తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బీ టీం..
పార్లమెంట్ ఎలెక్షన్ల్ తర్వాత బీజేపీలోకి వెళ్లే మొట్ట మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS
సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లు ఉంది కాంగ్రెస్ సర్కారు తీరు.
కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ మూడు నెలల్లో ఇచ్చిన నోటిఫికేషన్లు, నిర్వహించిన పరీక్షలు, ప్రకటించిన ఫలితాల సంఖ్య ఎంత సిగ్గులేని రేవం'తూ ?
రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్��� నందిత పార్థివదేహానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు.
లాస్య నందిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నయవంచనే కాంగ్రెస్ నైజం.. మోసం చేయడం ఆ పార్టీకి ఆలవాటు!
మాకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉన్న ఉద్యోగాలు తీసేశారు.. రోడ్డు మీద పడ్డాం.
7 ఏండ్ల నుండి పనిచేస్తున్నాం.. కరోనా సమయంలో తండ్రిని కోల్పోయి 24 గంటలు సర్వీస్ చేస్తే ఉన్న ఉద్యోగం నుండి తీసేశారు.
- కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల ఆవేదన