@revanth_anumula@anumularevantha సర్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్���్ హడావిడిలో ఇక్కడ రోడ్లన్నీ తవ్వేశారు, ఇంకా పనులు పూర్తవలేదు. ఇళ్లనిండా ��ంతా దుమ్ము, మట్టీ ట్రాఫిక్ జామ్స్ తో చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ రోడ్లన్నీ నీటుగా క్లీన్ చేయించండి, పనులు త్వరగా పూర్తి చేయించండి. థాంక్యూ