శుభోదయం శుభ బుధవారం ..........
విఘ్నేశ్వరాయ నమః
సకల శుభాలకు ఆది పూజలందుకనే గణణాధుడు
శ్రీ కాణీపాక వరసిద్ధి వినాయకస్వామిని మనసారా స్మరించుకుందాం ఆ తండ్రి యొక్క చల్లని దీవెనలు పొందుదాం....
ఓం శ్రీ గణాధిపతయే నమః
వ్యవసాయ రంగంలో ఆధునిక పరిశోధనలు ప్రతిఫలించాలని, శాస్త్రవేత్తల పరిశోధనలు పూర్తిగా రైతులకు అందేట్లుగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి.
#YSRForever