@KTRBRS జన్మదిన సందర్భంగా BRS పార్టీ ఆధ్వర్��ంలో @puvvada_ajay క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి,ఖమ్మం నగరంలో 53 వ డివిజన్ ఫ్రీడమ్ పార్క్ నందు మొక్కలు నాటడం మరియు ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది @BvkSuda ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా (సుడా) స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఖమ్మం కార్యాలయం నందు జాతీయ జెండా ఆవిష్కరించిన @BvkSuda@MC_Khammam కార్యక్రమంలో కార్పొరేటర్���ు, సుడా డైరెక్టర్లు,అధికారులు పాల్గొన్నారు.
@puvvada_ajay @KTRBRS @Collector_KMM
శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గారి 197 వ జయంతి సందర్భంగా మంగళవారం ఖమ్మం నగరంలోని శ్రీ శ్రీ సర్కిల్ నందు శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన @Collector_KMM@KhammamCp@BvkSuda
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 2,6 డివిజన్ల నందు #సుడానిధుల నుండి డివిజన్ కు 20 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఖమ్మం నగర మేయర్ నీరజ @BvkSuda శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ���ాల్గొన్నారు.@MC_Khammam @KTRBRS @puvvada_ajay @TelanganaCMO
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 3 & 9 వ డివిజన్ నందు #సుడా నిధుల నుండి ���ివిజన్ కు 20 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఖమ్మం నగర మేయర్ నీరజ @BvkSuda శంకుస్థాపన చేశారు.కార్యక్రమంలో కార్పొరేటర్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు.@MC_Khammam @KTRBRS @puvvada_ajay @TelanganaCMO
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్ నందు 45 లక్షల వ్యాయంతో సీసీ డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేసిన రవాణా శాఖ మంత్రి @puvvada_ajay ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీరజ,@BvkSuda,@MC_Khammam,డిప్యూటీ మేయర్, కార్పొరేటర్,నాయకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.@KTRTRS@KTRoffice
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నందు TIFFA స్కానింగ్ మిషన్ ను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి @puvvada_ajay@Collector_KMM@BvkSuda@KTRTRS
ప్రజా ప్రతినిధులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.