*తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం, నాయకత్వానికి నిదర్శనం, మా ప్రియతమ నేత రేవంత్ అన్న గారికి హృదయపూర్వక ��ుట్టినరోజు శుభాకాంక్షలు.*💐🎂
*మీ,*
*చీటకోరు కృష్ణ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.*
@INCTelangana @IYCTelangana @revanth_anumula
స్వాతంత్య్ర సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.. బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం.. సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని.. భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..🇮🇳
#HappyIndependenceDay2025
భారతదేశ మొదటి తరం స్వా���ంత్ర్య సమరయోధులు శ్రీ బాల గంగాధర్ తిలక్ మరియు శ్రీ చంద్రశేఖర్ అజాద్ గార్ల జయంతి సందర్భంగా ఆ మహనీయుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#balagangadhartilak #ChandraSekharAzad
మాజీ పార్లమెంట్ సభ్యురాలు, రాజీవ్‌గాంధీ
పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ
మాజీ అధ్యక్షురాలు, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#happybirthday
Wishing our visionary leader, AICC President shri Mallikarjun Kharge Ji good health, happiness, and many more years in the service of the Nation and people.
#happybirthday
చారిత్రాత్మక నిర్ణయం
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
బీసీ రిజర్వేషన్ల అమలుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం
పంచాయతీరాజ్ చట్టం-–2018కి సవరణలు చేయాలని,
త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయం
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దే క్రమంలో గురువులదే కీలక పాత్ర. ఇంతటి మహత్కార్యాన్ని విజయవంతంగా నిర్వర���తిస్తున్న సద్గురువులందరికీ నమస్కరిస్తూ.. గురుపూర్ణిమ శుభాకాంక్షలు
ప్రజల కష్టాలు తెలిసిన నాయకురాలు, పీడిత వర్గాల గొంతుకగా మారి సమస్యలపై పోరాటం చేస్తున్న ధీశాలి, అంతులేని ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్న గౌరవ మ��త్రి వర్��ులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు
#TelanganaNews
#seethakka
#seethakkaMLA
పేదల గుండెల్లో…
సంక్షేమ సంతకం.
పార్టీ కేడర్ కు…
అభిమాన జ్ఞాపకం
స్వ��్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళిఅర్పించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి చీటకోరు కృష్ణ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు
#YSRJayanthi
ప్రజా సంక్షేమ పాలకుడు..
రైతు బాంధవుడు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి..
స్వర్గీయ డా వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు..
#YSR#YSRForever#YSRLivesOn
పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరెన్నో అవకాశాలను బడుగు బలహీన వర్గాలకు అందించాలని ��ోరుకుంటూ నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తన్నాము