ఎవడొస్తాడో ర౦డి.. కి౦గ్ ఒక్కడే వొస్తున్నాడు
మళ్ళీ కొత్త డైరెక్టర్ తోనే వొస్తున్నా౦ ✊
Vintage Nagarjuna కావాలారా మీకు.. చూపిస్తాం 🔥
December 24 రచ్చ రచ్చే ✊
My KING @iamnagarjuna 👑
#King100Glimpse#KING100#HBDKingNagarjuna
💐 YSR Lives On💙
మహానేత డా. వైఎస్సార్ గారిని స్మరించుకుంటూ…
A legacy that lives forever in millions of hearts. 🙏
🎙️ Join us: https://t.co/NoVt5ly4q6…
🗓️ Sunday, August 30 ⏰ 8 PM IST
@rajgopalreddy_K garu , @VaruduKalyani garu & @makireddy1976 garu
#YSRLivesOn#YSRForever
అదృష్ట జాతకుడు ఈ పిల్లోడు 😍♥️🙌🏽
హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో ఆసక్తికర ఘటన జరిగింది.
లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ చిన్నారితో టోకెన్ తీయించగా, అది సరిగ్గా ఆ చిన్నారి కుటుంబానికే రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ విషయాన్ని మంత్రి ఎక్స్‌లో పంచుకుంటూ.. "అదృష్టం అంటే ఇదే" అని వ్యాఖ్యానిస్తూ ఆ కుటుంబానికి ఆశీస్సులు అందజేశారు.
#revanthreddy #cmrevanthreddy #anumularevanthreddy #telangana #indirammaillu
నా భార్య హాస్పిటల్లో ఉంది.. ఒక్క డెలివరీ చేసి వచ్చేస్తాను సార్
Zepto డెలివరీ బాయ్ ఓ ఆర్డర్ తీసుకోవడానికి బైక్‌ను రోడ్డు పక్కకు ఉంచగా, సీజ్ చేసి తీసుకెళ్లిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
నా భార్య హాస్పిటల్లో ఉంది సార్ అని వేడుకున్నా కనికరించని పోలీసులు