక్షించాల్సిందే.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోలాగా అత్యాచారం చేసిన వారిని కాపాడే పార్టీ కాదు.
దొంగలకు, లఫంగాలకు వత్తాసు పలికే బట్టెబాజ్ వేషాలు బీఆర్ఎస్ పార్టీలో నడవవు.
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ తిరస్కరణ వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని కాంగ్రెస్ చెప్పడం సిగ్గుచేటు.
రాజ్యసభ సీటుపై కన్నేసిన కాంగ్రెస్ అంతర్గత నాయకులే కావాలని ఆమెకు వచ్చిన అవకాశాన్ని దెబ్బతీశారు.
"ఇది బీజేపీ కుట్ర కాదు.. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల ఫలితం" : సీఎం మోహన్ యాదవ్
మీనాక్షి నటరాజన్ మీద తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కుట్ర చేశారు
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
మీనాక్షి నటరాజన్ మీద అసంతృప్తితో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కుట్ర వల్లే ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది
పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగుళూరు తీసుకెళ్లే ప్లాన్ చివరి నిమిషంలో చార్టెడ్ ఫ్లైట్ డిలే వల్ల ఆగిపోవడం లాంటి అంశాలు చూస్తే ఇది ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కుట్ర అని అర్థమవుతుంది
– మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
ఇది బీఆర్ఎస్ పార్టీ నిజాయితీ.
తప్పు చేసినవాడు ఎవడైనా సరే, తప్పు చేస్తే శిక్షించాల్సిందే.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లోలాగా అత్యాచారం చేసిన వారిని కాపాడే పార్టీ కాదు.
దొంగలకు, లఫంగాలకు వత్తాసు పలికే బట్టెబాజ్ వేషాలు బీఆర్ఎస్ పార్టీలో నడవవు.
చెప్పేటివి సనాతన ధర్మం ముచ్చట్లు,
చేసేటివి ఇలాంటి లత్కోర్ పనులు.
మొన్న జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో
గెలవడానికి ఈవీఎంలను పక్కాగా హ్యాక్ చేసి గెలిచారు,
ఆ ఆధారాలు లేకుండా ఇలా తగలబెట్టేశారు.
వెస్ట్ బెంగాల్లో కాలిపోయిన 4,000 ఈవీఎంలు
కోల్‌కతా అలీపుర్‌లోని 9 అంతస్తుల ప్రభుత్వ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఈవీఎంలు దహనం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు వాడిన ఈవీఎంలుగా గుర్తింపు
నాకు ప్రధాని మోదీ స్ఫూర్తి.. 20 ఏళ్ల నుంచి జ్వరమే రాలేదు
నాకు మోదీ స్ఫూర్తి కాబట్టి.. జ్వరమే రాదనుకుని నేను విచ్చలవిడిగా తిరిగినా
కానీ మొన్న హైదరాబాద్‌లో పాలు తాగినాక.. మూడు రోజుల పాటు బెడ్ మీద పడ్డా
- బండి సంజయ్
ధాన్యం కొనుగోళ్లపై అబద్ధపు మాటలు మాట్లాడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ధాన్యం కొనుగోళ్లలో కోతలు జరుగుతున్నాయని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించిన జీవన్ రెడ్డి గారికి కౌంటర్ ప్రెస్‌మీట్ పెట్టి పరువు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
టెక్నాలజీని వాడుకొని ఒక రోజు ముందే ఏ ప్రాంతంలో వర్షం పడుతుందో తెలుసుకుని,
హైడ్రా అక్కడికి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేస్తుందని గప్పాలు కొట్టితివి కదా ?
ఏమైంది, ఒక్క వానకే చేతులు ఎత్తేశావా?
రేవంత్ "హైడ్రా" పూర్తిగా ఫెయిల్! 🌧️❌
ప్రచారం ఫుల్... పని నిల్!
ఒక్క చిన్నపాటి వర్షానికే చెరువులైన హైదరాబాద్ రోడ్లు, కాలనీలు.
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్... గంటలకొద్దీ నరకయాతన పడ్డ నగర ప్రజలు!
పేదల ఇండ్లు కూల్చడంలో చూపిన హడావిడి...
వానాకాలం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఎందుకు లేదు?
ఇది హైడ్రా కాదు... హై డ్రామా!
ప్రజల ప్రాణాలు, నగర భవిష్యత్తుతో ఆటలాడుతున్న రేవంత్ సర్కార్.
#CongressFailedTelangana
ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయండి. ఏడాది తిరిగే లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని నమ్మబలికి, నిరుద్యోగులను రెచ్చగొట్టి, వారి ఓట్లతో గద్దెనెక్కి, నేడు వారి బ్రతుకులను రోడ్డుపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎన్నో కష్టాలను అనుభవిస్తూ, కంటి నిండా నిద్రలేకుండా, ఏళ్ల తరబడి గ్రౌండ్లో చెమటోడ్చిన నిరుద్యోగులను నేరస్థుల్లా అరెస్ట్ చేయడం అత్యంత అన్యాయం, దుర్మార్గం.
పోలీస్ శాఖలోని 19,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నోటిఫికేషన్లు లేక వయసు పైబడిపోతున్న అభ్యర్థుల కోసం ఎస్ఐ వయోపరిమితిని 38 ఏళ్లకు, కానిస్టేబుల్ వయోపరిమితిని 36 ఏళ్లకు పెంచాలని తమ భవిష్యత్తు కోసం రోడ్డెక్కిన యువతపై నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఉద్యోగాలు అడిగితే అక్రమంగా అరెస్టులు చేస్తారా? వారి ఆశలను, కుటుంబాల ఆవేదనను బూట్ల కాలితో తొక్కుతారా?
నిరుద్యోగుల కన్నీరు ప్రభుత్వానికి శాపంగా మారుతుంది.
పోలీస్ శాఖలోని 19,000 ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి.
ఎస్సై, కానిస్టేబుళ్ల వయోపరిమితిని 38, 36 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల జీవితాలను కాపాడాలి.
అరెస్ట్ చేసిన అభ్యర్థులందరినీ వెంటనే, బేషరతుగా విడుదల చేయాలి.
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు. ప్రభుత్వం తక్షణమే దిగివచ్చి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి.
గతంలోనే కేటీఆర్ గారు గౌరవ మీనాక్షి గారికి చెప్పారు.
'మీరేమో ఆత్మగౌరవం, పార్టీ అని అంటున్నారు.
కానీ మీ పక్కన ఉన్న వ్యక్తి పార్టీలు మారి, గోడలు దూకి, బ్యాగులు మోసి వచ్చినవాడు, ఆయనతో జాగ్రత్త' అని.