. #Crazykalyanam Review :
Story plot excellent undi 👌
Anupama acting excellent 🫡
Tharun Bhaskar Kummesadu 💥
Music and songs are good 👍
Director baga handle chesaru 👌
Climax lo emotion workout ayyindi 🥹❤️
Overall a good Entertainer 🥁
#crazykalyanam#crazykalyanamreview
#CrazyKalyanam#IDraemMediaRating 2.5/5
కొత్త దర్శకుడు చేసిన సిన్సియర్ ప్రయత్నం
ఈ సినిమాను ఇలాగే తీయాలి అనుకున్నాడు..తీసాడు
తెలంగాణ భాష, సంస్కృతి, ఆచారాలు వ్యవహారాలు
అన్నీ చాలా అథెంటిక్ గా తెరకెక్కించాడు.
స్క్రిప్ట్ విషయంలో, డిటైలింగ్ విషయంలో
కాస్త రాజీ పడి వుంటే ఎలా వుండేదో?
తొలిసగాన్ని చాలా వరకు స్పీడప్ చేసి తగ్గించుకోవచ్చు.
దర్శకుడి తొలిసినిమా అంటే నమ్మేలా లేదు
నరేష్, అనుపమ అద్భుతంగా చేసారు.
నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి
జనం కాస్త మంచి మనసు చేసుకుని
థియేటర్ లో చూస్తే
ఇలాంటి సిన్సియర్ ప్రయత్నాలు
ఇంకా జరుగుతాయి
అలా చూస్తారా? అన్నది కాస్త అనుమానం
పంచ్ లైన్...కమనీయం
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
@SabithaindraTRS @KTRBRS@TelanganaCMO@BRSHarish For LKG collecting 1.6 Lakhs,In Telangana education is so expensive please Reduces school and college fees
🌳🌳తెలంగాణకు హరితహారం కార్యక్రమం 🌳🌳
భావితరాల సంక్షేమం కోసం ముందే ఆలోచించే క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానవాళికి పొంచి ఉన్న ముప్పును గ్రహించారు. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నారు. తన పరిధిలోని తెలంగాణలో శక్తి మేరకు చెట్లు నాటడం, పరిరక్షించే కార్యక్రమాన్ని ఉద్యమ స్పృహతో సాగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో చేపట్టిందే తెలంగాణకు హరితహారం కార్యక్రమం.
#HarithaHaram 🌳
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు
#TelanganaTurns10
🌳🌱World's third-largest afforestation program, Haritha Haram, has ushered in a 'green' revolution in Telangana.
CM KCR's commitment to creating a greener and more sustainable future is truly path-breaking.
#HarithaHaram 🌳
#తెలంగాణదశాబ్దిఉత్సవాలు#TelanganaTurns10