కూటమిలో కుంపట్లు పెట్టడానికి కొందరు అతి మేదావులు చేస్తున్న ఇటువంటి చర్యలకు చెక్ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలుపుతున్నాము.
వేసవి భయంకరమైన దాహకాలం... 🔥
మా **బృందావన గోశాల**కు ఇప్పుడు నిజమైన సంక్షోభం!
పచ్చి మేత పూర్తిగా అంతరించింది 🌾❌
కడుపుతో ఉన్న గోమాతలు, చిన్న పిల్లల గోవులు — ఆకలితో అలమటిస్తున్నాయి 😔🐄
మార్చి 1 నుంచి ప్రతిరోజూ **మిక్స్డ్ ఫీడ్** తప్పనిసరి!
**90 గోవులకు** రోజుకు కేవలం **1800 రూపాయలు** మాత్రమే...
అంటే ఒక గోమాతకు రోజుకు 20 రూపాయలు కూడా కాదు! 💔
దయగల హృదయాలారా...
మీరు, మీ కుటుంబం, స్నేహితులు — ఈ గోసేవలో భాగస్వాములు కాగలరు!
**ఒక్క రోజు ఆహారం** — 1800₹
**ఒక వారం** — 12,600₹
**ఒక నెల** — 54,000₹ మాత్రమే...
మీ చిన్న సహాయం ఒక గోమాత జీవితాన్ని కాపాడుతుంది! 🌿🙏
**సహాయం చేయడానికి:**
Google Pay / PhonePe: **9985292798**
PhonePe / Pay: **7702539465**
మేము ఎప్పుడూ చేతులెత్తి అడగని వారమే... కానీ ఈ వేసవి దాహంలో మా గోమాతల కోసం మీ దయ కోరుకుంటున్నాం.
దయచేసి ఈ పోస్ట్‌ను వాట్సాప్ గ్రూపుల్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో షేర్ చేసి మన గోశాలను రక్షించండి! 📲❤️
మీ దయకు హృదయపూర్వక ధన్యవాదాలు...
గోమాతల తరపున 🙏🐄🐮
#GoSeva #Gomatha #BrundavanGoshala #SaveCows #VesaviKalam #దానం_పుణ్యం
During Operation Sindoor, Sharmistha, a law student, spoke out, her words regrettable and hurtful to some. She owned her mistake, deleted the video and apologized. The WB Police swiftly acted, taking action against Sharmistha.
But what about the deep, searing pain inflicted upon millions when elected leaders, MPs of TMC, mock Sanatana Dharma? Where is the outrage when our faith is called 'Gandha Dharm'? Where is their apology? Where is their swift arrest?
Blasphemy must be condemned, always! Secularism isn't a shield for some and a sword for others. It must be a two-way street. West Bengal Police, the nation is watching. Act justly for all. #IstandwithSharmistha. #EqualJustice
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి
ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు @PawanKalyan తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం 🙏🙏🙏
ఎంతమంది గమనించారో..
#Gamechanger ఈవెంట్ కి వచ్చి వెళ్తూ అభిమాని దుర్మరణం అని వార్త వచ్చాక, ఇంత ప్రతిష్టత్మకమైన సినిమా అయినప్పటికీ @AlwaysRamCharan ఒక ప్రమోషన్లో కూడా పాల్గొనలేదు...
అభిమానుల మీద బాధ్యత ప్రేమ నిజంగా ఉంటే అలా ఉంటాది...
అందుకే మెగా అంటే తెలుగు ప్రజలకు అంత అభిమానం
Ram Charan is really worried about the unfortunate incident after AP Game Changer pre-release event. Hence, he has strictly told to the team to cancel Chennai, North India & further pre release promotional events to safe guard his fans.
ప్లీజ్ ఆర్ టి / Pls RT
ఈ క్రింది బుక్ స్టోర్స్‌లో "పులస" కథల పుస్తకం లభించును.
Navodaya Publication - Kachiguda
Telugu Book house - Kachiguda
Akshara Book House - Journalist colony
Logili - Guntur
New Visalaandhra - Yousufguda
Pallavi publications - Vijayawada
Book center Visalaandhra - Kurnool
Friends Book House - Vishakhapatanam
Jyoti Book Distributor - Vishakhapatanam
Book lovers stationary - Guntur
Pulasa https://t.co/eZqvffRdJP
@vrsiddareddy@AnvikshikiPub@chaduvuapp