శ్రీ రమణ గోగులకు జన్మదిన శుభాకాంక్షలు
సంగీత దర్శకుడు, మిత్రుడు శ్రీ @RamanaGogula కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాలకు శ్రీ రమణ అందించిన బాణీలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆ బాణీలలోని కొత్తదనం యువతను ఆకట్టుకొంది. గానంలోని విభిన్న శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఐ.ఐ.టి. ఖరగ్ పూర్ లో ఎం.టెక్ చదివి, అమెరికాలో ఎమ్మెస్ చేసిన విద్యావంతుడు శ్రీ రమణ గోగుల. ఓ వైపు సినీ రంగంలో తన సృజనాత్మకతను చాటుతూనే వెంచర్ క్యాపటలిస్టుగా, టెక్నాలజీ సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న శ్రీ రమణ గోగులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను.
- @PawanKalyan
A MEGA CONVERSATION ABOUT #PEDDI ❤🔥
Megastar @KChiruTweets Garu shares his thoughts after watching the film.
▶️https://t.co/mytKzn3Nlt
🎟️ https://t.co/EMhY3eMGKq
A MEGA APPRECIATION 💥
Megastar @KChiruTweets Garu congratulated and appreciated team #Peddi on the blockbuster success of the film ❤️
#PEDDI Now In Cinemas 💥
https://t.co/EMhY3eMGKq
#2YrsOfTrustDevelopmentWelfare#PawanKalyanAneNenu
"పవన్ కళ్యాణ్ అనే నేను" అంటూ 2 ఏళ్ల క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న శ్రీ @PawanKalyan గారు.
44 Years of #Subhalekha ❤️🔥
A path-breaking social drama, that was far ahead of its time, boldly questioning the social evil of dowry and sparking conversations that still remain relevant today.💥
As the self-respecting, fearless young man fighting against injustice, Megastar #Chiranjeevi garu delivered a stellar performance which brought him his first Filmfare Award ❤️🔥
#44YearsForSubhalekha @Kchirutweets
“న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడటానికి దేవుడు దిగిరానక్కర్లేదు… నా లాంటి వాడే చాలు!” 🔥
Celebrating 38 Years of #KhaidiNo786 ❤️🔥
One of the many milestones in the incredible journey of Megastar #Chiranjeevi garu 💥
A film that perfectly captured the charm, swagger, and mass appeal of @Kchirutweets garu at his vintage best. 😎
#38YearsForKhaidiNo786
"శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు"
తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఒక భీష్మాచార్యుడు. ఆయన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, ఎంతోమంది కళాకారులకు అవకాశాలు కల్పించి వారి జీవితాలకు మార్గదర్శకుడయ్యారు.
అలాంటి మహోన్నత వ్యక్తి దర్శకత్వంలో ఈ నెల 12 వ తేదీ న “#SingGeetham” సినిమా విడుదల అయ్యి, ఇండియన్ సినిమాలో మరొక మైలురాయి గా నిలుస్తుందని, పెద్ద విజయం సాధించాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే ఇలాంటి పెద్దలను గౌరవిస్తూ, వారి అనుభవాన్ని కొత్త తరానికి అందించే ఆలోచనతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత నాగ్ అశ్విన్ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
ఒకవైపు ఆ నాటి తరానికి ప్రతినిధిగా నిలిచిన #SingeethamSrinivasaRao గారు, మరోవైపు ఈ తరం ఆలోచనలను ప్రతిబింబించే @nagashwin7, వీరి కలయిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
అలాగే ఈ చిత్రానికి, నాకెంతో ఇష్టమైన @ThisIsDSP సంగీతం అందించడం మరింత ఉత్సాహాన్ని కలగజేస్తుంది.
నాగ అశ్విన్ కి, @SwapnaCinema, @VyjayanthiFilms, అలాగే ఈ చిత్రం లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.