*ప్రశ్నాపత్రాల లీకులు చిన్న విషయం కాదని నాకు తెలుసు. అవి లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తాయి. అందువల్ల, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన జరిగిన గత రెండున్నర నెలల్లో అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. నిందితులను పట్టుకుని జైలులో పెట్టాము.
*22 లక్షల మంది విద్యార్థులకు సాధ్యమైనంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తనకున్న సర్వశక్తులను ఒడ్డింది. కేవలం ఐదు, ఆరు రోజుల క్రితం 19వ తేదీన ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఉత్తీర్ణులైన విద్యార్థుల ఆనందోత్సాహాలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.
*కానీ మేము నిర్లక్ష్యంగా ఉండేవాళ్లం కాదు, అందుకే ఫాస్ట్-ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఈరోజు నేను శాఖలను ఆదేశించాను. ఆయా శాఖలు అవిశ్రాంతంగా పనిచేసి నిన్న రాత్రి ఆలస్యంగా నాకు ఒక ముసాయిదాను అందజేశాయి. ఫాస్ట్-ట్రాక్ కోర్టు, కఠినమైన శిక్షలను నిర్దేశించే ఈ ముసాయిదాపై రేపు క్యాబినెట్లో చర్చ జరుగుతుంది.
క్యాబినెట్ సహచరుల నుండి సూచనలు స్వీకరించిన తర్వాత దీనిని ఖరారు చేస్తారు. సోమవారంతో పార్లమెంట్ రెండవ వారం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ బిల్లును సభలో వీలైనంత త్వరగా ఆమోదింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి.
**నీట్ పేపర్ లీక్పై ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు దేశానికి ఇచ్చిన ముఖ్యమైన సందేశం...
#modi4newindia మోదీ జీ మన భావి భారత పౌరుల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం సమర్పణా భావంతో పని చేస్తున్నారు..
వారికి మనం మద్దతు ఇవ్వడం మన భాధ్యత....
*ప్రధాని శ్రీ @narendramodi గారి పాలనలో ఆత్మనిర్భర్ భారత్ దూసుకుపోతోంది.*🚀
సుదూర ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి (కుషా) తొలి ప్రయోగ పరీక్షను డీఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది.
📍ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం, ఒడిశా
**Under the administration of Prime Minister Shri Narendra Modi's government Aatmanirbhar Bharat is firing up.*🚀
DRDO successfully conducts the maiden flight test of the Long-Range Surface-to-Air Missile (Kusha).
📍APJ Abdul Kalam Island, Odisha
#AatmanirbharBharat
శ్రీ సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ నుండి కదిరి వరకు NH-42 రహదారిని 4-లేన్లుగా విస్తరించేందుకు మోదీ ప్రభుత్వం ₹679.71 కోట్లను మంజూరు చేసింది. ఈ ఆధునిక రహదారి నిర్మాణంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి రాయలసీమ ప్రాంతంలో రవాణా మరియు ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయి.
#APHighways #NH42 #BJP4Andhra
𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲, 𝐬𝐨𝐯𝐞𝐫𝐞𝐢𝐠𝐧𝐭𝐲, 𝐚𝐧𝐝 𝐟𝐮𝐭𝐮𝐫𝐞. 🇮🇳
The FCRA Amendment Bill 2026 strengthens transparency and accountability in foreign funding:
🏛️ Foreign-funded assets remain protected if licences are cancelled or surrendered.
🚫 No foreign funding after licence expiry.
⚖️ Individuals can be held directly accountable for violations.
🛡️ Foreign funds only for lawful welfare activities — not forced conversions or anti-national activities.
Take a look at the details. ⬇️
Allegations of massive irregularities have rocked the KPSC Veterinary Officer recruitment for 400 posts.
After results were declared on July 17, over 50 candidates filed a police complaint, alleging irregularities, bribery and manipulation in the selection process. They have demanded that the recruitment be cancelled and conducted afresh.
An audio clip circulating in connection with the case reveals government jobs were being sold for ₹80 lakh through middlemen.
While Congress speaks of transparency, serious questions are being raised about recruitment under its own government in Karnataka.
𝐖𝐡𝐞𝐫𝐞 𝐢𝐬 𝐑𝐚𝐡𝐮𝐥 𝐆𝐚𝐧𝐝𝐡𝐢? 𝐓𝐡𝐞𝐬𝐞 𝐜𝐚𝐧𝐝𝐢𝐝𝐚𝐭𝐞𝐬 𝐝𝐞𝐦𝐚𝐧𝐝 𝐚𝐧 𝐚𝐧𝐬𝐰𝐞𝐫.
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు, పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
🛫 ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక విమానాశ్రయం జాతికి అంకితం కానుంది.
#BhogapuramAirport
*భారతదేశ ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం మరియు భవిష్యత్తును పరిరక్షించడం.* 🇮🇳
FCRA సవరణ బిల్లు 2026 విదేశీ నిధుల విషయంలో పారదర్శకతను మరియు జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తుంది:
🏛️ లైసెన్సులు రద్దు చేయబడినా లేదా సరెండర్ చేయబడినా, విదేశీ నిధులతో కూడిన ఆస్తులకు రక్షణ ఉంటుంది.
🚫 లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత విదేశీ నిధులు ఉండవు.
⚖️ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులను నేరుగా జవాబుదారీగా చేయవచ్చు.
🛡️ విదేశీ నిధులు కేవలం చట్టబద్ధమైన సంక్షేమ కార్యక్రమాలకే — బలవంతపు మార్పిడులకు లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కాదు.
**ప్రధాని శ్రీ @narendramodi గారి పాలనలో దేశ పునర్వైభవం కోసం పనిచేస్తుంటే విదేశీ నిధులను అక్రమంగా దోచుకుతింటూ ఈ బిల్లు రాకూడదని దేశ ద్రోహులు ప్రస్తుతం ఫేక్ ఉద్యమాలు నడుపుతున్నారు..
వివరాలను పరిశీలించండి. ⬆️
విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం, ఎలాంటి అహంకారాలకు పోకుండా సమస్యను పరిష్కరించుకుందాం. విద్యార్థి ప్రతినిధులను చర్చలకు ఆహ్వానిస్తున్నాం: కేంద్ర మంత్రి @DrJitendraSingh గారు
#NEET
FCRA 2026 సవరణ ద్వారా విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడుతూ విదేశీ నిధుల దుర్వినియోగానికి స్వస్తి పలకడమే ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం.
#FCRA2026#FCRA2.O
Punjab Pharmacy Exam के पेपर लीक और नकल घोटाले पर केजरीवाल और मनीष सिसोदिया चुप क्यों?
उन्होंने वादा किया था, पंजाब में एक भी स्कैम हुआ, तो शिक्षा मंत्री को हटाया जाएगा। AAP और इंडी गठबंधन के लोग पंजाब में प्रदर्शन क्यों नहीं कर रहे? हर मुद्दे पर प्रेस कॉन्फ्रेंस करने वाले केजरीवाल-सिसोदिया अब जवाब क्यों नहीं दे रहे?
पंजाब और देश की जनता जवाब मांग रही है।
హంద్రీ-నీవా మరియు గాలేరు-నగరి ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను చివరి ఆయకట్టు వరకు తరలిస్తూ రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆధునిక ఎత్తిపోతల పథకాలు మరియు చెరువుల పునరుద్ధరణతో రాయలసీమ సాగునీటి రంగంలో సరికొత్త విప్లవం సాకారమవుతోంది.
#NDA4Andhra
నీట్ ప్రశ్నాపత్రాల లీక్ కేసుల వేగవంతమైన విచారణకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
#NEET
भारत का नया अंतरिक्ष युग: 'विक्रम-1' ने रचा इतिहास! 🚀🇮🇳
देश के पहले प्राइवेट कमर्शियल रॉकेट 'विक्रम-1' की सफल लॉन्चिंग भारत की युवा शक्ति और नवाचार का नया प्रतीक है। पीएम श्री @narendramodi के स्पेस रिफॉर्म्स के दम पर भारत अब प्राइवेट स्पेस क्षमता वाला दुनिया का तीसरा देश बन गया है.
हर भारतीय के लिए गर्व का पल! देखिए, पूरी रिपोर्ट... ⬇️
రాహుల్ గాంధీ గారు..మీరు, మీ మిత్రపక్షం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి చూడండి. మీరు విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందంటూ చేసిన వ్యాఖ్యలు మీ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతాయి.
#RahulGandhiExposed#CongressLies
NDA सरकार पूरी तरह से युवाओं के भविष्य के लिए, चर्चा के लिए तैयार है, हर सवाल का जवाब देने को तैयार है। लेकिन कांग्रेस, राहुल गांधी समेत पूरा विपक्ष चर्चा से भाग रहा है, क्योंकि उनको मालूम है कि जब वे सदन के पटल पर चर्चा करने आएंगे, तो उनका दोहरा चरित्र जगजाहिर हो जाएगा।
हम उनको खुली चुनौती देते हैं कि आइए, संसद के पटल पर छात्र, युवा, NEET हर विषय पर चर्चा कीजिए।
लेकिन मुझे मालूम है कि राहुल गांधी और उनका कुनबा कभी भी चर्चा के लिए सामने नहीं आएगा, क्योंकि उनका इतिहास रहा है युवाओं को भड़काने का।
एनडीए सरकार ने आज युवाओं के भविष्य को सही दिशा दी है। आज का युवा स्टार्टअप, यूनिकॉर्न, आत्मनिर्भर भारत बनाने के लिए जाना जाता है।
विपक्ष युवाओं को सिर्फ स्टोन पेल्टर के रूप में देखता है। जबकि NDA सरकार और पीएम मोदी पूरी तरह युवाओं का भविष्य सुरक्षित बनाने के लिए संकल्पित हैं।
- श्री @NitinNabin
हमारा सपना राजनीति नहीं, सिर्फ हमारी पढ़ाई है! 📚
जब परीक्षा की निष्पक्षता का मुद्दा राजनीतिक रोटियां सेकने का जरिया बनने लगे, तब भी अभ्यर्थियों ने अपनी दिशा नहीं भटकने दी।
पेपर लीक से आहत छात्रों और अभिभावकों की मांग साफ थी: दोषियों पर सख्त कार्रवाई और निष्पक्ष परीक्षा। और मोदी सरकार ने ये दोनों कार्य, तीव्रता से किया।
लेकिन जब आंदोलन में राजनीति और हिंसा हावी होने लगी, तो कई अभ्यर्थियों ने उससे दूरी बनाकर अपनी पढ़ाई को प्राथमिकता दी। उनके लिए Re-NEET में सफलता और अपना भविष्य सुरक्षित करना सबसे जरूरी था।
राजनीति के शोर से दूर, ये छात्र आज भी अपनी किताबों के साथ अपने माता-पिता के सपनों को साकार करने में जुटे हैं।
इन्हें पूरे देश को सुनना चाहिए। ⬇️
యువత భవితకి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ, పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై విచారణకు ప్రధాని @narendramodi గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఎవరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
#NEET