𝐕𝐞𝐫𝐲 𝐈𝐦𝐩𝐨𝐫𝐭𝐚��𝐭 𝐄𝐱𝐩𝐨𝐬𝐞 🚨
Fake Narrative: పవన్ కళ్యాణ్ నాకొడకల్లారా అన్నాడు, చెప్పు చూపించాడు కాబట్టి జోసెఫ్ (@teamprashna) కూడా మాట్లాడాడు!!
But the truth is: పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అని టీడీపీకి అమ్ముడుపోయాడు అని పవన్ కళ్యాణ్ కి డబ్బులు ఎక్కడివి అని దశాబ్ధ కాలం పాటు తప్పుడు వార్తాలు నడిపారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆస్తి వివరాలు…కట్టిన tax వివరాలు, జనసేన Corpus Fund మొత్తం transparent గా ప్రజల ముందు ఉంచి, ఇది నా నిబద్ధత ఇంకోసారి నన్ను package star అంటే చెప్పుతో కొడతా అన్నాడు 👍🏻
ఇలా @ysjagan తన ఆస్తి వివరాలు ప్రజల ముందు పారదర్శకంగా చెప్పగలడా?? దమ్ముంటే try చేయండి @YSRCParty 🫰🏻
@PawanKalyan || @JanaSenaParty
#PawanKalyan
#AndhraPradesh
కాలనీలో పిల్లలు క్రికెట�� ఆడారని వారి తల్లిదండ్రులపై దాడి చేసి.. దొంగతనం చేశారని తప్పుడు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత
రాత్రివేళ దంపతుల్ని పోలీస్ స్టేషన్కు పంపించి వేధింపులకు గురిచేసి.. కాళ్లు మొక్కితేనే కేసు వాపస్ తీసుకుంటానని బెదిరింపు
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీ నేత లుకస్ అరాచకం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
బిహార్కు చెందిన లీలావతి, ఆమె భర్త ఉప్పల్ ఐడీఏ ప్రాంతంలోని లక్ష్మీనారాయణ కాలనీలో నివాసం ఉండగా.. మే 25న సాయంత్రం మరికొంత మందితో కలిసి కాలనీలోని రోడ్డుపై క్రికెట్ ఆడిన వారి ఇద్దరు కుమారులు
అదే కాలనీలో ఉండే కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా నేత లుకస్.. నా ఇంటి ముందే క్రికెట్ ఆడుతారా అంటూ బూతులు తిడుతూ రోడ్డెక్కి, ప్రశ్నించిన లీలావతి పై తిడుతూ దాడి
లీలవతి వస్త్రం చినిగిపోవడంతో.. అడ్డుకోబోయిన ఆమె భర్తపై సైతం రక్తం వచ్చేలా దాడి
అంతటితో ఆగకుండా అధికార మదంతో దాడి చేసిన వ్యక్తే ఉప్పల్ పోలీసులకు సమాచారమిచ్చి, పోలీస్ స్టేషన్లో వేయించిన వైనం
తమపై జరిగిన దాడిని వివరించి ఫిర్యాదు చేసేందుకు బాధితులు ప్రయత్నించగా కేసు నమోదు చేయడానికి నిరాకరించిన పోలీసులు
దాడి వీడియోలు వాట్సాప్ గ్ర��పుల్లో చక్కర్లు కొట్టడంతో తప్పు కప్పిపుచ్చుకోవడానికి సదరు కాంగ్రెస్ నేత అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లి.. లీలావతి కుటుంబం తన బంగారు గొలుసు దొంగతనం చేసిందని ఫిర్యాదు
దీంతో ఆ దంపతులు ఆందోళనతో తమపై చోరీ కేసు పెట్టొద్దని ప్రాధేయపడగా.. తన కాళ్లు మొక్కి, తప్పు చేశామని ఒప్పుకుంటేనే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డ కాంగ్రెస్ నేత లుకస్
దీంతో గత్యంతరం లేక ప���లీసుల సాక్షిగా కాళ్లు మొక్కిన బాధితులు
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు హోం మినిస్టర్ అనిత గారి ఆదేశాల ప్రకారం, సుగలి ప్రీతి కేసును 2 రోజుల్లో CID కి అప్పగించి, నేరస్థులను శిక్షి��చబడును.
#PawanKalyan #SugaliPreethi #Janasena
Odiyamma nv vasthunnav ani maa mandalam motham water tank lu clean chesaru ayya @PawanKalyan malli ekkada surprise chesthavo ani pakka mandalalu lo kuda start chesaru 🫡�
*సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫరూక్ షిబ్లీ*
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మాట్లాడుతూ ముస్లింల 4% రిజర్వేషన్ ప��� రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ శ్రీ గౌరవనీయులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిని నిరూపించుకోగలరా!? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు కల్పించిన 4% రిజర్వేషన్ ను కొనసాగించిన చంద్రబాబు NDA కూటమిలో ఉంటూ దానిని కాపాడడానికి 5కోట్లు కోర్టు ఖర్చులను కేటాయించారు. ఇప్పుడు కూడా NDA కూటమిలో ఉండి ముస్లిం మైనారిటీలకు భరోసాను ఇస్తున్నారు "మీ 4% రిజర్వేషన్లను కొనసాగించే బాధ్యత నాది, కాపాడుకునే బాధ్యత నాది" అని. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బహిరంగ ప్రకటన చేయగలరా?.
మీ ఉనికే కాంగ్రెస్ పార్టీ కల్పించిన 4% రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ ల విషయం సుప్రీంకోర్టులో ఉన్నది. మీరు గానీ మీ పార్టీ గానీ లేదా మీ పార్టీకి సంబంధించిన నాయకులు 4% రిజర్వేషన్ కేసులో ఇంప్లీడ్ అయినారా..? ఆ సమయంలో గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా..? ఎవరికో పుట్టిన బిడ్డకు నేనే తండ్రి అన్నట్టు ఎవరో కల్పించిన రిజర్వేషన్ను మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు గారు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన భరోసాను మీరెందుకు బహిరంగంగా ఇవ్వలేకపోతున్నారు దేనికి భయపడుతున్నారు..?
మీ పార్టీకి సంబంధించిన పేటియం బ్యాచ్ నుండి మొదలు నాయకుల వరకు ముస్లింల 4% శాతం రిజర్వేషన్ పై ఇప్పటివరకు చేస్తూ వచ్చిన అసత్య ప్రచారాలను ముస్లిం సమాజం గుర్తించడం జరిగిం��ి. ఇకనైనా ముస్లిం సమాజ భావోద్వేగాలతో ఆడుకునే బదులు ముస్లిం సమాజానికి భరోసాను ఇవ్వగలరా. బీజేపీని ప్రశ్నిస్తూ భరోసాను ఇచ్చే దమ్ము ధైర్యం మీకుందా..!? అని అంటూ దుయ్యబట్టారు.
ఏ ఉద్యమం అయినా త్రికరణశుద్ధితో ముందుకు సాగాలి
కిరాయి మూకలు రైలు తగలబెడితే అమాయకులైన యువత కేసుల్లో ఇరుకున్నారు
రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్ కు కా���ు నాయకులు ఎందుకు అండగా నిలబడ్డారో ప్రశ్నించండి
సినిమా నటులు నిజాయతీగా సంపాదించి రాజకీయాల�� చేయకూడదా..?
ఇకపై ఖాళీగా ఉన్న జాగాలు, పొలాలు, ఇళ్ళు జగన్ రెడ్డివేనట...!
అత్యంత భయంకరమైన జీవోలను జగన్ తీసుకొస్తున్నాడు
#VarahiVijayaBheri
#HelloAP_ByeByeYCP👋
#VoteForGlass | #VoteForNDA☝️
#AllianceForABetterFuture✊