Most creations on this earth are from someone’s imaginations and dreams. It seems our present government wants to live in same chaos.
don’t stick to definitions alone. Advise the government to define something new, something useful. History should be kind to u n ur Boss. 🙏
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. య���ఎస్ పర్యటనలో ఉన్న ఆయన మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో గురువారం టెస్టులు చేయించుకున్నారు.
https://youtu. #CBN #chandrababunaidu #ncbn #చంద https://t.co/III2rKzTHs
.@sunil_deodhar ji, the splendid view of the highway is due to State govt's efforts to ensure good lighting and beautification. Your appreciation is valued. In spite of several complaints regarding road maintenance, NHAI has failed to take action. Perhaps you could put in a word.
గండికోటకు జలాశంలోకి నీళ్లొస్తున్నాయి, ఏళ్ల కరువు తీరనుంది. గండికోటలో భారీ ఎత్తున కృష్ణా జలాల నిల్వచేయాలని సంకల్పించిన ముఖ్యమంత్రి గత నెల కర్నూలు జిల్లా అవుకు జలాశయం నుంచి లాంఛనంగా కృష్ణా నీటిని విడుదల చేశారు. దీనితో జలాశయం నీటితో కళకళలాడుతోంది. త్వరలో 12 టీఎంసీల నీరు చేరనుంది.
నా జీవితంలో ఇవి మరువలేని క్షణాలు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గ్యాలరీ మొత్తం నడిచాను. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. నాడు దీనికి నేనే శంకుస్థాపన చేశాను.. నేడు గ్యాలరీ వాక్ చేశాను.
సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని 27 సార్లు ప్రాజెక్టు పనులను పరిశీలించాను. 2019లో పూర్తి చేసి గ్రావెటీ ద్వారా నీరు ఇచ్చితీరుతాం. ప్రాజెక్టును ప్రారంభించి, గ్యాలరీ వాక్ చేయడం చరిత్రలో ఒక అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. ఈ రోజు పొందిన ఆనందం నా జీవితంలో ఎన్నడూ పొందలేదు.
పూర్వం మా గ్రామంలో మరుగుదొడ్లు లేక పిల్లలు, ఆడవారు చాల ఇబందులు పడేవారు ఇప్పుడు రాష్ట్ర ప్రభ��త్వ��� సహకారంతో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నీటి కుళాయిలు ఏర్పాటుచేసుకున్నాం దీనికి చంద్రబాబుగారికి మా గ్రామంలో తరుపున కృతజ్ఞతలు.
Laid the foundation stone of Sri Venkateswara Institute of Cancer Care & Advanced Research, Tirupati, @chittoorgoap, in the presence of Sri @RNTata2000. Addressed the citizens about the need to bring world-class medical facilities to AP & improve the quality of life. @tatatrusts
ఇద్దరు చిన్నారులు. కవలలు. బోసినవ్వులతో ఆడుకుంటున్నారు. ఆ పసిప్రాణాలు తుళ్ళుతూ గెంతులేయడం వెనుక ఉన్న ఒక భరోసాకి ఆ తల్లి దుఃఖాన్ని ఉగ్గబట్టుకుని, సంతోషాన్ని ఆపుకుంటూ, గాద్గదిక స్వరంతో "థాంక్యూ సర్" అని చెబుతోంది. ఒక పాలకుడికి ఎంతో సంతృప్తినిచ్చే క్షణాలు ఇవే !
Met with @MamataOfficial & Mayawati ji at the swearing in ceremony of @hd_kumaraswamy as Karnataka's CM. We're here to strengthen the regional parties and will work together to protect and promote national interests.
నేనిచ్చిన ఒక్క పిలుపుతో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ఆనందం ఓ వైపు.. సీఆర్డీఏ పరిధిలో శరవేగంగా జరుగుతోన్న నిర్మాణాలు, అభివృద్ధి పనుల పురోగతి మరోవైపు..
https://t.co/xftMVwZTzQ