అంగ (బీహార్) లో కమలం వికసించింది...
బంగ (పశ్చిమ బెంగాల్) లో కమలం వికసించింది...
కళింగ (ఒడిశా) లో కమలం వికసించింది...
ఇప్పుడు... త్రిలింగ (తెలంగాణ) లో కూడా కమలం వికసించే సమయం ఆసన్నమైంది... 🪷💯
- @nitinnabinbjp ji
.
.
.
#TelanganaWelcomesNitinNabinji #TelanganaWelcomesNitinNabin #NitinNabin #bjpwithtelangana #DrSamataG
నవభారత నిర్మాత భారత్ ను విశ్వగురువుగా తీర్చిదిద్దుతున్న అభివృద్ధి ప్రధాత భారతీయ మూలలను,సనాతన ధర్మ సంస్కృతి మూలలను కాపాడుతున్న ధర్మవీరుడు యుగపురుషుడు, ప్రపంచనాయకుడు నరేంద్రమోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HappyBdayPMModi#HappyBirthdayModiji
@bandisanjay_bjp By holding back fee reimbursement and certificates, successive govts have blocked students’ careers. As youth, we thank @bandisanjay_bjp garu for standing up for us 🙏. Justice for students cannot wait... 🙏🙏
@raghu4bjp
One of the biggest police officer in Hyderabad Visted #Khairatabad Ganesh with Chappal and given harathi🙏
I have full video but iam not revealing his face on respect please take care all the department with shoes they are entering
@hydcitypolice@CPHydCity
మాదిగ వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసి, పోరాటాలు చేసిన నాయకులు, MRPS వ్యవస్థాపకులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @krishna_madiga
Rajgopal Reddy Anna expected a cabinet berth but was snubbed - Again a political insult….Had he stayed with BJP, he might've held a key post. Rejoining Congress turned out to be political suicide…!!
@rajgopalreddy_K@INCIndia#TelanganaCabinetExpansion
Wish Doctor Nageshwara Rao all the best.
Hope he will serve people and God bless him for his service.
Nageshwara Rao Ayurvedic hospital right in the heart of the city.