తిరుపతిలో ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ విజయోత్సవ సభ విజయవంతమైంది. గత ప్రభుత్వం వదిలి వెళ్ళిన సవాళ్లు, సంక్షోభాలు,సమస్యలను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
#AndhraPradesh
రాష్ట్రం పచ్చగా ఉంటే, గొడ్డలి పార్టీ ఫేక్ న్యూస్ తో విష ప్రచారాలు చేస్తోంది. గొడ్డలి పార్టీ ఫేక్ న్యూస్ ను నమ్ముకుంటే...మేం ప్రజలను నమ్ముకున్నాం. కూటమిది పాజిటివ్ పాలిటిక్స్. గొడ్డలి పార్టీది పాయిజన్ పాలిటిక్స్.
#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
ఎన్నికల్లో వచ్చిన విజయాన్ని చూసి మురిసిపోలేదు... రాష్ట్ర దుస్థితి చూసి కుంగిపోలేదు
నిధులు లేవు..వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాను
పాలనలో దాపరికం లేదు...ప్రజా ప్రభుత్వం నడిపించే వ్యక్తిగా అన్ని విషయాలు ప్రజలతో పంచుకుంటాను.
#2YrsOfTrustDevelopmentWelfare
ఎన్ని కష్టాలున్నా...ఆర్థిక ఇబ్బందులన్నా హామీలు అమలు చేశాం
ఎన్టీఆర్ భరోసా, స్త్రీశక్తి, దీపం-2, తల్లికి వందనం, మత్య్సకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్ వంటి చెప్పిన హామీలు నెరవేర్చాం :
#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu
రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన భాష్యం రామకృష్ణ గారు, చింతకాయల విజయ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు గారు శుభాకాంక్షలు తెలిపారు.
#RajyaSabha#ChandrababuNaidu#AndhraPradesh
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఎన్డీయే కాంక్లేవ్‌లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు.
#NarendraModi#CBNInDelhi#ChandrababuNaidu
ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. సమావేశానికి ముందు ప్రధాని
@narendramodi
గారిని సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా కలిసి అభినందించారు.
#NarendraModi#CBNInDelhi#ChandrababuNaidu
గత ప్రభుత్వ హయాంలో ప్రజల, ప్రైవేట్ భూములను 22-ఏ జాబితాలో చేర్చి వాటిని ప్రభుత్వ భూములుగా చూపుతూ భారీ అక్రమాలకు తెరలేపారు.
#ChandrababuNaidu#AndhraPradesh