Official Twitter handle of the SHO, Cherial Police Station, Siddipet Police Commissionerate, Telanagana State, India.
Please call to Dial 100 in Emergencies.
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా చేర్యాల పట్టణములో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో విద్యార్థులు, చేర్యాల సిఐ L శ్రీను, SI.వి నవీన్, సిబ్బంది పాల్గొన్నారు. @siddipetcp@EktaDiwasBharat
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా పోలీస్ కమిషనర్ S.M విజయ్ కుమార్ IPS గారి ఆదేశానుసారం , Addl.DCP (Admin) CH. కుషాల్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ S.M.విజయ్ కుమార్,IPS గారు
ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించి,కమిషనర్ గారు మాట్లాడుతూ::అందరూ కలిసి టీం వర్క్ చేయాలి,ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు
Farewell program of CP madam was conducted by Siddipet Police officers in the Commissionerate office . Madam,, Your influence will stay long after your farewell also,.. Thank you Madam for being a shining armor to all of us.
--- Siddipet Police
#farewell#sidsipetcp
చేర్యాల పట్టణ,పరిసర గ్రామాల లోని వాగులను మరియు చెరువు లను చేర్యాల SI.V.నవీన్ గారు సందర్శించి ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించినారు. మరియు అధిక వర్షాలు కురుస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మరియు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటికి రాకూడదు అని ప్రజలకు సూచించినారు.@siddipetcp
చేర్యాల పట్టణ, పరిసర గ్రామాల లోని వాగులను మరియు చెరువు లను చేర్యాల సిఐ L. శ్రీను గారు, ఎస్ఐ V.నవీన్ గారు సందర్శించి ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించినారు. అధిక వర్షాలు కురుస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితులలో తప్ప బయటికి రాకూడదు అని సూచించినారు.@siddipetcp
చేర్యాల పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ T. స్వామి PC 4427 ని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ మేడం అతని సేవలను కొనియాడుతూ
ప్రశంసా పత్రం మరియు క్యాష్ రివార్డ్ తో సత్కరించడం జరిగింది. @siddipetcp
Husnabad ACP Sri.Sadanandam sir visited Cherial police station.
During the visit , Husnabad ACP reviewed the functioning of the police station, interacted with the staff and offered strategic guidance to enhance investigation quality. @TelanganaCOPs@TelanganaDGP@cherial_ps
గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ. జిష్ణుదేవ్ శర్మ గారు జిల్లాలోని కోహెడ మండలంలోని పర్యటన భాగంగా ముందుగా సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకోగానే పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్ మేడమ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు.
గౌరవ CP సిద్దిపేట మేడం గారి ఆదేశాల anti drug awareness కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 6:30 గంటలకు దాదాపు 200 మందితో 2K రన్ చేర్యాల లో నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో చేర్యాల సర్కిల్ సిఐ L శ్రీను గారు, చేర్యాల ఎస్ఐ P. నీరేష్ గారు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. @cpsiddipet
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు చేర్యాల ఎస్ఐ నిరేష్, సిబ్బందితో కలిసి మద్దూర్ ఎక్స్ రోడ్ ముస్త్యాల వద్ద వాహనదారులకు ప్రయాణికులకు ప్రజలకు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. @siddipetcp
పోలీసు కళాబృందం ప్రజలను చైతన్య పరిచే కనువిప్పు అనే కార్యక్రమం తేదీ: 11-12-2024 రాత్రి చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని " వీరన్నపేట " గ్రామంలో నిర్వహించడం జరిగింది @siddipetcp#siddipetpolice
చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలోని కనకదుర్గ మాత ఆలయంలో 30.11.2024 న రాత్రి దొంగతనం చేసి హుండీని దొంగిలించుకుని పోయిన దొంగలను పట్టుకుని ఈరోజు రిమాండ్ కు పంపించారు. @siddipetcp#siddipetpolice