Major war for each year since 2000 🪖⚠️
2001: 🇺🇸 USA vs 🇦🇫 Afghanistan
2002: 🇺🇸 USA vs 🇦🇫 Afghanistan
2003: 🇺🇸 USA vs 🇮🇶 Iraq
2004: 🇺🇸 USA vs 🇮🇶 Iraq
2005: 🇺🇸 USA vs 🇮🇶 Iraq
2006: 🇺🇸 USA vs 🇮🇶 Iraq
2007: 🇺🇸 USA vs 🇮🇶 Iraq
2008:🇺🇸 USA vs 🇦🇫 Afghanistan
2009: 🇺🇸 USA vs 🇦🇫 Afghanistan
2010: 🇺🇸 USA vs 🇦🇫 Afghanistan
2011: 🇱🇾 Libya vs Gaddafi
2012: 🇸🇾 Syria vs rebels
2013: 🇸🇾 Syria vs rebels
2014: 🇮🇶 Iraq/🇸🇾 Syria vs ISIS
2015: 🇸🇾 Syria vs rebels/ISIS
2016: 🇸🇾 Syria vs rebels/ISIS
2017: 🇮🇶 Iraq/🇸🇾 Syria vs ISIS
2018: 🇾🇪 Yemen vs Houthis
2019: 🇾🇪 Yemen vs Houthis
2020: 🇾🇪 Yemen vs Houthis
2021: 🇦🇫 Afghanistan vs Taliban
2022: 🇷🇺 Russia vs 🇺🇦 Ukraine
2023: 🇷🇺 Russia vs 🇺🇦 Ukraine
2024: 🇮🇱Israel vs 🇵🇸Palestine
2025: 🇮🇳 India vs 🇵🇰 Pakistan
2026: 🇺🇸USA vs 🇮🇷Iran
జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లాలో క్వాజాబాగ్ ప్రాంతంలో ఉన్న ATM లోకి ప్రతిరోజూ 24 ఏళ్ళ వయసున్న ఒక యువ సైనికుడు వచ్చి ₹100/- మాత్రమే డ్రా చేసి వెళ్ళేవాడు.
ఇలా ప్రతిరోజూ అతను 100/- మాత్రమే డ్రా చేసేవాడు.
అక్కడ కాపలా ఉన్న వాచ్‌మెన్‌కు అతను అలా 100/- మాత్రమే ప్రతిరోజూ ఎందుకు విత్‌డ్రా చేసేవాడో తెలియక జుట్టు పీక్కునేవాడు.
ఒక రోజు ధైర్యం చేసి ఇలా అడిగాడు: "నువ్వు 100/- మాత్రమే రోజూ ఎందుకు విత్‌డ్రా చేస్తావు.
నేను నా జీవితంలో కొన్ని లక్షల మందిని డబ్బులు డ్రా చేసేవాళ్ళను చూచాను..
నీ లాగా ఇలా రోజూ 100/- మాత్రమే డ్రా చేసి సమయం వ్రృధా చేసుకునే వారిని చూడలేదు ..!
దానికి ఆ యువ సైనికుడు చెప్పిన సమాధానం: నాకు ఇటీవలే వివాహమైంది, ఈ కల్లోల జమ్మూకాశ్మీర్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా మా సైనికులు ఇంట్లో వారితో ప్రతిరోజూ మాట్లాడడానికి అవకాశం లేదు.
నేను డబ్బులు డ్రా చేస్తే, నా బ్యాంకు అకౌంటుకు లింక్ అయిన ఫోన్ నంబరుకు మెస్సేజ్ పోతుంది.
ఆ ఫోన్ నా భార్య చేతిలో ఉంటుంది.
నేను బ్రతికున్నానని అదే మా ఇంట్లో వారికి గుర్తు.
వరుసగా రెండు రోజులు మెస్సేజ్ రాకపోతే, నేను భరతమాత ఒడిలో శాశ్వతంగా నిద్రపోయానని వారికి తెలుస్తుంది” అని సమాధానం చెప్పాడు.
ఈ సమాధానం విన్న ఆ వాచ్‌మెన్‌కు ధారాపాతంగా కంటి నీరు ఆగలేదు.
#AhmedabadPlaneCrash
➤ 240 passengers dead in plane crash
➤ 2 passengers survive plane crash:
- Survivor 1: Indian national
- Survivor 2: British national
➤ 75 dead from the medical college
➤ 45 hospitalized from the medical college
@HitenVithalani joins @Swatij14 with the latest updates.
పాకిస్తాన్ కు రావాల్సిన నీటిని ఆపేస్తే, మోడీ నీ శ్వాస ఆపేస్తామ్ , మోడీ నీ నాలుకను పీకేస్తామ్
"కాశ్మీర్ నదులలో హిందువుల రక్తపుటేరులు పారిస్తాము"
ఇస్లామాబాదులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఆఫీజ్ సయ్యద్
ఇంటర్ ఫెయిల్.. సివిల్స్‌లో ర్యాంక్ సాధించి సత్తా చాటిన తెలుగు బిడ్డ
తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్ పదో తరగతి వరకు సాధారణ విద్యార్థి.. ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాడు
దీంతో ఎందుకు పనికి రాడని అందరూ అనుకున్నారు. కానీ సురేష్ మాత్రం తిరిగి నంద్యాలలో డిప్లొమా కోర్సులో చేరి, తర్వాత ఈసెట్ రాసి రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు
కర్నూలులో ఇంజినీరింగ్ పూర్తి చేశాక.. 2011లో జెన్కోలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు.. కానీ సివిల్స్ సర్వీసెస్ రాయాలని, సత్తా చాటాలని అనుకున్నాడు
2017లో తొలిసారి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయగా ప్రిలిమ్స్ పరీక్షలో కూడా ర్యాంక్ సాదించలేకపోయాడు. రెండో ప్రయత్నంలో ఏకంగా ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది జాబితాలో మాత్రం చోటు దక్కలేదు.
దీనికి తోడు కొవిడ్ బారిన పడి వినికిడి సమస్య తలెత్తింది, అయినా పట్టు వదలలేదు .. సివిల్స్‌కు ఇబ్బందిగా ఉందని 2020లో నెలకు రూ.1.50 లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేశాడు
పట్టువదలకుండా ప్రయత్నిస్తూ 2024లో ఏడో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్‌లో 988వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు
బిజెపికి ఓటు వేశారు కదా, అందుకే మిమ్మల్ని చంపుతున్నాం అని తీవ్రవాదులు అన్నారు!
పహల్గాంలో తీవ్రవాదులు చేసిన ఘాతుకానికి బలైన తెలుగు వారిలో ఒకరైన చంద్రమౌళి గారి తోటి యాత్రికులు, దుఖ్ఖాన్ని దిగమింగి, తాము ఎదురుకున్న హృదయవిదారక సంఘటనను పంచుకున్నారు..