జన హృదయనేత, పేదల పెన్నిధి,రైతు బాంధవుడు, జలయజ్ఞ ప్రధాత, వ్యవసాయాన్ని పండుగగా మార్చిన రైతు నేస్తం శ్రీ వై.యస్.రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు..
నేను విన్నాను.. నేను ఉన్నాను!
ప్రజల గుండెల్లో బతికే నాయకుడికి మరణం లేదు.. ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.
77వ జయంతి సందర్భంగా వైయస్ఆర్ గారికి ఘన నివాళులు
#77thYSRJayanthi#FarmersDay
సీతారాముల కల్యాణం చూసి తరించిన వారి జన్మ సార్ధకం ఆ శ్రీరామచంద్రుడి చల్లని చూపులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ...మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
#HappyRamaNavami
ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర రమజాన్ పండుగ శుభాకాంక్షలు. 🌙✨
క్రమశిక్షణ, దాతృత్వం మరియు భక్తికి ప్రతీక ఈ రమజాన్ మాసం. ఆ అల్లాహ్ ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#RamadanMubarak#Ramzan2026#YSRCP
ఉగాది శుభాకాంక్షలు 🌿🥭
పచ్చని మామిడి తోటల సువాసనతో, ఉగాది పచ్చడి రుచులతో కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిద్దాం.
ఈ ఉగాది మీ జీవితంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటున్నాను.
ప్రతి కొత్త ఆరంభం విజయవంతంగా మారాలని మనసారా ఆశిస్తున్నాను.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి పార్టీ జండా ఎగరవేసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచడం జరిగింది.
#16YearsOfYSRCP#YSRCPFormationDay#YSRCPForAll#AndhraPradesh
దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి గారి ఆశయాల సాధన కోసం ఆయన పాదాల చెంత 2011 మార్చి 12న పురుడుపోసుకున్న ప్రజల పార్టీనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులందరికీ శుభాకాంక్షలు.
జననం నీవే... గమనం నీవే..
కర్తవు నీవే... కర్మవు నీవే..
సృష్టివి నీవే... ప్రతిసృష్టివి నీవే...
ఓ మహిళా నీకు వందనం...🙏🏻
ఆకాశమే హద్దుగా అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న మహిళలకు అంతర్జాతీయ
మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.💐