YS Jagan, the self-proclaimed "dabba" king!
Looks like even the ATMs are tired of your drama maybe that’s why they’re asking about the "cash machine" innovator!
From ghee scandals to hawala whispers, it seems your only real achievement is turning Andhra Pradesh into a comedy special.
Did you think slapping "welfare schemes" on everything would hide the fact that your leadership’s been on a permanent lunch break?
Even the fake notes are embarrassed to be associated with you guess Paytm gorrellu stole the brand ambassador title!
Time to trade the CM chair for a stand-up mic, Jagan your political career’s already a joke! 😂🤣
బేబీ @UttarandhraNow నీకు గూగుల్ గురించి కంటి మూసుకుని వ్రాసినట్టు ఉంది.
హైదరాబాద్‌లో 13,000 జాబ్‌లు అని గర్వంగా చూపిస్తే, విజాగ్లో 200 జాబ్‌లు అంటూ ఏడ్చేలా రాసావ్ రా?
నీ లాంటి వాళ్లకు AI అంటే అండర్వేర్ ఇంటిలిజెన్స్ అని అర్థమవుతుందేమో…😂
ఇది $15 బిలియన్ పెట్టుబడి, గిగావాట్ స్కేల్ కంప్యూట్, సబ్‌సీ కేబుల్స్‌తో విజాగ్ని AI హబ్‌గా మార్చే ప్రయత్నం అని గూగుల్ చెప్పింది.
కానీ నువు దాన్ని 200 జాబ్లకు కుదించి, హైదరాబాద్‌ని పొడిగించే పనిలో ఉన్నావ్ లా! నీకు లెక్కలు లావులా 🤣🤣🤣
తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి హృదయపూర్వక శుభాకాంక్షలు! మీ కుటుంబం సుఖసంతోషాలతో, సమృద్ధితో ప్రగతి పథంలో నడవాలనీ, మీ లక్ష్యాల సాధనలో ఎటువంటి అడ్డంకులూ ఎదురుకాకుండా శ్రీ గణపతి మీకు అనుగ్రహం ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను. గ్రామగ్రామాన ఘనంగా మండపాలు స్థాపించి, భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో గణేశుని ఆరాధిస్తున్న ప్రజలకు సకల శుభాలు, సౌభాగ్యాలు కలగాలని శ్రీ వినాయకుని వేడుకుంటున్నాను.
#VinayakaChaturthi2025
#happyganeshchaturthi
#ganeshfestival
#ganapatibappamorya
#narachandrababunaidu
#telugudesamparty
#andhrapradesh
అందరికీ నమస్కారములు
వాట్సాప్ లో పెన్షన్ పై ఫిర్యాదు
ఇకపై ఫించన్ సమస్యల పరిష్కారం కోసం ఒక వాట్సాప్ మెసేజ్ చాలు ,,,,, 9552300009 నెంబర్ కి మన మిత్ర ద్వారా సందేశం పంపాలి
ఫించన్ దారులు లేదా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు తమ. సమస్యలను వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించవచ్చు అవసరమైన డాక్యుమెంట్లను కూడా నేరుగా అప్లోడ్ చేసి సౌకర్యం ఉంది ఈ డాక్యుమెంట్లు ఆటోమేటిక్ గా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ పోర్టల్ లోకి చేరతాయి
తర్వాత జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ pds లాగిన్ లో చూసి సమస్యను పరిష్కరిస్తారు ఫిర్యాదు పరిష్కారం అయిన వెంటనే సంబంధిత నిర్దారణ పత్రాలను తిరిగి సిస్టమ్ లో అప్లోడ్ చేస్తారు అవి మళ్ళీ అభ్యర్థుల వాట్సాప్ లోకి వస్తాయి దీంతో ఫించన్ దారులు తమ ఫిర్యాదు స్థితి పరిష్కారం వివరాలు ఇంటి వద్దనే తెలుసుకోవచ్చు
ప్రభుత్వం ఈ వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది అందువల్ల అధికారులు అని ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు ఈ కొత్త డిజిటల్ సదుపాయం వల్ల పారదర్శకత వేగవంతమైన సేవలను ప్రజలకు సౌకర్యం కలుగుతున్నాయి.
*ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం గ్రాండ్ సక్సెస్*
*సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత బస్సు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన రెస్పాన్స్*
*ఉచిత బస్సు పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షించిన సీఎం చంద్రబాబు*
*గడచిన 30 గంటల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించిన 12 లక్షల మందికి పైగా మహిళా ప్రయాణికులు*
*పథకం తొలిరోజు ఉచిత బస్సు ప్రయాణాలతో రూ.5 కోట్ల మేర అదా చేసుకున్న మహిళలు*
*మహిళా ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఘాట్ రూట్ల లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సీఎం ఆదేశం*
*రద్దీని దృష్టిలో పెట్టుకుని ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి గతం లో అనుమతించని ఆర్టీసీ*
*సీఎం ఆదేశాల మేరకు ఘాట్ రూట్లలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం*
*ఈ నెల 18 తేదీ సోమవారం నుంచి పనిదినాలు కావడం తో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రయాణించే అవకాశం*
*ఎల్లుండి నుంచి బస్సుల్లో మహిళా ప్రయాణికుల తో మరింతగా రద్దీ పెరిగే అవకాశం*
*ఆధార్ కార్డుతో సహా స్థానికతను నిర్దేశించే ఇతర ధృవీకరణ కార్డులను అనుమతించనున్న ప్రభుత్వం*
*ఆధార్ ఒరిజినల్ తో పాటు జిరాక్స్ ప్రతిని కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించనున్న అధికారులు*
*మొబైల్ లో ఆధార్ సాఫ్ట్ కాపీని అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం*
*స్త్రీశక్తి పథకంపై మహిళా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్న ఆర్టీసీ సిబ్బంది*
*జీరో ఫేర్ టికెట్ తో సంతోషం వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్న మహిళలు*
రాష్ట్రం లో ఏడాదిగా పేదల ఆకలి తీరుస్తున్న కూటమి ప్రభుత్వం,ఇంటి భోజనాన్ని మరిపించే విధంగా
అన్న క్యాంటీన్ లో చక్కటి భోజనాన్ని అందిస్తున్నారు
పెత్తందారీ జగన్ తన పాలనలో అన్న క్యాంటీన్లు మూసేసి పేదవారి నోటి దగ్గర ముద్ద లాగేసాడు. ప్రజాప్రభుత్వంలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారు.
*మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి లలో అన్న క్యాంటీన్లను ప్రారంభించి సంవత్సరం పూర్తి*,
#ManaMangalagiriManaLokesh #NaraLokeshForMangalagiri #AnnaCanteensOnceAgain
టీడీపీ ఎమ్మెల్యేలకు పెమ్మసాని పది సూత్రాలు
======================
గోల్డెన్ వర్డ్స్ బై పెమ్మసాని
======================
1. నిస్వార్ధంగా కార్యకర్తని పేరు పెట్టీ పిలిస్తే వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుడులాగా ఫీల్ అయి జీవితాంతం పార్టీకి సేవ చేస్తాడు
2. ఒక విద్య సంస్థలో మా పిల్లలకి ఒక సీటు ఇప్పించు అనీ వస్తారు అది చేయగలం చేయాలి అది మన బాధ్యత
3. నా పొలం లో సర్వే నెంబర్ తప్పు పడింది అది సరి చేయించండి అనీ వస్తారు.. స్పాట్ లో Mro గారికి ఫోన్ చేసి చెబితే త్వరగా ఫాస్ట్ గా పని అవుతుంది..
4. మా వాడికి జాబ్ కావాలి అనీ వస్తాడు కార్యకర్.ఆ ఆఫీస్ లో ఖాళీ ఉంది అనీ చెబితే నిజంగాఅక్కడ ఖాళీ ఉంటే అది మన ఆఫీస్ ద్వారా follow up చేపించి జాబ్‌లో పెట్టించాలి
5. ప్రతి దానికి లెటర్ ఇవ్వకూడదు అది పని అయ్యేటట్టు ఉంటేనే లెటర్ ఇవ్వాలి
6. ముఖ్యముగా పార్టీ కోసం నిస్వార్ధ గా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్నా నాయకులు వచ్చినప్పుడు వెయిట్ చేపించకుండా డైరెక్ట్ గా కలవాలి ఆ విధంగా మన స్టాఫ్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి
7. చాలా వరకు మనం చేయగలం.... ఒకవేళ చేయలేక పోతే ఇది అవ్వదు అనీ గట్టిగా క్లారిటీగా చెప్పాలి
8. మన PA ల పెత్తనం తగ్గినప్పుడు మన విలువ పెరుగుతుంది.
9. కోవర్ట్ లను గుర్తించలేనప్పుడు మన పదవి మునిగిపోయే పడవ లాంటిది
10. ఎలక్షన్ టైంలో మనతో వున్నవాళ్లు ఈ రోజు మన ప్రక్కన లేనప్పుడు మనం పార్టీకి ద్రోహం చేసినవాళ్ళం అవుతాము... ఎందుకంటే వారి శ్రమే కదా ఈ రోజు మనకి ఈ హోదా..
MLA/MLC/MP లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం ఉందని, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని తెలియని వాళ్ళు మనకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి అవ్వడం తెలుగు ప్రజల ఖర్మ కాకపోతే ఇంకేంటి..?
రోజుకొకసారైనా జోకర్లు అవ్వకుండా ఉండలేరా? మీరు ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు 'స్త్రీ శక్తి' పథకం కింద ఆర్టీసీలో ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా రాష్ట్రమంతా ప్రయాణించే అవకాశం కల్పించింది ప్రభుత్వం. మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులై ఉండి, ఆధార్ కార్డ్,ఓటర్ ఐడి, రేషన్ కార్డు గుర్తింపు చూపితే చాలు.. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.
#SthreeShakti
#FreeBusTravelForWomen
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
మంగళగిరి మహిళలు మంత్రి నారా లోకేష్‌కు రాఖీ కట్టి ఆశీస్సులు అందించారు. లోకేష్ మాట్లాడుతూ, మంగళగిరిని రాష్ట్రంలో నెం.1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. 2019 ఓటమి తర్వాత, 26 అభివృద్ధి కార్యక్రమాలతో మీ అభిమానం చూరగొన్నానని, గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచానన్నారు. ఇళ్లపట్టాలు, రోడ్లు, ఆసుపత్రి, జెమ్స్ పార్క్ వంటి 200 అభివృద్ధి పనులతో మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.