చిన్నప్పుడు నేర్చుకున్న ABCD ఇప్పుడు డిజిటల్ ఇండియా వెర్షన్‌లోకి మారిపోయింది!
“ఏ ఫర్ ఆపిల్” కాదు… “ఏ ఫర్ ఆధార్”!😉
డిజిటల్ సేవలతో మన జీవితం సులభతరం అవుతోంది. కొత్త ABCD ద్వారా డిజిటల్ ఇండియా కోసం తెలుసుకుందాం!
#DigitalIndia#DigitalLiteracy#11YearsOfDigitalIndia
మీ తల్లిదండ్రులు మిగతా ప్రపంచం కంటే ఒక దశాబ్దం ఆలస్యంగా 4G పొందారు
మీకు చాలా మంది కంటే ముందే 5G వచ్చింది!
ప్రారంభించిన 22 నెలల్లోనే భారతదేశంలోని దాదాపు 100% జిల్లాలకు కవరేజ్, ఇది ఏ దేశంలోనైనా ఇప్పటివరకు జరిగిన అత్యంత వేగవంతమైన 5G విస్తరణ.
నువ్వు భవిష్యత్తులోనే పెరుగుతున్నావు.
అప్పుడు, ఫోటోకాపీలు, ఫోటోకాపీల ఫోల్డర్లు ..
ఇప్పుడో ..మీ ఫోన్ మాత్రమే.
డిజిలాకర్:
🛅70 కోట్లకు పైగా వినియోగదారులు, 850 కోట్లకు పైగా పత్రాలు.
🏤ప్రభుత్వ కార్యాలయం చివరకు మీ తరం వేగాన్ని అందుకుంది.
#11YearsOfDigitalIndia | @MygovTelugu | @mygovindia@narendramodi | @RBI
ఆత్మగౌరవం' అని ఒకటి ఉంది.
🩺ఎందుకంటే ఆరోగ్య సంరక్షణ అనేది గుర్తింపు , గౌరవంతో మొదలవుతుంది.
🪪ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు 90 కోట్ల మంది వినియోగదారులకు చేరుకున్నాయి.
⚕️9 లక్షలకు పైగా ధృవీకరించబడిన ఆరోగ్య సంరక్షణ నిపుణులు నియమించబడ్డారు.
#11YearsOfDigitalIndia|@MygovTelugu
ఆధార్ డిజిటల్ గుర్తింపు!
మార్చి 2026 నాటికి దేశంలో 144 కోట్లకు పైగా ఆధార్ ఐడీలు జారీ చేయబడ్డాయి.
అలాగే 17,750 కోట్లకు పైగా ఆధార్ అథెంటికేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి.
సురక్షితమైన, వేగవంతమైన డిజిటల్ సేవలకు ఆధార్ బలమైన పునాదిగా నిలిచింది.
#11YearsOfDigitalIndia
ఈ-సంజీవని టెలిమెడిసిన్🩺🏡
ఈ-సంజీవని ద్వారా దేశంలో 48 కోట్లకు పైగా టెలి-కన్సల్టేషన్లు జరిగాయి.
మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా నిపుణులైన వైద్యుల సలహాలు ఇంటి వద్ద నుంచే అందుబాటులోకి తీసుకొచ్చిన డిజిటల్ హెల్త్ విప్లవం ఇదే!
#11YearsOfDigitalIndia
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ (ABHA)🏥💳
దేశవ్యాప్తంగా 90 కోట్లకు పైగా ABHA అకౌంట్లు సృష్టించబడ్డాయి. అలాగే 9 లక్షలకు పైగా ధృవీకృత వైద్య నిపుణులు ఈ ప్లాట్ఫామ్లో చేరారు. ప్రతి పౌరుడికి డిజిటల్ ఆరోగ్య సేవలు మరింత చేరువయ్యాయి!
#11YearsOfDigitalIndia
PMGDISHA డిజిటల్ అక్షరాస్యత👨💻📚
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమమైన #PMGDISHA ద్వారా దేశంలో దాదాపు 6.4 కోట్ల మంది డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందారు.
గ్రామీణ భారత్ లో డిజిటల్ సాధికారతకు బలమైన పునాది వేసిన మరో కీలక ముందడుగు ఇది!
#11YearsOfDigitalIndia
ఇది మామూలు కాగితం ముక్క కాదు, సార్.
అందుకే ఇప్పుడు లక్షలాది మంది దీనిని డిజిటల్‌గా భద్రపరుస్తున్నారు
🔴850+ కోట్లు -డిజిలాకర్ ద్వారా డిజిటల్‌గా జారీ చేయబడిన పత్రాలు!!
🔴70+ కోట్లు -జూన్ 2026 నాటికి వినియోగదారులు!!
#11YearsOfDigitalIndia | @MygovTelugu | @mygovindia@narendramodi
ఇంకో గ్లాస్ టీ చెబుదామా ?
అయితే UPI ద్వారా మాత్రమే చెల్లింపు జరుగుతుంది.
మే 2026లో యూపీఐ 2,320 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది.
49 కోట్లకు పైగా యాక్టివ్ యూపీఐ వినియోగదారులు
9 దేశాలలో చెల్లుబాటు
#11YearsOfDigitalIndia | @MygovTelugu | @mygovindia@narendramodi | @RBI
ఇంకో గ్లాస్ టీ చెబుదామా ?
అయితే UPI ద్వారా మాత్రమే చెల్లింపు జరుగుతుంది.
మే 2026లో యూపీఐ 2,320 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది.
49 కోట్లకు పైగా యాక్టివ్ యూపీఐ వినియోగదారులు
9 దేశాలలో చెల్లుబాటు
#11YearsOfDigitalIndia | @MygovTelugu | @mygovindia@narendramodi | @RBI
ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ప్రాసెసింగ్⏳📈
2013-14 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ప్రాసెసింగ్‌కు 93 రోజులు పట్టేది. నేడు అదే ప్రక్రియ కేవలం 10 రోజుల్లో పూర్తవుతోంది.
పారదర్శకత, వేగం, సమర్థతలో డిజిటల్ ఇండియా తీసుకొచ్చిన మరో కీలక మార్పు ఇది!
#11YearsOfDigitalIndia
ఉమాంగ్ (UMANG) యాప్ సేవలు📱✨
11.6 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లతో, #UMANG యాప్ ద్వారా 2,572 ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి.
#11YearsOfDigitalIndia
చూశారా రావు గారూ ?
ఎప్పుడు చూడూ మీటింగ్.. మీటింగ్... ఇక పెట్టండి మీటింగ్!
అయితే, ఈ మీటింగ్ ఇక ఆన్లైన్లోనే!
భారత్‌నెట్ ద్వారా దాదాపు 2.2 లక్షల గ్రామ పంచాయతీలు
అనుసంధానమయ్యాయి.
42 లక్షలకు పైగా రూట్ కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ పరిచారు.
#11YearsOfDigitalIndia@MygovTelugu
ఫాస్ట్‌ట్యాగ్ విప్లవం🚗⏱️
ఒకప్పుడు టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. నేడు #FASTag తో టోల్ దాటే సమయం 12.23 నిమిషాల నుంచి 40 సెకన్లకు తగ్గింది.
డిజిటల్ ఇండియా ప్రయాణాలను ఎంత వేగవంతంగా, సులభంగా మార్చిందో ఇదే నిదర్శనం!
#11YearsOfDigitalIndia
కాలాన్ని అధిగమించి ఎవరు వెళ్తారు ?
కానీ, భవిష్యత్తు రాకముందే భారతదేశం దానికి సిద్ధమవుతోంది!
45,000 కంటే ఎక్కువ GPUలతో కూడిన AI కంప్యూట్ సదుపాయం ఏర్పాటవుతోంది.
భారతదేశ AI మిషన్ బడ్జెట్: 10,372 కోట్లు!
ఇప్పటికే, 12 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం!!
#11YearsOfDigitalIndia
దేఖ్ రహా హై నా బినోద్.. Ft.digitalindia 🇮🇳
డిజిటల్ ఇండియాతో దేశం ఎలా మారిపోతుందో తెలుసా!
ఒకప్పుడు ప్రతి చిన్న పనికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి పరిస్థితి!
కానీ నేడు బ్యాంకింగ్, ఆరోగ్యం, ప్రభుత్వ సేవలు అన్నీ డిజిటల్ రూపంలో ప్రజలకు మరింత చేరువయ్యాయి!
#11YearsOfDigitalIndia