Never thought I’d find this gem.
Arundhati Roy exposing the World Bank, Ford Foundation, Rockefeller, and Arvind Kejriwal.
Fascinating blast from the past.
@KTRTRS
KCR సార్ గార్కి ధన్యవాదాలు
రైతులందరికీ ఎకరానికి 8.వేల రూ
ఇస్తున్నారు
ఒక వేల రైతు చనిపోతే అతనికి భూమి ఉంటె
5.లక్షల రూపాయలు ఇన్సూరెన్స్
ఇస్తున్నారు
మరి ఎ భూమి లేని వాడు
👉వాడు మనిషి కదా
👉వాడికి కుటుంబం ఉండదా
👉వాడు ఓటు వేయడా
ఇప్పటికి ఒక్క గుంట కూడా భూమి లేనివారు
ఉన్నారు.