సినిమా తీయడం శిశువుకి జన్మని ఇవ్వడం లాంటిది....
తీయడం (కనడం) మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది,
వాడు ప్రయోజకుడు అవుతాడా?? నాశ��ం అవుతాడా? అనేది నీ చేతుల్లో ఉండదు. @RGVzoomin గారు కనీ పెంచిన అందమైన శిశువు "సత్య".
"ఉయ్యాల ఊగుతున్న పిల్లల మీద నుండి వెళ్ళే జూమ్"
"గురు బాడీ లాంగ్వేజ్ 😘💕"