@akula_srivani నేను ఇట్లనే చెప్తే, ఆకుల అక్క దగ్గర అంటే పెద్ద ఇల్లు, బెంజ్ కార్లు, బాగా డబ్బులు వున్నాయి ఎన్నైనా పటాకులు కొంటది. బియ్యం 90 రూపాయలకు కిలో ఉన్న ఈటైంలో మేము కొనలేం అంటున్నారు అక్క.
@akula_srivani అమ్మ పెట్టదు అడుక్కుని తిననివ్వదు అన్నట్టుంది. మన అందభక్త బత్తాయిగాళ్ళు తేడా మాడా గాళ్ళు కాబట్టి చేసుకోవడంలేదు... వేరేవాళ్లని చేసుకోవద్దు అంటే ఎట్లా
@akula_srivani నేను ఇదే చెప్తే, తెలంగాణ వేరు, గుట్కా స్టేట్స్ వేరు...ఇక్కడ ప్రజలకు ఇంగిత జ్ఞానం ఉంది. ఢిల్లీ నుండి ఎవరు వచ్చిన ఇంతకుముందు ఏం పీకలేదు ఇప్పుడు కూడా ఏం పీకలేరు అని పబ్లిక్ అంటున్నారు ఏంది అక్క.