తెలంగాణలో మేము Ofline లో చాలా క్లోజ్‌గా ట్రాక్ చేసిన సినిమాలు #PEDDI & #Irumudi. మిగతా సినిమాలనూ ట్రాక్ చేశాం, కానీ ఈ రెండు సినిమాలు మాత్రం ప్రత్యేకం.
చాలా సెంటర్లలో, దాదాపు 60-65% ఏరియాల్లో #PEDDI, #Devara కంటే లీడింగ్‌లో ఉన్నట్లు మేము చేసిన ఆఫ్‌లైన్ ట్రాకింగ్ ద్వారా స్పష్టంగా తెలిసింది. అందుకే #Devara ని కూడా ఈ పోలికలో ప్రస్తావించాం.
అలాగే #Irumudi విషయంలో తెలంగాణలో Offline > Online Bookings కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
#PEDDI & #Irumudi తెలంగాణలో అద్భుతమైన జర్నీ ఈ మద్య.
This is a True Run.
Note: ఈ ట్వీట్ ఉద్దేశ్యం ఎవరినీ తక్కువ చేయడం కాదు, ఎవరినీ ఎక్కువగా చూపించడం అంతకన్నా కాదు. ఆదిలాబాద్, నిర్మల్, మంథని, పెద్దపల్లి, సిరిసిల్ల, గోదావరిఖని, మంచిర్యాల వంటి ఎన్నో ఏరియాల్లో సేకరించిన Ground Data , Offline Tracking ఆధారంగా, పూర్తి అవగాహనతో చేసిన విశ్లేషణ మాత్రమే.
మన సాయి లో ఇంత ఫైర్ ఉందా. వ్యూస్ కోసం చేసినట్లు అయితే లేదు. ఆవేదన, frustration చూపించట్లే ఉంది. Keep politics aside, the points he raised are worth considering.
First time I've seen someone speak so openly and aggressively against the caste-based reservation system on live television. Well done boy.
Will Abhijit Dipke raise this issue too? He claims to be fighting for students and this is a student issue as well. But he won't, because he doesn't actually care about students.
@urstruly_murthy Devara exposed again clearly..
Bahubali closing 18million
Salaar closing 9 million
RRR closing must be more than 15 million
Kalki ithe 19 million
But but why devara is just 6 million , even though it got 3.8 million in Day1 plus premiers????
Just explain me 🤣🤷🏽♂️🤣🤷🏽♂️🤣🤷🏽♂️
గౌరవనీయులైన @SajjanarVC_IPS సర్,
మైనర్ పై విషపూరిత వ్యాఖ్యలకు గతంలో జైలుకు వెళ్లిన ప్రణీత్ హనుమంతు...
ఇంకా పశ్చాత్తాపం లేకుండా #Peddi సినిమా హీరోయిన్ పై అసహ్యకరమైన, నీచమైన అసభ్యపు మాటలు వదులుతున్నాడు...
సర్, దయచేసి నిర్దాక్షిణ్యమైన చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాను.🙏🏻🙏🏻