Life lessons from @rogerfederer (must watch)
1 Effortless is a myth
2 Belief in yourself has to be earned
3 Grit > Gift
4 Discipline is talent
5 Trust and loving the process is talent
6 You can do your best and still lose
7 Life is bigger than the court
శభాష్ తెలంగాణ బిడ్డ!
మహిళల U19 టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే.. మొట్టమొదటి సెంచరీ సాధించిన క్రీడాకారిణిగా నిలిచి, ప్రపంచ వేదికపై మన దేశ సత్తా చాటిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు నా హృదయపూర్వక అభినందనలు.
భద్రాద్రి - కొత్తగూడెం జిల్లా, భద్రాచలంకు చెందిన త్రిష.. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడం మనందరికీ గర్వకారణం. మున్ముందు కూడా తను మరింతంగా రాణించి, తెలంగాణ క్రీడాకారులకు ఆదర్శప్రాయంగా నిలవాలని ఆశిస్తున్నాను.
త్రిష లాంటి మరింత మంది మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు మన ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది.
అద్భుత నైపుణ్యం ప్రదర్శించిన మన క్రీడాకారులకు తగిన గుర్తింపునిస్తూనే.. మరింత మంది తెలంగాణ బిడ్డలు ప్రపంచస్థాయిలో రాణించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు సంకల్పించాం.
క్రీడల ప్రోత్సాహానికి మన ప్రజా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, త్రిషలాంటి క్రీడాకారిణిల స్ఫూర్తితో, మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణించాలని పిలుపునిస్తున్నాను.
Rest in peace, Dr. Manmohan Singh sir🙏🏼 His contributions to India’s economic growth will be cherished by all, regardless of political affiliation.
A true gem and one of the greatest economists India has ever had.
#ManmohanSingh
Meditation is that process through which you learn to operate this mind so that it functions as a miracle. It is commendable that the United Nations has recognized meditation as a tool to create mental health, emotional stability and balance at a time when experts are predicting that a mental health pandemic is in the making. It is my wish and my blessing that every human being on the planet experiences the Miracle of Mind. Let's make it happen. -Sg
@UN #WorldMeditationDay