మధ్యలోనే ఆగిపోతుందని తెలియక మొదలైన పరిచయం ఇది… ❤️
ఎప్పుడూ తెలియని ఓ కొత్త అనుభూతిని మనసుకు పరిచయం చేసి, తెలియకుండానే జీవితంలో ఒక అందమైన భాగమైపోయింది.
ఎప్పటికీ ఇలాగే సాగిపోతే బాగుండని ఆశ…
కడవరకు ఈ పరిచయం నాతోనే ఉండాలని మనసులో ఓ చిన్న ఆరాటం…
దిశలు వేరైనా, దారులు కలవకపోయినా, పరిస్థితులు మనకు అనుకూలించకపోయినా…
అన్నీ తెలిసిన మనసు కూడా, ఏమీ తెలియనట్టు ఈ అనుబంధాన్ని వదులుకోలేక చేస్తోన్న మౌన పోరాటం ఇది…
ఎక్కడో ఒకచోట ఈ ప్రయాణం ఆగిపోవచ్చని తెలిసినా,
ఆగిపోకూడదనే ఆశతో అడుగులు వేస్తున్న మనసుది ఈ ప్రయాణం…
Life lo worst pain enti telusa? Evaritho aithe matladali anukuntamo, vallaki maname pedda disturbance aipoyina aa kshanam...💔
Don’t beg for attention, leave with your self-respect.
@RoseOnX9 Kumar garu me life loki vachaka or rakamundhu meku endha to abbai lu propose chesi untaru, vallu andharu kakunda thina midhe meku istam prema endhuko kaligindho telusukovacha
@RoseOnX9 8 years lo ye roju athanu bore kottaledhu chudu meku even he was in not stable in financially. Meru great. Aa prema inni years carry chestu thanatho unnandhuku. Present generation lo ammai thane vachi prema istam ani 2-3 years kagane vadhilestundhi boring life ano ento