@naralokesh hai sir ��� ఫోటోలో కనిపిస్తున్న వారు కూతురు బాబాయ్ సార్ అతనికి 40 సంవత్సరాలు అమ్మాయికి 20 సంవత్సరాలు అమ్మాయి తల్లి భర్త చనిపోయిన తర్వాత పిల్లలు పోషించింది ఫోన్ నెం 9032940583 (కావలి )సార్(nellore) ముసునూరు గ్రామం ఆ తల్లి ఆవేదన ఏం చేయాలోదినస్థితిలోఉంది సార్ help mi si
#RayalaseemaRising
తల్లి కళ్లలో ఆనందం.. పిల్లల భవిష్యత్తుకు కొత్త భరోసా
కూలి పని దొరకని రోజుల్లో నెలకు వెయ్యి రూపాయల గ్యాస్ ఖర్చు మా కుటుంబానికి భారంగా ఉండేది సార్...ఇప్పుడు సోలార్ స్టౌ వల్ల ఆ భయం పోయింది. ఆదా అయ్యే డబ్బుతో నా పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు తీర్చుకోగలుగుతున్నాం అంటూ ఓ తల్లి ఆనందం వ్యక్తం చేసింది.ఒక చిన్న సాంకేతిక పరిష్కారం, ఒక సామాన్య కుటుంబంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఈ ఘటన స్పష్టం చేసింది. సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరితే, పేద కుటుంబాల జీవితాల్లో గుణాత్మక మార్పు ఎలా సాధ్యమవుతుందో చెప్పే చక్కని ఉదాహరణ ఇది.
#CBNInKuppam
#ChandrababuNaidu
#AndhraPradesh
May 2025: Ground-breaking.
July 2026: 75% complete.
Delighted to see India's largest LG Electronics manufacturing facility taking shape at remarkable speed. With production set to begin before the end of 2026, this is the ‘Speed of Doing Business’ in action - turning investment commitments into world-class manufacturing, jobs and growth for Andhra Pradesh.
#ChooseSpeedChooseAP
@LGIndia@Sri_City
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు షెడ్యూల్ (30.12.24)
సిఎం చంద్రబాబు 11.00 గంటలకు సచి���ాలయానికి వెళతారు.
రియల్ టైం గవర్నెన్స్ పై ముందుగా సమీక్ష చేస్తారు.
12 గంటలకు SIPB మీటింగ్ కు హాజరు అవుతారు.
#ChandrababuNaidu #TDPTwitter
#Naralokesh
@ncbn జరుగుమల్లి టీడీపీ కార్యకర్త మొన్న ప్రమాద వషత్తు రోడ్డు ప్రమాదం కు గురైయ్యాడు.
కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ఉన్నాడు,
ప్రాణపాయ స్థితిలో ఉన్���ాడు
**ధయచేసి మీరు చెయ్యగల సహాయం చెయ్యండి* 🙏🙏🙏🙏🙏
@AndhraPradeshCM జరుగుమల్లి టీడీపీ కార్యకర్త మొన్న ప్రమాద వషత్తు రోడ్డు ప్రమాదం కు గురైయ్యాడు.
కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ఉన్నాడు,
ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు
**ధయచేసి మీరు చెయ్యగల సహాయం చెయ్యండి* 🙏🙏🙏🙏🙏
@naralokesh జరుగుమల్లి టీడీపీ కార్యకర్త మొన్న ప్రమాద వషత్తు రోడ్డు ప్రమాదం కు గురైయ్యాడు.
కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ఉన్నాడు,
ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు
**ధయచేసి మీరు చెయ్యగల సహాయం చెయ్యండి* 🙏🙏🙏🙏🙏
@naralokesh జరుగుమల్లి టీడీపీ కార్యకర్త మొన్న ప్రమాద వషత్తు రోడ్డు ప్రమాదం కు గురైయ్యాడు.
కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యి ఉన్నాడు,
ప్రాణపాయ స్థితిలో ఉన్న���డు
**ధయచేసి మీరు చెయ్యగల సహాయం చెయ్యండి* 🙏🙏🙏🙏🙏
హాయ్ అన్న ఈ రేషన్ కార్డులు అట్లానే వృద్ధాప్య పింఛన్లు ఒక డేట్ చెప్పినప్పుడు అది పర్ఫెక్ట్ చేయండి అన్నా ఇక్కడ జనాలతోటి మేమ��� వాళ్ళకి చెప్పలేక వాళ్ళు మమ్మల్ని వాళ్ళు మాట్లాడే మాటలు వినలేక మాకేం రక్తం ఉడుకుతుంది @naralokesh @ncbn
ఎమ్మెల్యేకు అవమానం.. కనీసం కుర్చీ కూడా వేయలేదు
కడప కార్పొరేషన్ స��ావేశంలో ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డికి అవమానం జరిగింది
వైసీపీ నేత, మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే కుర్చోడానికి కనీసం కుర్చీ కూడా వేయించలేదు
దీంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిల్చొని నిరసన తెలిపారు..
@R_Madhavi_Reddy
#Kadapa #corporation #Disrespect #MLAMadhaviReddy