రైతుబంధు పాలన పోయి
రాబందుల పాలన వచ్చె!
పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానాకష్టాలు పడుతున్న రైతన్నల గోడు తెలుసుకునేందుకు గత నవంబర్ 18 నాడు నేను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌కు వెళ్లాను.
అంతకు ముందురోజే మీడియాతో తన కష్టాలు చెప్పుకుంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యాడు ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులో ఉంటున్నా తన సోయాబీన్ పంటను కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాంగ్రెస్ సర్కారు ఇట్లాగే పంటను కొనకుండా వేధిస్తే, తనకు మరణం తప్ప మరోమార్గం లేదని రోదించాడు.
రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నాడు
ఇది ఆత్మహత్య కాదు.
ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యనే!
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌లో ఉగ్రవాద శిబిరాలను తునాతునకలు చేసిన మన ధైర్యవంతులైన జవాన్లకు సెల్యూట్! 🫡
మీ త్యాగం మరియు ధైర్యం దేశానికి స్ఫూర్తి! #JusticeIsServed#OperationSindoor#JaiHind 🇮🇳
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 4, 5 వార్డుల్లో పాదయాత్ర నిర్వహించి కాలనీవాసులతో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి @BuntyBRS .
#VoteForCar
దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దు... సవరించుకోగలరు
తెలంగాణ ఎన్నికలు మేలో జరగవచ్చు అంటూ....తెలంగాణ ఎన్నికలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి @KTRBRS చేసిన కామెంట్స్ గా కొన్ని మీడియా ఛానళ్లు స్క్రోలింగ్స్ ప్రచారం చేస్తున్నాయి... అలాంటి ప్రస్తావన ఏమాత్రం రాలేదు దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి
PM @NarendraModi Ji,
The long-standing dream of the people of Telangana for an integrated steel plant at Bayyaram remains unfulfilled, despite being promised in the AP Reorg Act.
Even after 9 years, and several reminders, the BJP-led Union Government's continued denial is deeply disheartening.
Bayyaram has all the necessary resources, from iron ore to land, water, power, coal, and a skilled workforce. Your visible apathy towards Telangana is concerning and it denies job opportunities for 15,000 local youngsters.
We demand that a strong commitment regarding the establishment of the Steel Plant at Bayyaram be made during your visit to Telangana.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామంలో నూతన పోలీస్ స్టేషన్ ను డిసిపి శ్రీనివాస్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది.