మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan
@RaoKavitha@KTRBRS Serious politician కవిత గారు కూడా గొడవలు అన్ని పక్కన పెట్టి అన్నకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు...
నువ్వు ఎంత అన్యాయం చేస్తే నిన్ను సొంత చెల్లి తూ అని ఛీ కొట్టిందో నువ్వే ఆలోచించుకో @ysjagan ... మారు ఇకనైనా...
అధికారంలో ఉండగా మంత్రుల��� రివ్యూలు ఇచ్చారు...
అధికారం పోయాక పనిలేని ఎమ్మెల్యేలు రివ్యూలు ఇస్తున్నారు...
ఇలాంటోలని పెట్టుకుని నువ్వు పార్టీ నడుపుదాం అనుకుంటున్నావా @ysjagan 😂😂
Along with Rajkumar, GV Iyer and Narasimharaju, TN Balakrishna revived the Kannada film industry in 1960 by producing Ranadheera Kanteerava. The versatile actor of over 500 films, started the Abhiman Studio 51 years ago, and forged the Kannada film industry to take roots in Bengaluru. The studio wasn't profitable and he managed it from the money he earned from acting. His samadhi now lies at a corner of the same studio. Today marks his 30th death anniversary. (Vishnuvardhan was also cremated in this studio).