బిగ్ బ్రేకింగ్ న్యూస్
విశాఖ స్టీల్ ప్లాంట్ SMS- 1లో మరోసారి ప్రమాదం
ల్యాడీల్ నుంచి మరోసారి కిందపడిన ఉక్కు ద్రావణం
SMS- 1లో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టకుండానే ప్రారంభించిన పనులు
గురువారం ఉదయం, అర్ధరాత్రి SMS- 1లో వేరువేరుగా సంభవించిన ప్రమాదాలు.
యాజమాన్యం తీరుపై కార్మికుల ఆగ్రహం.
పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టిన తర్వాతే SMS- 1లో పనులు ప్రారంభించాలని డిమాండ్
9 మంది చనిపోయిన స్టీల్ ప్లాంట్ యాజమాన్య వైఖరిలో మార్పు రాలేదని ఆగ్రహం
ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికార యంత్రాంగం
అనుకూల శత్రువుల వికృత విన్యాసాలు
తన రాజధాని ప్రణాళికలో భాగంగా, ప్లాన్-బీ పేరిట జగన్ చేసిన ప్రతిపాదన విస్తృత చర్చకు దారి ��ీసింది.
తెలుగు పదాలకు దూరంగా ఈ #MAVIGUN (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) అనే పేరు రావడంతో అమరావతి అనే పదంతో పోల్చినప్పుడు పలకడానికి, అర్థం చేసుకోవడానికి, ఇబ్బందులు తలెత్తడం సహజమే. కానీ, అమరావతి అనే ఊరు గుంటూరు జిల్లా కృష్ణా నదిలో పుట్టి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. తరువాత అది బౌద్దుల ఆరామంగా విలసిల్లింది.
చారిత్రకంగా అమరావతికి ఉన్న పేరును చంద్ర���బాబు కొట్టేశాడు. వాస్తవంగా చంద్రబాబు నిర్మించదలిచిన అమరావతికి, ప్రాచీనకాలం నాటి అమరావతికి అసలు ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు చెప్పిన అమరావతికి చారిత్రక అమరావతి దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అప్పుడు బుద్ధ విగ్రహం కూడా కాలచక్ర సమావేశాల్లో భాగంగా దలైలామా, ఇతర ఆధ్యాత్మిక బౌద్దలు గురువుల సారథ్యంలో నిర్మించిందే.
చంద్రబాబు, అతని అనుకూల మీడియా.. బౌద్దులు నిర్మించిన ఆనాటి విగ్రహాన్ని తెలివిగా, చంద్రబాబు కట్టాలనుకున్న అమరావతికి ఒక బ్రాండింగ్ గా వాడుకుంటోంది. గుంటూరు జిల్లా ప్రజలకు తప్ప ఈ వాస్తవం దాదాపు ఈ తరం వాళ్లకు గానీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి గానీ తెలియదు. చంద్రబాబు ప్రాపగాండా మిషన్ ఇల��ంటి అంశాలను ఎన్నింటినో దాచి, పురాతన పేర్లు, కట్టడాలను కూడా తమ ఖాతాలో వేసేసుకుంది. బహుశా దీన్ని వివరించి చెప్పడంలో కూడా న్యూట్రల్ పీపుల్ ఫెయిల్ అయ్యారు.
జగన్ ప్లాన్-బీలో భాగంగా, మావిగన్ (MA-VI-GUN) ప్రతిపాదన చేసినప్పుడు కూడా ఆ ప్రాంత ప్రాధాన్యతను, రాజధాని ప్రాంతంగా ఉన్న అనుకూలతను దాచి పెట్టే ప్రయత్నం చంద్రబాబు చేశారు. జగన్ ఈ ప్రతిపాదన చేసినప్పుడు సహ��జంగానే టీడీపీ ఉలిక్కిపడిందన్నది వాస్తవం. జగన్ ప్లాన్-బీ రియాల్టీకి దగ్��రగా ఉండడం, సహజంగా మూడు జిల్లాలు లబ్ధి పొందండం దీనికి కారణం.
అందుకే జగన్ ప్రెస్‌మీట్ జరిగిన అతి కొద్దిగంటల్లో తన ప్రాపగండా మిషన్‌ను చంద్రబాబు ఆన్ చేశాడు. పెయిడ్ అకౌంట్, నకిలీ ఖాతాల ద్వారా విస్తృతంగా మావిగన్ అనే పదం బూతు పదం అన్నట్టుగా పనిగట్టుకొని ప్రచారం చేయించాడన్నది విశ్లేషకుల వాస్తవ అభిప్రాయం.
నిన్న ప్రెస్మీట్లో చంద్రబాబు కూడా అసలు జ���న్ ప్రతిపాదించిన మావిగన్ అనే పదాన్ని గుర్తించడానికి కూడా వెనకడుగు వేశాడు. ఇదంతా తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా పథకం ప్రకారం చేసిన పని అనేది బహిరంగ రహస్యం.
వాస్తవంగా దేశంలో గ్రోత్ కారిడార్లకు, పట్టణాభివృద్ధి సంస్థలకు భాషతో సంబంధం లేని పదాలు, ఎవ్వరికీ తెలియని పదాలు సంక్షిప్త రూపంలో ఉంటాయి. మన ఏపీ వరకు చూసుకుంటే.. MUDA (మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), TUDA (తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), VUDA (విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ), GUDA (గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఇలాంటి పదాలు ఎన్నో ఉన్నాయి.
వాస్తవంగా చూసుకుంటే.. #GUDA, #MUDA ఈ రెండు పదాల్లో కూడా తెలుగులో రెండు బూతు పదాలకు అత్యంత సామీప్యంలో కూడా ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు ఈ పదాలు రెండూ ట్రోలింగ్‌కు గురికాలేదు. అంటే, సమస్య పదాలతో కాదు అనేది స్పష్టం అవుత���ంది.
ఈ విజ్ఞత, విచక్షణ అనేది మరచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేము అనుకూలంగా ఉంటాం అంటూ... శత్రువులుగా వ్యవహరించే అనుకూల శత్రువులు కూడా చంద్రబాబు నాయుడు, టీడీపీ సోషల్ మీడియా ట్రాప్ లో పడ్డారు.
దేశ వ్యాప్తంగా కొన్ని కారిడార్లు..
AKIC (Amritsar-Kolkata Industrial Corridor)
CBIC (Chennai-Bengaluru Industrial Corridor)
DMIC (Delhi-Mumbai Industrial Corridor)
అంతర్జాతీయంగా ప్రముఖ కారిడార్లు
SanSan (USA)
San Francisco + San Diego, All in one corridor
BosWash (USA)
Boston + Washington, BosWash Corridor
మరికొంత మంది ఉద్దేశపూర్వకంగానే, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారిపై బురద జల్లడానికి టీడీపీ ట్రోలింగ్ అంశాన్ని వాడుకున్నారనేది పైన ఉన్న కారిడార్ల పేర్ల కూర్పును చూస్తే అర్థం అవుతోంది. జర్నలిస్టులుగా చెప్పుకుంటూ వారు కూడా టీడీపీ ట్రాప్‌లోనే పడిపోవడం, అవగాహన లోపాన్ని, విషయాన్ని గ్రహించడంలో సమర్థతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైఎస్సార్ సీపీ వార్తలను మాత్రమే అమ్ముకొని, మార్కెట్లో ఒక డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించామని చెప్పుకుంటున్న ఒకటి రెండు సంస్థలు, వైసీపీ అనుకూల శత్రువు కూడా పార్టీని దెబ్బతీయడాన్ని ప్రయత్నించి పరోక్షంగా టీడీపీకి సహాయపడ్డాయి.
వాస్తవం ఏమిటంటే.. మావిగన్ అనే పద ప్రయోగం ద్వారా ఆ పదానికి మద్దతు ఉందా..? లేదా..? అనేది పక్కనబెడితే.. వైఎస్ జగన్ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రజల్లో టీడీపీ విస్తృతంగా ట్రోల్ చేయడం వల్ల, అనుకూల శత్రువుల వికృత, విన్యాసాల కారణంగా ఈ పదం ప్రజల్లోకి వెళ్లింది. సానుకూలంగానైనా, వ్యతిరేకంగా పదం ప్రజలకు చేరింది. ఈ ప్రెస్‌మీట్ తరువాత పార్టీ సోషల్ మీడియా, మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) ఆ గ్రోత్ కారిడార్ సానుకూలతపైన తెర మీదకు తెచ్చిన అనేక అంశాలు, న్యూట్రల్ ప్రజలను కూడా ఆకట్టుకున్నాయి.
#YSJagan సూచించిన ప్లాన్ బీ ప్రతిపాదనకు మూడు జిల్లాల్లో కూడా సానుకూలత వ్యక్తం అవుతోంది. మరొక్క విషయం ఏమిటంటే.. ���దేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక వ్యూహం లేకుండా ఇలాంటి ఎత్తుగడకు దిగుతారా..? అని భావించే వాళ్ల వివేకవంతమైన పరిమితులు (Intelligence Limits)ను బయటపెడుతుంది. అంతిమంగా ఇది జగన్ కరోనా సమయంలో సూచించిన పారాసిటమాల్ వివాదం లాంటిదే.. ఆ రోజు జగన్ చెబితే హేళనగా చూశారు.. తరువాత డబ్యూహెచ్ఓ ఆదేశాలివ్వడంతో ముక్కున వేలు వేసుకొని అంతా పాటించారు. మావిగన్ కూడా అలాంటిదేనని #YSRCP వర్గాలు చెబుతున్నాయి.
విశాఖలో గీతం యూనివర్సిటీ బరితెగింపు
కేసు కోర్టులో ఉండగానే అధికార అండతో నిర్మాణాలు ప్రారంభం
55 ఎకరాల ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేపట్టిన గీతం
ప్రభుత్వ బోర్డులు తొలగించి మరీ అక్రమ నిర్మాణాలు
ఇప్పటికే గీతం కబ్జా భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం
ఇటీవల 5 వేల కోట్ల విలువైన భూమి అడ్డదారిలో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ
బంజరాహిల్స్ లో బీజేపీ ఎంపీ
సీఎం రమేష్ హల్ చల్
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలం వద్ద అనకాపల్లి బీజేపీ ఎంపీ స���ఎం రమేష్ వీరంగం
బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ కు చేరుకున్న పంచాయితీ
సర్వే నో 129 లో ప్లాట్ నంబర్ 29 & 30 లో 2006 లో భూమి కొనుగోలు చేసిన శివ నారాయణ అనే వ్యక్తి
మా భూమిని సీఎం రమేష్ కబ్జా ప్రయత్నం చేస్తున్నారని బాధితుల ఆరోపణ
2006 నుండి సీఎం రమేష్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు
అతని అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదు
మా భూమిని కాపాడాలని కోరుకుంటున్నాం
మా భూమిలో ఎవరు ఎంటర్ కావొద్దు అని ఇంజక్షన్ ఆర్డర్ ఉంది
అయినా కూడా సీఎం రమేష్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు
- బాధితుడు
బ్రేకింగ్
టీటీడీ ఛైర్మన్ వ్యవహారంపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
పవిత్ర ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తాడని ఆశించాం
ఛైర్మన్ ను రాజీనామా చేయమని బాబు ఎందుకు చెప్పడంలేదు?
ఇలాంటివాళ్లు టీటీడీ ఛైర్మన్ గా ఉండకూడదు
- సీపీఐ నారాయణ
రామ్మోహన్నాయుడుపై రోహిత్ పవర్ సంచలన వ్యాఖ్యలు
అజిత్ పవార్ ప్రమాదంపై దర్యాప్తు నివేదిక రాకముందే, #VSR కంపెనీకి @RamMNK క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చారు ?
VSR కంపెనీ యజమానులతో ఉన్న సంబంధ��లే దీనికి కారణమా?
#Heritage తో కమర్షియల్ లింక్స్ వల్లే VSR కంపెనీని కాపాడుతున్నారు.. ఆ లింకులు బయటపెట్టాలి
రూ.160 కోట్లతో ఏపీ మంత్రి ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశారని వార్తలొస్తున్నాయి.. అసలు ఈ విమానాల యజమానులు ఎవరు?
నారా లోకేష్‌పై మాజీ సీఎం వైఎస్ జగన్ సెటైర్లు
అందరూ గాల్లోనే ఉంటున్నారు ఈ మధ్య.. స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు
క్రికెట్ మ్యాచ్ కోసం స్పెషల్ ఫ్లైట్లా..? టీవీ చూస్తే మ్యాచ్ కనిపించదా..?
ఢిల్లీ పర్యటన తరువాత లడ్డూపై చంద్రబాబు స్వరం మారిందా?
- రాజకీయ విశ్లేషకుల చర్చ
గత కొన్ని రోజులుగా లడ్డూనే రాజకీయ అస్త్రంగా చేసుకున్న టీడీపీ.. అనూహ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆ అంశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
ఈనెల 10న ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి ���మిత్ షా సహా అనేక మంది ప్రముఖులతో సమావేశమైన చంద్రబాబు
అమిత్ షాతో సుమారు గంటపాటు చర్చ..
ఈ సమావేశంలో శ్రీవారి లడ్డూతో పాటుగా రాష్ట్రంలో రాజకీయ అంశాలపై చర్చించినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
లడ్డూ విషయంలో అతి చేయడం సరికాదని బీజేపీ పెద్దలు హితవు పలికినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం
సుప్రీం కోర్టు ఆదేశాలతో, కోర్టు నేతృత్వంలో ఏర్పాటైన #CBI సిట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం ���వ్వాల్సింది పోయి దాన్ని ధిక్కరించేలా, తప్పుపట్టేలా వ్యవహరించడం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మర్యాదకరం కాదని..
రాజ్యాంగ సంక్షోభాలకు ఇలాంటి అంశాలు దారి తీస్తాయని, దీనిపై ఒకవేళ సుప్రీంకోర్టు విచారణ చేస్తే.. అభాసుపాలు కాక తప్పదని చంద్రబాబుకు కేంద్ర పెద్దలు హితవు పలికినట్టుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే లడ్డూ వ్యవహారాన్ని పూర్తిగా అధికారికంగా దూరం పెట్టి, కేవలం ఎల్లో మీడియా(ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5)తో నడప���లనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మాజీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా చిన్నారికి అక్షరాభ్యాసం
తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని కోరిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి, దండు గోపాలపురం వైసీపీ కార్యకర్త లెనిన్ వివేక్, కుటుంబ సభ్యులు
గతంలో తమ కుమార్తెకు కూడా జగన్ అన్నప్రాసన చేశారని గుర్తుచేసుకున్న లెనిన్ కుటుంబం
కూటమి రాజ్యసభ ఎంపీ సీట్లు వీరికే..?
టీడీపీ కోటా నుంచి మంత్రి నారా లోకేష్ సన్నిహి��ులు కిలారి రాజేష్, సానా సతీష్ (రెన్యూవల్)
జనసేన నుంచి లింగమనేని రమేష్ (చంద్రబాబు కరకట్ట నివాసం యజమాని)
బీజేపీ నుంచి మరో కీలక వ్యక్తి..?
ఏపీ నుంచి మొత్తం నాలుగు ఎంపీ సీట్లు భర్తీకి ఛాన్స్
ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారని..
టీడీపీ-జనసేన కోటా సీట్లు ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకే అంటూ టీడీపీలో చర్చ జరుగుతుందంటున్న విశ్లేషకులు
ఈసారి కూడా టీడీపీ సీనియర్ లీడర్ వర్ల రామయ్యకు మొండి చెయ్యి తప్పదంటున్న విశ్లేషకులు
.@ncbn గారూ.. మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? మ��� కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడు అయిన మందా సాల్మన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? పైగా సాల్మన్‌పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది? ఈ ఘటన ముమ్మాటికీ వైయస్సార్సీపీని భయపెట్టడానికి, కట్టడిచేయడానికి మీరు, మీ పార్టీవారి ద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే.
ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మీరు అజమాయిషీ చెలాయిస్తూ, ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచ��� వందలకొద్దీ వైయస్సార్ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సిగ్గులేకుండా మారణకాండను ప్రోత్సహించారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షలకోసం శాంతిభద్రతలను దెబ్బతీసి హత్యారాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? చంద్రబాబుగారూ… హింసారాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏ���ి విత్తుతారో అదే రేపు పండుతుందన్నది ఎప్పుడూ మరిచిపోకూడదు. టీడీపీవారి చేతిలో హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి వైయస్సార్సీపీ అండగా ఉంటూ వారిని ఆదుకుంటుంది.
Mr. Chandrababu Naidu, are you even fit to govern? How many lives will you sacrifice for political vendetta? Even while holding the Chief Minister’s post, will you indulge in such lawlessness under the guise of the Red Book Constitution and political governance? What answer do you have for the murder of our party worker from Pinnelli village in the Gurazala constituency, Manda Salman, a Dalit and a poor man, who became a victim of your vindictive rule?
Is it a crime for Salman to visit his native village to see his ailing wife, warranting his brutal murder by being beaten with iron rods? On top of that, is it justified to file a false complaint against Salman himself? Is this what you came to power for, to commit such heinous acts? This incident is clearly part of a series of politically motivated violent attacks being carried out by you, your party leaders, and certain police officials to intimidate and suppress the YSRCP.
In complete violation of democracy, through coercion and abuse of power, your people, your MLAs, and your police have threatened that anyone who does not toe your line in the village will be killed. As a result, hundreds of YSRCP activist families from Pinnelli village have fled to other areas, living in constant fear for their lives. This is not an isolated incident. Since the Assembly elections concluded, several such incidents have been occurring continuously across Palnadu and the entire state.
Despite all this, you have shamelessly encouraged and promoted violence and bloodshed. Is it not your responsibility to ensure the safety of citizens and allow them to live their lives freely and without fear? Is it not immoral that you have failed in this duty and instead, for your personal vendetta, have yourself destroyed law and order and stood in support of murderous politics? Is this not a constitutional violation committed by you while being the Chief Minister?
Mr. Chandrababu Naidu, the people will never forgive you for indulging in politics of violence. You will certainly have to pay the price for such incidents. Never forget that what you sow today will inevitably be reaped tomorrow. YSRCP stands firmly with the family of Salman, who was murdered at the hands of TDP, and will support and protect them.
నూతన సంవత్సర వేళ అంతర్వేదిలో విషాదం
అంతర్వేది బీచ్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాక��నాడ నుండి వచ్చిన ముగ్గురు యువకులు
సముద్రం ప్రక్కన వున్న రెస్టారెంట్లో రూమ్ తీసుకుని సెలబ్రేషన్స్
అర్ధరాత్రి సముద్రపు ఒడ్డున జీప్ నడుపుకుంటూ వెళ్లిన నిమ్మకాయల శ్రీధర్, సాయినాథ్ గోపికృష్ణ
అన్నా చెల్లెలు గట్టు వద్ద మలుపు గుర్తించలేక జీపుతో సహా గోదావరిలోకి దూసుకెళ్లిన యువకులు
బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న గోపికృష్ణ, జీపుతో సహా గోదావరిలోకి వెళ్లిపోయిన శ్రీధర్
బ్రేకింగ్ న్యూస్
సీఎం చంద్రబాబు ఇలాకాలో దారుణం
వివాహితపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్
10 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన అత్యాచారం ఘటన
బాధితురాలికి కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
కుప్పం పోలీస్ స్టేషన్ లో బాధితురాలి భర్త మణి ఫిర్యాదు
కుప్పం మండలం N.కొత్తపల్లి పంచాయతీ నిమ్మకంపల్లి గ్రామంలో ఘటన
పోలీసులు అదుపులో ఇద్దరు నిందితులు..? పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్న పోలీసులు
విషయం బయటకు చెప్తే.. నా కుటుంబాన్ని అంత�� చేస్తామని నిందితులు బెదిరించారన్న భర్త మణి
దీంతో నా భార్య విషయం బయటకు చెప్పలేక 10 రోజులుగా మానసికంగా కుంగిపోయిందని ఆవేదన
నన్ను చంపేస్తామని, నా పిల్లలని చంపుతామని నా భార్యను బెదిరించారు
- బాధితురాలి భర్త మణి
మా హయాంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. ఐదేళ్లూ పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేశాం. ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర కల్పించాం. అంతే కాదు గన్నీ సంచులు, లేబర్, రవాణా (జీఎల్టీ) చార్జీలను ప్రభుత్వమే అదనంగా ఇస్తూ వచ్చాం. ఇంటిగ్రేటెడ్ కాల�� సెంటర్లోని టోల్ ఫ్రీ నెంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా 1967తో కూడిన టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. గతేడాది ఇదే సమయంలో వచ్చిన మిచాంగ్ తుఫాను సమయంలో రైతులను ఆదుకునేందుకు జిల్లాకో సీనియర్ ఐఎఎస్ అధికారిని నియమించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేశాం. కళ్లాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది ���ేకుండా ఉండేందుకు నాడు ప్రతీ జిల్లాకు రూ.కోటి కార్పస్ ఫండ్ కూడా ఇచ్చాం. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చూశాం.
రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యం కూడా కొన్నాం..
తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశాం. మిల్లర్ల దోపిడిని అరికట్టేందుకు ఆర్బీకేల కేంద్రంగా ఈ క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరించాం. క్షేత్ర స్థాయిలో ఆర్బీకే సిబ్బంది రైతు క్షేత్రాల వద్దకు వెళ్లి, జియోట్యాగింగ్ ద్వారా ఫోటోలు తీసి, నాణ్యతను పరిశీలించడం, ఆన్లైన్లోనే రైతుల వివరాలను నమోదు చేసి ట్రక్ షీట్ జనరేట్ చేశాం. ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమెటిక్‌గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చాం. ధాన్యం లోడులు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్‌ను అమర్చాం. మిల్లుల్లో రైతులతో సంబంధం లేకుండా ధాన్యం నాణ్యత సమస్యలను పరిష్కరించాం. డిప్య��టీ తహసీల్దార్ స్థాయి అధికారులను ప్రతీ మిల్లుకో కస్టోడియన్ అధికారిగా నియమించాం. మండలానికో ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి ధాన్యం రైతుల సమస్యలను పరిష్కరించాం. వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్ అసిస్టెంట్ పర్యవేక్షణలో ప్రతీ జిల్లాకో మొబైల్ మినీ మిల్లును ఏర్పాటు చేశాం. రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఆర్బీకేల ద్వారానే ఇవన్నీ చేశాం. మా హయాంలో ఏ ఒక్క రైతుకు తమకు మద్దత��� ధర దక్కలేదని రోడ్డుమీదకు రాలేదు. 2014–19 మధ్య మీ పాలనలో 17.94 లక్షల ��ంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, 2019–24 మధ్య మా హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906.14 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాం.
రైతులకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడ?
అధికారంలోకి వచ్చేందుకు హామీలతో మోసం చేసిన చంద్రబాబు ప్రస్తుతం రైతులను పట్టించుకోవడం లేదు. ప్రతి రైతుకు రూ.20వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదు ? సూపర్ సిక్స్ హామీనే గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం ఇక రైతుల ఇతర సమస్యలను ఎందుకు పట్టించు కుంటుంది ? సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకక రైతులు నానా అగచాట్లు పడ్డారు. లాభసాటిగా సాగు ఎలా చేయాలో రైతులకు సలహాలు ఇచ్చే నిపుణులు లేరు. ఆర్బీకేలు నీరుగారిపోయాయి.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాల రద్దుతో రైతులకు తీవ్ర నష్టం విత్తు నుంచి విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వ��ర్యం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, సున్నావడ్డీ రాయితీ వంటి పథకాలను అటకెక్కించేశారు. రైతులపై పైసా భారం పడకుండా అమలు చేసిన ఉచితపంటల బీమాపథకాన్ని ఎత్తి వేసి ఆ భారాన్ని రైతుల నెత్తిన మోపారు. 2023–24 సీజన్లో రైతుల తరపున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు జూన్‌లో కట్టాల్సి ఉండగా, నువ్వు ఎగ్గొట్టడం వలన రైతులకు రూ.1385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా పోయింది. పెట్టుబడి సాయం లేక,రుణాలు అందక రూ.3లు, రూ.5లు వడ్డీలకు అప్పులు చేసి మరీ రైతులు సాగు చేశారు. అడుగడుగునా నువ్వు నిర్లక్ష్యం, మొండి చేయి ప్రదర్శించినా, వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన రైతులు నీ నిర్వాకం వలన తీవ్రంగా నష్టపోతున్నారు. (2/2)
Congratulations to the Indian men’s hockey team on bringing home the Bronze at the 2024 Olympics!
The Indian flag continues to fly high!
#IndiaAtOlympics