వైసిపి కీ బిగ్ షాక్....
వైసీపీ పార్టీ సభ్యత్వానికి మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన మెట్టుకూరు చిరంజీవి రెడ్డి....
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ��డి మంగళవారం తన పదవికి, వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. పసుపుకండువా కప్పి చిరంజీవిరెడ్డి, ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించాను.
సిద్ధమా….!
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా…?
పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన @YSRCParty ని మరోసారి గెలిపించేందుకు మీరంతా సిద్ధమా?
#Siddham#YSRCPAgain#VoteForFan
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ రాజకీయాల్లో ఆడపడుచులను కీలక పదవులతో గౌరవించిన దార్శనికుడు సీఎం వైయస్ జగన్.
Celebrating 4 Years of YSRCP Mass Victory.
#YSRCPAgain2024
@YSRCParty అందర్నీ గెలిపించుకుకుంటాం: సీఎం జగన్ అన్న
@ysjagan@YSRCParty
శ్రీ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి
ఉదయగిరి నియోజకవర్గం
అందర్నీ గెలిపించుకుకుంటాం: సీఎం జగన్ అన్న
#Target175#YSJaganAgain
శ్రీ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి
ఉదయగిరి నియోజకవర్గం
రాష్ట్ర ప్రజలక�� కలగా మిగిలిన మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి మన ప్రభుత్వంలో నేడు శంఖుస్థాపన చేశాం. 4 బెర్తులతో, దాదాపు 35 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్ట్‌ను నిర్మిస్తున్నాం. అలాగే కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో భాగంగా ఈ పోర్ట్‌ను జాతీయ రహదారి-216కి, గుడివాడ-మచిలీపట్నం రైల్వేలైన్‌కు అనుసంధానం చేస్తున్నాం.
YSRCP's vision for a developed and prosperous Andhra Pradesh resonates with the aspirations of every citizen. Together, let's march towards a glorious 2024 victory!!
#YSRCPAgain2024
“శాసన మండలి పదవుల్లోనూ సామాజిక న్యాయం”
దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తూ సామాజిక సాధికారత దిశగా అడుగులు వేస్తున్న సీఎం వైయస్ జగన్ గారు.
- సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు
#APMLCElections#SocialEngineering