बुरे वक्त में मेरी एक बात हमेशा याद रखना...
जब जीवन में चारों ओर अंधेरा छा जाए, कोई अपना साथ न दे और दुखों से मन व्याकुल हो जाए, तब ये बातें याद रखना। 🧵
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పీఎస్ పరిధిలో విషాదం..
అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్‌లో నివాసముంటున్న 18 ఏళ్ల సాయి వెంకట సింధు మృతి
రోడ్ నంబర్ 5లో ఎస్ఎస్ బొటీక్ నిర్వహిస్తున్న యువతి సింధు
ఈనెల 12న రాత్రి షాప్ నుంచి ఇంటికి వస్తుండగా ఇంటి గేటు వద్ద ప్రమాదం
గేటు వద్ద వెలిగించిన కార్తీక దీపం చీరకు అంటుకోవడంతో వ్యాపించిన మంటలు
తీవ్రంగా గాయపడిన సింధును ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయిన సింధు
యువతి మృతితో అడ్డగుట్ట వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో అలుముకున్న విషాదఛాయలు
వెళ్లిపోయిన రైలు టికెట్ పట్టుకుని స్టేషన్లోనే ఎందుకు కూర్చోవడం
ఎంతసేపు కూర్చున్నా, ఏడ్చినా అది తిరిగి రాదు పైగా మన సమయం వృథా.
మనతో ప్రయాణం వద్దు అనుకుని ఆపేసిన వారి కోసం ఎదురు చూడటం కూడా అంతే.
#సమయం#ప్రయాణం#తెలుగు#Telugu#మనతెలుగుమాట
"राम-राम" की गर्जना संसार के जन्म-मरण रूपी बीजों को भस्म कर देती है, सुख-संपदा बढ़ाती है और यमदूतों को भी भयभीत कर देती है।
श्री राम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम श्री राम
Life lo winner avvadam oka achievement.
Kaani winner ga undatam oka mindset.
Ee okka vishayam nee mind lo gattiga fix chesuko.
Entha achieve chesina, entha success vachina, nee growth ni aapaku.
Oka level reach avvadam success ayithe, prathi roju nee level penchukovadam excellence.
Success ni lifestyle ga marchuko.
Discipline ni nee identity ga marchuko.
Hard work lone happiness ni vethukko.
Ninna nuvvu achieve chesindi, repu nuvvu achieve cheyyaboye daaniki starting point matrame. 🔥