విషయం: ఆదిలాబాద్ మహిళ డిగ్రీ కళాశాల,మహిళ BC హాస్టల్ ప్రహరీ గోడకు అనుకోని షెడ్ల నిర్మాణాన్ని ఆపడం గురించి ఆ కళాశాలలో 700 మంది మహిళా విద్యార్థులు ఇబ్బందులు గురవుతారు
రాష్ట్రంలో పదవీవిరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని, 1.91 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ABVP ఆధ్వర్యంలో స్థానిక ntr చౌరస్తా లో తెలంగాణ ప్రభత్వం నీ నిరశిస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది.
అదిలాబాద్ జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర హంశాఖా సహాయమంత్రి @kishanreddybjp గారికి వినతి పత్రం సమర్పించిన ABVP అదిలాబాద్ కార్యకర్తలు
గత 9 సంవత్సరాల నుండి గిరిజన యువతిని శారీరికంగా, మానసికంగా హింసించి సమాజం సిగ్గుపడేలా అత్యాచారం చేసిన SFI దుండగులను అరెస్ట్ చేయాలి. అమ్మాయికి రక్షణ కల్పించి, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తెరవెనుక ఉన్న కీచకులందరిని అరెస్ట్ చేసి శిక్షించాలి.
కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ లో ప్రజారోగ్యం దీనస్థితిలో ఉంది, కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలి #TsCmFailedToHandleCovidCases
https://t.co/jHOuLboHOq
Trend Alert
UGC Guidelines state that exams of final year students have to be conducted. It’s important to tweet in support of examinations as exams will decide the future of students.
Tweet in large numbers with hashtag *#StudentsForEvaluation