ఒక ట్వీట్ చేసి నేను ట్వీట్ చేసేసా అని పోస్ట్స్ చెయ్యకండి. కనీసం ఒక్కొకరు 50-100 ట్వీట్స్ చెయ్యండి. అండ్ 200 రిట్వీట్స్ చెయ్యండి. అప్పుడు మాత్రమే మనం చేసే ఈ పనికి ఫలితం వుంటుంది.
ఒక ట్వీట్ చేసి నేను ట్వీట్ చేసేసా అని పోస్ట్స్ చెయ్యకండి. కనీసం ఒక్కొకరు 50-100 ట్వీట్స్ చెయ్యండి. అండ్ 200 రిట్వీట్స్ చెయ్యండి. అప్పుడు మాత్రమే మనం చేసే ఈ పనికి ఫలితం వుంటుంది.
ట్విట్టర్ ట్రెండింగ్ అనేది ఒక ట్వీట్ చేసి ఆపేస్తే సరిపోదు. మీరు ట్వీట్స్ అండ్ రి ట్వీట్స్ చేస్తూనే ఉండాలి. దయచేసి గమించగలరు.
ట్విట్టర్ ట్రెండింగ్ అనేది ఎంత మంది ట్వీట్ చేశారు అని తీసుకోదు. ఎన్ని ట్వీట్స్ చేశారు అన్నదానిని మాత్రమే కన్సిడర్ చేస్తుంది.