నేడు పశువులను మేతకు తొలుకపోయిన తర్వాత గేదే ఈణాడానికి ఇబ్బంది పడుతున్న రైతు గోపాలమిత్రకు సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించిన తినే అన్నం ఒదిలిపోయీ గేదకుడాక్టర్ గారి సలహా సూచనలతో ప్రథమచికిత్స అందించిన గోపాలమిత్రుడు గేదె ప్రసవం జరిగింది దూడ తల్లి క్షేమంగా ఉన్నాయి
మన మట్టి బిడ్డ Lakshman Goud ఉద్యమకారుని హృదయ విధారకమయిన
ఆత్మహత్య గాథ వినండి. నాకు కన్నీళ్లు పెట్టించింది ఆ వీరుడి జీవన చక్రం.
ఇదేం తెలంగాణ? ఇవేం బ్రతుకులు?
https://t.co/7icrqvYUlt
Appeal to BRS, 2nd richest party in India and our ప్రజా ప్రభుత్వం to support this hapless family��🏻
మీరు ఇప్పటికే కంప్లైంట్ ఇవ్వకపోతే వెంటనే ఇవ్వండి…
కంప్లైంట్ ఇచ్చినా కూడా అరెస్ట్ చేయక పోతే నాకు తెలియచేయండి…
న్యాయం జరిగేలా నేను బాధ్యత తీసుకుంటాను
అల్మాస్గూడ తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలో (ప్రస్తుతం బాలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ / మహేశ్వరం మండలం పరిధిలో)
విషాదకరం. స్వరాష్ట్రంతో జీవితాలు బాగు పడుతయని ఉవ్వెత్తున ఉద్యమించిన ఈ 34 సంవత్సరాల బలహీన వర్గాల యువకుడు బ్రతుకు చాలిచడం బాధాకరం. పాపం ఇద్దరు చిన్నారులున్న ఈ అమరవీరుని దీన కుటుంబాన్ని అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకోవాలె. యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించండి.
@revanth_anumula@Ponnam_INC
@TelanganaDGP తెలంగాణ రాష్ట్ర DGP గారికి నమస్కారం సార్
తెలంగాణ రాష్ట్రం లో పాపం ఆడపిల్లలు అని చూడకుండా చేయ్యి చేసుకోవడం చాలా దుర్మార్గం సార్ ఇలాగే విడిచి పెడితే ఇలాంటి సంఘటనలు మరో సారి రాష్ట్ర పరువునష్టం జరగకుండా చూడండి సార్ ఇతని వెంటనే అరెస్టు చేసితగిన న్యాయం చేయాలని మనవిసార్
వల్ల దాదాపు పది మంది మరియు మ��గజీవాలు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి కావున మీరు పెద్ద మనసు తో ఆలోచన చేసి అతి తక్కువ సమయంలో మీ తెలియపరచిన సమస్య పై పరిశీలించి తగిన సమయం లో పరిష్కారానికి కృషి చేయాలని మనవి😍😍😍😍 మండల ప్రజల ఆకాంక్షను తీర్చాలని మనవి
నేషనల్ హై 65 PD,MD and అధికారులకు నమస్కారం
విషయం తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రం 65వ జాతీయ రహదారి లో ఉన్నది ఈ గ్రామంలో మూడు PUP బదులుగా కేవలం ఒకే ఒక్క అండర్ పాస్ ఏర్పాటు చేయడం వల్ల ఈ మండల ప్రజలు కేంద్రం నుండి 365 రోజులు ఒక రోజు కి సగటునా
ఇతర మండలాల గ్రామ ప్రజలు సైతం వచ్చి కూరగాయలు కోనుగోలు చేస్తారు కావున ��్రధాన సమస్య మరో రెండు PUP లు ఏర్పాటు చేసి మరో ప్రధాన సమస్య కురుమర్తి X రోడ్ నుండి ప్రస్తుతం ఉన్న సర్విసు రోడ్ వరకు పూర్తి స్థాయిలో సర్విసు రోడ్డు లేక రైతులు ,గౌడౌ,గొర్రెల మేకల పెంపకదారులు రాంగ్ రూట్లలో రావడం
@NHAI_Official NHA65 Telangana State Nalgonda katangur Mandal Aitepamula Village accident two members bad very very problem no service road and security signals nill
అధర్మాన్ని ధర్మం, చీకటిని వెలుగు, చెడును మంచి ఎప్పుడూ జయిస్తాయని చాటిచెప్పే పండుగ విజయదశమి. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజల కష్టాలు దూరమై, జీవితాల్లో సంతోషాలు వె��్లివిరియాలని, మనందరినీ అమ్మవారు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
Appeal our hon'ble CM to kindly consider enacting three laws 1. to construct Arutla model TPSs across our state, 2. regulate Abnormal high fee in private schools and 3. earmark 18% budget for education, so that మంచి విద్యతో మన లక్షల పేద, బలహీన కుటుంబాల పిల్లలు బలోపేతం అయితరు🙏🏻
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది.
తెలంగాణ ఉద్యమ పితామహుల్లో ఒకరై�� కొండా ��క్ష్మణ్ బాపూజీ కుమార్తె పవిత్రవాణి పేరును ఓ స్థానానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆమె, ప్రస్తుతం వైద్యవృత్తిలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచారు.
అయితే, రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమకారుల కుటుంబాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచీ ఆరోపిస్తున్నారు.
రేవంత్ సీఎం అయ్యాక ఆ దిశగా చర్యలు చేపట్టారు, ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యులుగా నియమించారు.
ఈ క్రమంలోనే తాజాగా బాపూజీ కుమార్తెకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాద�� వచ్చినట్లు సమాచారం.
హృదయవిదారకం. అధికారులు వెంటనే ఆ తల్లిని హాస్పిటల్లో చేర్పించి, అమానుషమైన కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోని, ఆమెను గౌరవప్రదంగా rehabilitation చెయ్యండి. @Collector_BDD@India_NHRC
సకల జనులు ముఖ్యంగా నిరుద్యోగ యువత, రైతులు, పేద కుటుంబాలు సంతోషంగా ఉంటేనే మన తెలంగాణ తల్లి శాంతించేది. Longing for సామాజిక తెలంగాణ 😍
రాష్ట్రం సాధించిన అమరవీరులు, త్యాగధనులందరికీ జోహార్లు 💐🙏🏻
#ProfJayashanker సారును తెలంగాణ #జాతిపిత గా గుర్తించి #BharatRatna తో గౌరవించండి 🙏🏻