జై తెలంగాణ.
BRS పార్టీ కోసం నిరంతరం కష్టపది. పార్టీ ప్రజలకి ఎంత సేవ చేస్తుందో BRS పార్టీ పథకాలు వివరిస్తూ పార్టీ నీ ప్రజల్లో మరింత ధృడంగా చెయ్యడమే నా లక్ష్యం .
ని స్థాయి KCR గారి స్థాయి కాదు ని స్థాయి KTR గారి స్థాయి కాదు ని స్థాయి హరీష్ రావు గారి స్థాయి కాదు ని స్థాయి కౌశిక్ రెడీ స్థాయి రేవంత్ రెడ్డ��� గారు,
@KaushikReddyBRS 🔥
రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్
ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు
అసెంబ్లీ సమావేశాల అనంతరం వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన
#BRSparty
అమెరి��ాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రాదేవిల రెండో కుమార్తె ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు అర్విన్, ప్రగతి రెడ్డి అత్త సునీత లు మృతిచెందడం ఎంతో బాధాకరం
ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను
ఈ దుఃఖ సమయంలో ఆ భగవంతుడు వారికి ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
అలాగే, గాయపడిన రోహిత్ రెడ్డి, ��యన చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ఏడాది కాలంగా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న మోసాలు, విధ్వంసాలు, అవినీతి, అక్రమాలపై చీల్చి చెండాడి ప్రజలకు అండగా నిలబడ్డ నాయకుడు కేటీఆర్ గారు
కుట్ర పూరితంగా, రాజకీయ కక్షతో పెట్టిన లొట్టపీసు కేసులకు అదిరేది లేదు..
#LottapeesuKesu#WeStandWithKTR
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగానే ఎకరానికి రూ.17,500 రైతు బంధు బాకీ ఉంది అని ఊరూరా పోస్టర్లు కనిపిస్తున్నాయ్....
రైతు బంధు ఇంకా ఎప్పుడు ఇస్తారు...???
#faildgovernamentcongressparty
4 గంటలు, 4000 ఫోటోలు, 4 దిక్కుల సెల్ఫీలు
తెలంగాణ భవన్ లో వెలు��ెత్తిన అభిమానం.
నూతన సంవత్సరం సందర్బంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో గడిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు పేరు పేరున పలుకరిస్తూ అందరితో ఫోటోలు దిగిన రామన్న❤️❤️❤️
*కొత్త ఆశలు, సరికొత్త అవకాశాలను తీసుకొస్తున్న కొత్త ఏడాది అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ.. మీకూ, మీ కుటుంబసభ్యులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు..!*
*#HappyNewYear2025*
.
*మీ*
*రంజిత్ చాతాల*
*హుజురాబాద్ నియోజికవర్గం*
*యూత్ నాయకులు*
{ *TEAM PKR}*