వెజిటేరియన్ తిళ్ళు తినేవాళ్ళు సోయా/మీల్ మేకర్, పనీర్, తోఫూ, శనగలు వంటివి వారానికి కనీసం మూడు, నాలుగు సార్లు తినడం అలవరుచుకోవాలి. వీలైతే కనీసం గుడ్లు తింటే మరీ మంచిది. అన్నం పరిమాణం తగ్గించాలి. ఒంటికి ప్రోటీన్స్ చాలా అవసరం. పప్పన్నం, నెయ్యి, పెరుగన్నం, ఆవకాయల వల్ల అవేవీ రావు.