*తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్లినేని వెంకట రామారావు గారు ఈరోజు భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని ఢిల్లీలోని వారి నివాసంలో కలిశారు.*
"కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు... మహాపురుషులౌతారు... తరతరాలకి తరగని వెలుగౌతారు... ఇలవేలుపులౌతారు..." ఈ అభియుక్తికి నిలువెత్తు నిదర్శనం..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు.
#NTRLivesOn#ntrjayanti#Mahanadu2026
తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
#NaraLokesh#NaraChandrababuNaidu#TeluguDesamParty
విద్యతోనే విముక్తి సాధ్యమని చూపిన మహర్షి సమాన హక్కుల కోసం నిరంతరం పోరాడిన యోధుడు భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము..!
#drbrambedkar#AndhraPradesh
*మహా శివరాత్రి పర్వదినాన ఆ పరమ శివుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ...మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.*
శకం మారినా...చరిత్ర మరువని పేరు "ఎన్టీఆర్" తెలుగు జాతి ఆత్మగౌరవ కేతనం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
మీ.. బొల్లినేని వెంకట రామారావు
కష్టానికి తగిన ప్రతిఫలం..శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం..
మనలోని మంచితనాన్ని వెలిగించే దినం.. మీకు సరికొత్త ఆనందాన్ని ఇచ్చే శుభదినం..
అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ.
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
#kanuma2026#BollineniVenkataRamarao
నీవు నడుచు మార్గమంతటిలో..
దేవుడైన యెహోవా నీకు తోడై
యుండును..... (యెహోషువ 1:9)
విశ్వమానవాళికి ప్రేమను కరుణను పంచిన
ప్రభువైన ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ....
క్రైస్తవ సోదర, సోదరిమణు లందరికి #క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..
#Christmas#christmas2025
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి..
నవభారత నిర్మాణ రూపకర్త, ఉక్కుమనిషి, భారతరత్న శ్రీ సర్దార్ వల్లభబాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే నా ఘన నివాళులు..