అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే నాయకులు చాలామంది ఉంటారు...
మాటిచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ మాటను నిలబెట్టుకునే నాయకులు చాలా అరుదు.
30-05-2018: జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గార��� పెదపెంకి, ఉల్లిభద్ర గ్రామాలకు జనసేన టీంను పంపించి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న బోదకాలు సమస్యను అధ్యయనం చేయించారు.
31-05-2018: పార్వతీపురం బహిరంగ సభలో ఆ సమస్యను ప్రజల తరఫున గళమెత్తి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
06-06-2026: ఉప ముఖ్యమంత్రిగా అదే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు, పారిశుధ్య నియంత్రణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు.
#PawanKalyanAneNenu
#JSPForNewAgePolitics
'జై తెలంగాణ' అంటూ సామాజిక తెలంగాణ స్థాపన కోసం మాట్లాడి ఆనాడు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డల కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళకి మంట...ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి, జై తెలంగాణ అనడానికి కూడా ఇష్టపడని MIM పార్టీని మాత్రం నెత్తిన పెట్టుకుంటరు...
#JanaSenaTelangana #JaiTelangana #PawanKalyanLovesTelangana #TelanganaWithPawanKalyan
A leader’s word is final. None have seen devils and demons in his path,he alone knows what is right and what is wrong. Shut your doubts, silence your tongue, and follow the leader without questions.
It was an honor to meet @pawankalyan Sir again at his residence in Hyderabad. His presence and press meet in Hyderabad have given Telangana Janasena cadre immense strength and confidence. We promise that we will continue fighting for a better future for the people of Telangana.🙏🏻
Warm birthday wishes to the Hon’ble Chief Minister of Uttar Pradesh, Sri @myogiadityanath Ji.
Your commitment to cultural heritage, good governance, and national unity continues to inspire many. The inclusion of Telugu and Tamil signboards in Uttar Pradesh, especially in Varanasi, reflects your vision of connecting people across Bharat.
May Kashi Vishwanath Ji bless you with good health, strength, and wisdom. Wishing Uttar Pradesh continued growth, prosperity, and progress under your leadership.
@myogioffice
తెలంగాణను కేసీఆర్ కాపా���ుతారు అనుకుంటే తెలంగాణ ప్రజలు ఆయన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేవారు కాదు..
కేసీఆర్ గారికి తెలంగాణ చాలు అనుకున్నప్పుడు జనసేన నుండి వచ్చిన నాయకుల���ు ఆంధ్రాలో నాయకత్వం ఇచ్చి అక్కడ బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని ఎందుకు అనుకున్నారు? అలా చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏనాడు ఒక్క మాట అనలేదు, ఎందుకంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి..
మీరు దేశమంతా రాజకీయం చేయొచ్చు మేము తెలంగాణలో తెలంగాణకు చెందిన నాయకులతో రాజకీయం చేయకూడదా? ఇక్కడి ప్రజా సమస్యలపై పోరాడకూడదా?
మేము భారతదేశం అనే దృక్పథంతో పని చేస్తాం. మీరు ఇతర పార్టీలు తెలంగాణకు రాకూడదు అనుకుంటే భారత రాష్ట్ర సమితిని పీకేసి వేరే ఏదైనా పెట్టుకోండి తప్ప ఊరికే కూర్చుని ద్వంద్వ వైఖరితో ఉచిత సలహాలు ఇవ్వకండి.
#JanaSenaTelangana
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.
@PawanKalyan
సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు 🙏
నా పుట్టినరోజు సందర్భంగా @AlwaysRamCharan అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా.
అ��్కడికి వెళ్ళాక మెగాస్టార్ @KChiruTweets గారి ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న @upasanakonidela వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది.
నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు.
అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది.
మా అందరి తర��ు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను 🙏
Those who are willing to give any suggestions or inputs in any of these departments, please scan this QR or fill up this Google form through the link. Thank you!
Link : https://t.co/5wT0U54PlK
Congrats to @PawanKalyan on becoming Deputy CM of Andhra Pradesh. His inspiring leadership and dedication are commendable. The Wheelchair Cricket Team of India extends warm wishes and support in his new role.
#pawankalyan#dcci#wcia#humnahihainkam
Hon. Shri @narendramodi ji, I extend heartfelt congratulations on the NDA’s triumph in the Lok Sabha and Andhra Pradesh Assembly Elections. Thank you for the immense support in making the #JanasenaTDPBJP Alliance emerge victorious. The people of Andhra Pradesh have bestowed upon us an exceptional mandate. Together with our Alliance partners, we shall work diligently for the progress of Andhra Pradesh in the years to come.
उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री @myogiadityanath जी, आपकी हार्दिक बधाई और शुभकामनाओं के लिए धन्यवाद। मैं वास्तव में एक प्रभावकारी कार्यकाल की आशा कर रहा हूँ, जो एनडीए नेतृत्व के समर्थन से हमारे राज्य की प्रगति और समृद्धि में योगदान देने के लिए प्रतिबद्ध है।
Thank you, Hon. Chief Minister of
Uttar Pradesh, @myogiadityanath Ji, for your heartfelt congratulations and wishes. I am indeed looking forward to an impactful tenure, committed to contributing to the progress and prosperity of our state with the support of NDA leadership.
Heartfelt congratulations to Shri @PawanKalyan Ji on becoming the Deputy Chief Minister of Andhra Pradesh!
Wishing you a successful and impactful tenure ahead.
జనసేన నాయకులు, జన సైనికులకు నా విజ్ఞప్తి..
పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పింఛన్ ఇప్పించండి. ఆ తరవాత ఇంటి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం అందించగలరు.
జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టిడిపి, బీజేపీ కార్��కర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరుతున్నాను.
ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ గారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ళ దగ్గర పింఛను అందించడా���ికి ఉన్న ఇబ్బంది ఏమిటి? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ�� అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ళ దగ్గర ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కీ ప్రభుత్వ ని��్ణయాలు బలం ఇస్తున్నాయి.
@IASAndhraP @AndhraPradeshCM