రాష్ట్రం హత్యలు పరంపర 🚨🚨
చంద్రబాబు గారు, మీ టీడీపీ నేతల వల్ల ఒక చెల్లి తన అన్నను కోల్పోయింది… 💔 కన్నీరు పెట్టుకుంటూ న్యాయం చేయాలని వేడుకుంటోంది. కనీసం ఆ చెల్లి కన్నీళ్లకైనా స్పందించరా? 😢🙏
ఏపీలో మూడేళ్ల పాపను వదిలి గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ బ్రిడ్జి వద్ద విషాద ఘటన
తణుకు మండలం వేల్పూరుకు చెందిన తమ మూడేళ్ల పాపతో కలిసి బ్రిడ్జి వద్దకు వచ్చిన దొడ్డా సాయి(29), శిరీష(28) అనే దంపతులు
పాపను స్కూటీ మీదే వదిలేసి.. దంపతులు ఇద్దరు గోదావరి నదిలో దూకి ఆత్మహత్య
చీకట్లో చలికి వణుకుతూ ఆ చిన్నారి అమ్మా.. నాన్న అంటూ ఏడుస్తూ ఎదురుచూస్తున్న దృశ్యం చూసి కన్నీటి పర్యంతమైన స్థానికులు
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగి.. నదిలో దూకిన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
Adolf Hitler didn’t rise to power overnight. His regime used propaganda, fear, control of information, scapegoating, and attacks on institutions to reshape public opinion and "consolidate" power.