కక్ష సాధింపు గురించి మీరు మాట్లాడుతున్నారా @YSRCParty ?
ప్రశ్నించాడని కక్ష కట్టి ఓం ప్రకాష్ అనే దళిత యువకుడిని మీరు పొట్టన పెట్టుకున్న సంగతి మర్చిపోయాం అనుకున్నారా ?
అతను తప్పు మాట్లాడి ఉంటే కేసు పెట్టి చర్యలు తీసుకోవాల్సింది పోయి, చంపి శవాన్ని చేసిన మీరు ఇవాళ కక్ష సాధింపుల గురించి మాట్లాడుతున్నారా ?
నమ్మకద్రోహానికి నిలువెత్తు నిదర్శనం @ysjagan
5 ఏళ్లు అధికారంలో ఉండి, సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఎన్నిసార్లు కలిసినా కనీసం స్పందించకుండా, @PawanKalyan గారు చేసిన ఒత్తిడికి ఫేక్ CBI జీవో ఇచ్చి వారిని మోసం చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం.
జనసేన పోరాటం చేస్తే తప్ప, కనీసం బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వని దుర్మార్గుడు జగన్ రెడ్డి.
5 ఏళ్లు కనీసం కేసును పట్టించుకోకుండా, ఆధారాలు మాయం ���ేయించి, ఈరోజు మా నాయకుడిని ప్రశ్నించడానికి సిగ్గు లేదా @YSRCParty?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 30-07-2024న బాధిత కుటుంబాన్ని కలిసి, ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేయాలని హోంశాఖకు సిఫారసు చేశారు పవన్ కళ్యాణ్ గారు.
ఈ కేసు ఈరోజు వరకు ప్రజల్లో చర్చనీయాంశంగా ఉందంటే, అందుకు కారణం ప్రీతి తల్లిదండ్రుల పోరాటం, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధ��.
ఈరోజు రాజకీయ లబ్ధి కోసం వెళ్లి వారికి అండగా నిలిచినట్లు నటించినా, మీరు చేసిన పాపం మిమ్మల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. జాగ్రత్త.
అయిన సొంత బాబాయి హత్యను రాజకీయంగా వాడుకుని, చివరకు గాలికొదిలేసి న్యాయం చేయలేని మీరు... ఈరోజు వారిని మభ్యపెట్టవచ్చు, కానీ నిజాలను మాత్రం మార్చలేరు.
#YSRCheapPolitics
A major boost for AP’s rural development.
Centre released ₹1,414.16 crore under VB-JIRAM, making AP the 2nd highest recipient after UP.
Power of Double Engine Sarkar!!
@prakashraaj He is actively supporting a banned organisation CPI Maoist. He is supporting Hidma who killed 336 people (including security forces and innocent civilians). He is saying WAR will continue. This is nothing but advocating support to banned organisations under UAPA ✅
హిందూ దేవుళ్ళని, సనాతన ధర్మాన్ని కించపరిచిన ప్రశ్న జోసెఫ్ కి మద్దతు తెలిపిన వైసీపీ కి, అలాగే జగన్ కి థాంక్స్ చెప్తూ వీడియో రిలీజ్ చేసిన ప్రశ్న టీం.
ఏం బ్రతుకు రా ఇది @YSRCParty 💦🤡
Sanathana Dharmam Sir
Pawan Kalyan South India Lo No. 1 Sir
Central Nunchi Funds ani Techestunadu Sir
Vijay Kuda Sanathana Dharmam loki convert ite Baguntadi TN ki Funds ana Vastayi
రాజకీయాల్లో జనసేనది నూతన ఒరవడి
అన్ని విభాగాలకు దరఖాస్తుల వెల్లువ
దరఖాస్తులను పరిశీలించనున్న జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
మీడియా సమావేశంలో మాట్లాడిన సమాచార సేకరణ కమిటీల కేంద్ర కార్యాలయ స���న్వయకర్త, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ @TSivasankararao
Link: https://t.co/Uy5PotIEjK
A major boost for AP’s rural development
Centre released ₹1,414.16 crore under VB-JIRAM, making AP the 2nd highest recipient after UP
Union Minister @ChouhanShivraj congratulated AP for record Day 1 employment generation
Reforms. Welfare. Development
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియకు విశేష స్పందన
• 7 రోజుల పాటు సాగిన సమాచార సేకరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 35 వేలకుపైగా దరఖాస్తులు
• వచ్చే 2 వారాల్లో దరఖాస్తుల పరిశీలన
• ఆగస్ట్ 15 నాటికి పంచాయతీ నుండి పార్లమెంట్ స్థాయి వరకు కమిటీల నియామకం పూర్తి చేసేలా అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నిర్ణయం
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics