తన విద్యను ప్రదర్శించాలని ఏకైక లక్ష్యంతో ఆ విధంగా చేశాడు. ఏ విద్యనైనా లోకకళ్యాణం కోసం వినియోగించాలి కానీ వినాశనానికి కాదు అందుకే ద్రోణుడు ఏకలవ్యుడి వల్ల ఉపకారం కంటే అపకారమే ఎక్కువ కలుగుతుందని భావించి బొటన వేలిని దక్షిణగా కోరాడు.
గురువు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని ఆయన నేర్పుతున్న భావనతోనే స్వయంగా విద్యను నేర్చుకున్నాడు ఏకలవ్యుడు. అయితే ఏ బాణాన్ని ఏ సందర్భంలో ఎలా వినియోగించాలో అనే విచక్షణ తెలియదు ఒకసారి ఒక కుక్క పరిగెడుతుంటే దాని నోట్లోకి 7 బాణాలు సందించాడు వాస్తవానికి ఆ కుక్క ఎవరికి హాని చేయలేదు ...