ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ మీద హైడ్రాను ఉపయోగించి రేవంత్ మార్క్ బ్లాక్మెయిల్
● గతంలో దొంగతనంగా ప్రదీప్ రెడ్డి గెస్ట్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసి అరెస్ట్ అయిన రేవంత్
● పాత పగ తీర్చుకోవడానికే ఇప్పుడు బిల్డింగ్ పూర్తయ్యాక అనుమతులు రద్దు
● ఎఫ్టీఎల్లో లేకున్నా ఉన్నదని మార్కింగ్
● పక్కన ఉన్న మూడు రియల్ ఎస్టేట్ నిర్మాణాలకు మినహాయింపు
● పక్కన ఉన్న పార్క్ హోటల్‌కు మినహాయింపు
● ఇది ఎఫ్టీఎల్ అయితే నెక్లెస్ రోడ్డు, వందేళ్ల క్రితం వేసిన రైల్వే లైన్, ఇంటర్నల్ రోడ్డు అన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా?
● ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కన్నా ముందున్న బీఎస్ మక్తా పేదల కాలనీలో 20,000 మంది నివాసం. మరి వాళ్ల ఇండ్లు కూలుస్తారా?
హైడ్రాను మరోసారి బ్లాక్మెయిల్ కోసం రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు అని తాజాగా ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంతో తేలిపోయింది.
ఆరేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభమై, 17 ఫ్లోర్లు నిర్మాణం పూర్తయ్యాక రెండు రోజుల క్రితం హైడ్రా అధికారులు వచ్చి హడావిడి చేసి హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఈ అపార్ట్మెంట్ ఉంది అని, దాని అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
నెక్లెస్ రోడ్డు, దానిని ఆనుకుని వందేళ్ల క్రితం నిర్మించిన రైల్వే ట్రాక్, దానిని ఆనుకుని యాభై ఏళ్ల క్రితం వేసిన ఇంటర్నల్ రోడ్డు, ఇవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో లేవట. కానీ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని మొన్ననే హైడ్రాకు జ్ఞానోదయం అయ్యిందట.
ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఆనుకుని పక్కనే 25 ఏళ్లుగా ఉన్న హోటల్ పార్క్ భవంతి సక్రమమేనట.
దాని పక్కనే ఇతర ప్రముఖ బిల్డర్లు కడుతున్న ఇంకో మూడు పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్సులు కరెక్టేనట.
ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ముందు వందేళ్లుగా ఉన్న నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సక్రమమేనట.
ఇదే రోడ్డు మీద ఉన్న 200 ఇండ్లు, అపార్ట్మెంట్లు, అన్నీ సక్రమమేనట. కానీ ఇదొక్కటే భవంతి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందట. ఇదీ హైడ్రా అధికారుల వింత వాదన.
ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కన్నా ఇంకా ముందున్న బీఎస్ మక్తా అనే పేదల కాలనీలో 20,000 మంది నివసిస్తున్నారు. ఒకవేళ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ సైట్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని హైడ్రా అంటే మొత్తం బీఎస్ మక్తా కూడా రేపు హైడ్రా ఎఫ్టీఎల్ అంటూ కూల్చివేసే ప్రమాదం ఉంది.
ఇంకా వింత ఏమిటంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కంటే ఇంకా చాలా ముందుకు హైడ్రా ఆఫీసు ఉన్న బుద్ధ భవన్ ఉంది. మరి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే బుద్ధ భవన్ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నట్టే.
దీని వెనుక రేవంత్ స్వంత ఎజెండా కూడా ఉన్నది.
గత ప్రభుత్వంలో ప్రదీప్ రెడ్డికి జన్వాడలో ఉన్న గెస్ట్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసి, లోపల దృశ్యాలు దొంగతనంగా చిత్రీకరించిన రేవంత్ రెడ్డి.
తన గెస్ట్ హౌస్ మీద దొంగతనంగా డ్రోన్ వీడియో తీసిన రేవంత్ మీద పోలీస్ కేసు పెట్టాడు. అదే కేసులో రేవంత్ అరెస్ట్ కూడా అయ్యాడు.
అందుకే ప్రదీప్ రెడ్డి మీద రేవంత్ పగ పెంచుకున్నాడు.
ఇప్పుడు ఈ తాజా ఎఫ్టీఎల్ డ్రామా అంతా కేవలం తన మీద ప్రదీప్ రెడ్డి పెట్టిన కేసుకు ప్రతీకారం కోసమే.
రేవంత్ కుట్రలో భాగస్వాములు అవుతున్న హైడ్రా కమీషనర్ రంగనాథ్, ఇతర జీహెచ్ఎంసీ అధికారులు మొత్తం ఈ కేసు బూమరాంగ్ అవుతుంది.
రేవంత్ హైడ్రాను బ్లాక్‌మెయిల్‌కు, వసూళ్లకు వాడుతూ రియల్ ఎస్టేట్ రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడు.
రేవంత్ అరాచకత్వాన్ని ప్రజలు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు కూడా గమనిస్తున్నారు.
రెస్టారెంట్ లలో బొద్దింకలు ఎలుకలు కుళ్లిన ఇన్వెంటరీ ఉండటానికి ప్రధాన కారణం హెల్త్ ఆడిట్ లేకపోవడమే.
ప్రతీ రెండు రోజులకు ఒకసారి ఇండిపెండెంట్ పౌరుడి నుంచి హెల్త్ ఆడిట్ రిపోర్ట్ తీసుకుని వీడియో చేసి బేసిక్ పెరామీటర్స్ పాటిస్తున్నట్లు హోటల్ వాళ్ళు టిక్ చేయించుకొని ప్రభుత్వానికి అప్ లోడ్ చేయాలి.
హెల్త్ ఆడిట్ చేసిన పౌరుడికి వెయ్యి రూపాయల ఫీజు ఇవ్వాలి.
రిపోర్ట్ కాపీ ఒకటి హోటల్ ఓనర్ కి చేరాలి.
ఇలాంటి భయం ఒకటి ఉంటే సిస్టమ్స్ మెరుగు పడతాయి.
A section of a bridge in Nanded, Maharashtra, collapsed today. It raises serious questions about the quality standards being followed in the state’s infrastructure projects.
Please refrain from retweeting or sharing the video. Apparently, highlighting such incidents is considered “defaming” Maharashtra.
🚨 HYDERABAD VOTERS – BEWARE OF FRAUD CALLS IN THE NAME OF SIR-2026
Fraudsters may pose as Booth Level Officers (BLOs) or Election Officials and asking citizens to share an OTP on the pretext of updating voter details or verifying their names in the electoral roll.
⚠️ Don't fall for it!
Remember:
❌ ECI and BLOs will NEVER ask for your OTP over phone calls.
❌ Never share your OTP, bank details, or personal information with anyone.
✅ Use OTPs only on official ECI platforms to access or verify voter-related services. Never share your OTP with anyone.
🛡️ If you receive such a call:
✔️ Disconnect the call immediately.
✔️ Report the incident to the Cyber Crime Helpline (1930) or your nearest Police Station.
✔️ Alert your family, friends, and especially senior citizens.
⚠️ One OTP shared can put your bank account and personal information at risk.
📢 Please share this message to help protect fellow citizens from fraud.
Stay Alert. Stay Safe. Protect Your Vote. Protect Your Identity.
#SIR2026 #HyderabadVotes #ECI #CyberSafety #StopFraud #OTPScam #EveryVoterMatters #StayAlert #SafeVoters
@TelanganaCMO@TelanganaCS@IPRTelangana@CommissionrGHMC@ZC_Khairatabad@ZC_Secunderabad@ZC_Charminar@ZcGolconda@ZC_Shamshabad@ZC_RAJNGR@DEO_HYD
కళ్ళాపి పొడిలో ప్రమాదకరమైన రసాయనాలు
మూత్రపిండాలు దెబ్బతినడం, క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని నిపుణుల హెచ్చరిక
ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19 మంది ఆత్మహత్య
ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో "శ్రీసౌభాగ్య కళ్ళాపి పొడి" పేరుతో విక్రయింపులు
ఏడాదిన్నర కాలంలో ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19 మంది ఆత్మహత్య చేసుకోవడంతో, ఈ పొడిలో ఏముందో తెలుసుకోవడానికి తనిఖీలు చేసిన అధికారులు
ఈ పొడిలో "ఆరమైన–ఓ" అనే రసాయనాన్ని వాడుతున్నారని, ఈ పొడి పీల్చినా, చర్మంపై పడినా, కడుపులోకి చేరినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికారుల గుర్తింపు
దీంతో ప్రొద్దుటూరులో సదరు కంపెనీకి చెందిన ఐదు యూనిట్లను సీజ్ చేసిన అధికారులు
మొబైల్ తెచ్చిన ఘోర ప్రమాదం
మొబైల్ చూస్తూ రోడ్డుపై నడవడం వల్ల విజయవాడలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం
రహదారిపై నడుస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తున్న తాజా ఘటన
మేడిగడ్డను కాపాడండి – గోదావరి జలాలను వినియోగించండి – రాజకీయ ఆరోపణలకు స్వస్తి పలకండి
స్వాతంత్ర్యం తర్వాత దేశంలో నిర్మించిన అనేక ఆనకట్టలు, బ్యారేజీలలో నిర్మాణపరమైన లేదా నిర్వహణపరమైన సమస్యలు తలెత్తాయి. మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 అమలుకు, అలాగే జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (NDSA) ఏర్పాటుకు ముందే నిర్మించబడింది. అలాంటప్పుడు తెలంగాణలోని ఎస్ఎల్బీసీ సహా ఇతర ప్రాజెక్టుల విషయంలో ఇదే స్థాయి రాజకీయ చర్చ జరగకపోతే, మేడిగడ్డనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు?
డ్యామ్ సేఫ్టీ చట్టం–2021 ప్రకారం ఆనకట్టల నిర్వహణ, భద్రత, మరమ్మతుల ప్రధాన బాధ్యత వాటి యజమాని (రాష్ట్ర ప్రభుత్వం)దే. కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్‌ను సురక్షితంగా పునరుద్ధరించి, నిపుణుల సిఫార్సులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసి తిరిగి వినియోగంలోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.
ఇంత విలువైన జల వనరుల ఆస్తిని దీర్ఘకాలం పూర్తిస్థాయిలో వినియోగించకుండా ఉంచడం వల్ల గోదావరి జలాల వినియోగం దెబ్బతిని, తెలంగాణలో సాగు మరియు తాగునీటి అవసరాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
ఒక ధాన్య గోదాంలో ఎలుక ప్రవేశించిందని మొత్తం గోదాంనే తగులబెడతామా? కాదు. సమస్యను పరిష్కరించి, గోదాంను కాపాడుకుంటాం. మేడిగడ్డ విషయంలో కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాలి.
నీరు అమూల్యమైన ప్రజా సంపద. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనబెట్టి, నిపుణుల సూచనలను వెంటనే అమలు చేసి, మేడిగడ్డను పునరుద్ధరించి, గోదావరి జలాలను తెలంగాణ ప్రజల ప్రయోజనార్థం పూర్తిస్థాయిలో వినియోగించాలి.
#మేడిగడ్డ #గోదావరిజలాలు #డ్యామ్‌సేఫ్టీ #తెలంగాణ #నీటిభద్రత #ప్రజాప్రయోజనం #ప్రజాఆస్తిరక్షణ #రాజకీయాలుకాదు
@INCIndia@BJP4India@BRSparty
🚨
వ్యాపార మీద ఉద్యోగ రీత్యా తరచూ వివిధ రాష్ట్రాల్లో పర్యటించే వారికి శుభవార్త.
వాహన యజమానులు తమ వాహనాలను ప్రస్తుత రిజిస్ట్రేషన్‌తోనే ఇతర రాష్ట్రాల్లో గరిష్టంగా మూడేళ్లపాటు ఉంచుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన.
ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనం మరో రాష్ట్రంలో ఏడాది కంటే ఎక్కువ కాలం ఉంటే, దానిని ఆ కొత్త రాష్ట్రంలో నిధులు చెల్లించి తిరిగి రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.
శంషాబాద్‌లో బొలెరో వాహనం బీభత్సం
బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలపైకి దూసుకెళ్లిన వాహనం, ఇద్దరు మహిళలు మృతి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సత్తం రాయి వద్ద బస్ స్టాప్‌లో ఎదురు చూస్తున్న మహిళలపైకి దూసుకెళ్లిన మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం
దీంతో వాహనం కింద పడి అక్కడికక్కడే మృతిచెందిన సుమ, సువర్
ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఇదే ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు
Honeymoon coach on Indian Railways. Ticket checker suspended.
South Central Zone
A couple travelling in Train No. 11002 Nandigram express on 6/7/26 had privately engaged a decorator online to decorate their 1st AC coupe.
The decorator's entry into the coach was unauthorized and is viewed as a serious lapse.
The concerned staff (Ticket Checker ) has been placed under suspension, and a detailed departmental inquiry has been ordered.
Appropriate action will be taken based on the inquiry findings.