బర్రె పోయింది నెల రోజులు కనుండి ఎక్కడ వెతికిన దొరకలేదు ఎన్ని ఊర్లు తిరిగినా పాపం నా మిత్రులు కూడా తిరిగారు ఒక్క ముసలి తాత కాళేశ్వరం లో వుంది అన్నాడు కథ ముగిసింది
#AdminPost
ప్రజా సంక్షమమే పరమావధిగా…
ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా…
సీఎం రేవంత్ రెడ్డి గారికి అండదండగా…
సీఎం ముఖ్య సలహాదారు(ప్రజా వ్యవహారాలు)గా బాధ్యతలు చేపట్టి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు.
@revanth_anumula@TelanganaCMO@INCTelangana
#vemnarenderreddy #advisortocm #Telangana #CMRevanthreddy #PrajaPalana #TelanganaPrajaPrabhutwam #TelanganaCM
ఒకళ్ళు బులుగు బుక్,
మీరు పింక్ బుక్,
ఇంకొకరు బ్లాక్ బుక్,
ఉన్న రంగులన్నీ మీ పార్టీలో ఉన్నోళ్ళే చెప్తున్నారు, ఒక్క మాట మీద ఉండరా @RaoKavitha..??
అయినా...
రంగులు మార్చే ఊసరవెల్లులం అని చెప్పకనే చెప్తున్నారు..!!🤣
వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారు
హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు
అదే వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదు
వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారు -@RaoKavitha
ఎవరూ పట్టించుకోవట్లేదు అని మనుషుల మధ్య చిచ్చు పెట్టే కుట్రకి పూనుకున్న కవితక్క.
ప్రవర్తన మార్చుకోవాలని పరోక్షంగా @RaoKavitha కి క్లాస్ పీకిన కొండి...
సందేశం కొండిదే..దీని వెనకాల ఉద్దేశ్యం ఎవరిదో ఒక్క కవితక్కకే తెలుసు..
#BRSFamilyPolitics
నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి PRTU రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి ఉపాధ్యాయులు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించగలరు 🙏🙏🙏
శ్రీపాల్ రెడ్డి అభిమాని