భూమి మీద పెట్టుబడి పెడితే ఎంత విలువ పెరిగిన ఆ లాభాలు పరిమితం..
పిల్లల చదువులు, తెలివితేటల కోసం కష్టపడితే వారు ఆకాశమే హద్దుగా ఎదుగుతారు..
మీ అందరూ సహకరిస్తే దేశంలో నెంబర్ వన్ గా ఈ ప్రాంతాలను తయారు చేద్దాం..
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh
చాలా మంది పిల్లలు భారం అనుకుంటున్నారు.. అది తప్పు!
ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది.. మీ బాధ్యత రెండు పూటల భోజనమే..
అదనంగా ‘తల్లికి వందనం’ అందడం వల్ల మీకు చాలా వెసులుబాటు వస్తుంది కదా?
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh
లోకేష్ అన్నా.. బాబు గారితో ఒక ఫోటో దిగాలని ఉంది’ అని చిన్నారులు అడగగానే ‘రండి, తీసుకెళ్తా’ అంటూ వారి చేయి పట్టుకుని నేరుగా చంద్రబాబు గారి వద్దకు తీసుకెళ్లి వారి ఆకాంక్షను నెరవేర్చారు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్.
#MegaParentTeacherMeeting#ChandrababuNaidu#NaraLokesh
మీకు మార్కులు తక్కువ వస్తే.. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్కే తక్కువ మార్కులు పడతాయి. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే సంకల్పంతో మంత్రి నారా లోకేష్ స్వయంగా విద్యాశాఖను ఎంచుకున్నారు. - సీఎం చంద్రబాబు గారు.
#MegaPTM4inAP#MegaParentTeacherMeeting#ChandrababuNaidu
బడి పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం వాళ్ళు ఆనందంగా ఉంటేనే బాగా చదువుతారు.
అందుకే విద్యాభ్యాసంతో పాటు వారికి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ, ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నాం.
#MegaPTM4inAP#TallikiVandanam#AndhraPradesh
పోలవరం జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేడు జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.
#MegaPTM4inAP
మనమందరం దృఢ సంకల్పంతో, సమర్థవంతంగా పనిచేస్తే కేవలం రెండు రోజుల్లోనే నేరస్థులు రోడ్లపైకి రావడానికి కూడా భయపడే పరిస్థితిని సృష్టించగలం.
#APPolice#ChandrababuNaidu#AndhraPradesh
2003లో నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉన్నా, ప్రమాదాలను లెక్కచేయకుండా ఘటనాస్థలాలకు వెళ్లి ప్రజల్లో, అధికారుల్లో ధైర్యంనింపాను..నాయకత్వం అంటే ముందుండి విశ్వాసం కల్పించడమే అని నేను నమ్ముతాను.
#APPolice#ChandrababuNaidu#AndhraPradesh
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొన్ని పార్టీలు ఏకంగా నేరాలకు పాల్పడటానికీ వెనుకాడడం లేదు. సోషల్ మీడియా వేదికగా సమాజంలో అశాంతిని రెచ్చగొట్టేలా కొందరు వ్యవహరిస్తున్నారు.
#APPolice#ChandrababuNaidu#AndhraPradesh