సమస్త విద్యలకు, కళలకు అధినాయకు���ు.. ప్రణవ స్��రూపుడైన ఆ విఘ్నేశ్వరుడి చల్లని దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
#HappyGaneshChaturthi
#HappyVinayakaChavithi
బీహార్ ఓటర్ల సవరణలో అవకతవకలు, ఎన్నికల సంఘం నిర్లక్ష్యానికి నిరసనగా, ముసాయిదా జాబితాలో మొట్టమొదటిసారి ఓటరుగా నమోదైన 124 ఏళ్ల మింటాదేవి ఫొటోతో టీషర్టులు ధరించి వినూత్న నిరసన తెలుపుతూ తప్పులు సరిదిద్దుకుని రాజ్యా��గ స్ఫూర్తి కాపాడాలని ఇండియా కూటమి నేతలు పార్లమెంట్లో ఆందోళన చేయటం