చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండల పరిధి లోని ప్రొద్దుటూరుగ్రామంలో దాదాపుగా100 మంది కాంగ్రెస్ మరియుBJP పార్టీకి చెందిన నాయకులు ఇ రోజు మాజీ మంత్రివర్యులు @BrsSabithaIndra గారు @KarthikIndrAnna గారు మండల పార్టీ అధ్యక్షులుగోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో BRSపార్టీ లో చేరడం జరిగింది
రేవంత్ రెడ్డికి, KLSR ఇన్ఫ్రాటెక్ అనే సంస్థకు మధ్య ఏం సంబంధం ఉందో కానీ.. కాంట్రాక్టులన్నీ అప్పజెప్తూనే ఉంటాడు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నప్పుడు KLSR ఇన్ఫ్రా సంస్థ గిఫ్ట్‌గా ఇచ్చిన కారులోనే తిరిగేవాడు.
ఆ సంస్థ రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, దానిపై విచారణ చేస్తున్నామని ఈడీ కూడా చెప్పింది.
జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లో ఉన్న భూమిని 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం జెన్పాక్ట్ అనే ఐటీ కంపెనీకి ఎకరానికి రూ. 28 లక్షల చొప్పున ఇచ్చింది.
కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ అయిన KLSR వాళ్లు ఈ జెన్పాక్ట్ స్థలాన్ని కబ్జా చేశారు.
ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ. 5 వేల కోట్లు.
ఈ 50 ఎకరాల భూమిని KLSR వాళ్లకు ఎలా ఇచ్చారు? ఎవరు అనుమతి ఇచ్చారు?
- బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
విద్యార్థులకు తాగునీరు ఇవ్వడం కూడా చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం!
వికారాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజా సమస్యలను గాలికొదిలేసి వ్యక్తిగత విమర్శలు చేసే స్పీకర్ గారు, ముందుగా ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి.
ఈ ప్రజా సమస్యలన్నీ లేవనెత్తుతున్నది ప్రజల కోసమేనని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి.
ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు ప్రతిపక్షాలపై విమర్శలు చేయించడం మానుకొని, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి.
- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ @DrAnandMethuku
🚨 నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే @drsanjayBRS స్ట్రాంగ్ కౌంటర్ 🔥
🏥 దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే..
👉 తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కాదు.. ఒక్క మెడికల్ సీటు కూడా ఇవ్వని బీజేపీ-మోదీ ప్రభుత్వం! 🚫
👨⚕️ జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే సంకల్పంతో కేసీఆర్ గారు తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే..
🤥 వాటిని కూడా మోదీ ఇచ్చినవేనంటూ నిస్సిగ్గుగా ట్వీట్ చేసిన తెలంగాణ ద్రోహి కిషన్ రెడ్డి!
🚨 22A బిగ్ స్కామ్ 💰
📢 రేవంత్ A1.. పొంగులేటి ఏ2 🎯
⚠️ పసుమాములలో రేవంత్ సోదరుడి భూ ఆక్రమణ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఆమోదం
📣 మంత్రి పొంగులేటి కొడుకు పేరిట 373 ఎకరాల భూమి
🆘 22A పేరిట సామాన్యుల జీవితాలతో చెలగాటం
📌 ఒక్క గీతతో లక్షల మంది ఆస్తుల వాల్యూ జీరో
⛔ ఆసిఫాబాద్ నుంచి హైటెక్ సిటీ దాకా నిషేధం మాటే
🤑 రాష్ట్రంలో ఉన్నది 30 శాతం కమీషన్ సర్కార్
🎯 మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
♦️ 22A, కాంగ్రెస్ భూ స్కామ్‌లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కాంగ్రెస్ ముమ్మాటికీ 30 శాతం కమీషన్ సర్కారే. ఇదే విషయాన్ని రాష్ట్రమంతా కోడై కూస్తున్నది. ఊర్లకు ఊర్లు, పొలాలు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, కాలనీలను అడ్డగోలుగా 22Aలో చేర్చిండ్రు. నిన్నటివరకు నీ భూమి.. పొద్దున నిషేధిత భూమి! ఒక్క కలం పోటుతో నిషేధిత భూమిగా మార్చిండ్రు. ఇల్లు కట్టనీకి లేదు. అమ్ముకోవడానికి లేదు. బ్యాంకు లోన్లూ రాకుండా చేసిండ్రు.
రాజ్యమంటే భూమి కాదు.. భూమిపై బతికే మనుషులనే విషయాన్ని కాంగ్రెస్ మరచిపోయింది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్టు.. భూమి చుట్టూ రేవంత్‌రెడ్డి పరిభ్రమిస్తున్నడు. లగచర్ల నుంచి హిల్ట్ పాలసీ వరకు అన్నీ కుంభకోణాలే. రేవంత్‌రెడ్డి ప్రతి నిర్ణయం వెనుక భూమి.. భూమి! ఒక్క గీతతో ప్రజల ఆస్తులను జీరో వాల్యూ చేసిండు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులైన రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ప్రజల భూములపై గద్దల్లా వాలుతున్నరు. పాలకులుగా ప్రజల ఆస్తులను రక్షించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా ప్రజా ఆస్తులను కొల్లగొడుతున్నరు.
@revanth_anumula గారు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనేమో !
రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో కరెంట్ కోతలకు నిరసనగా రైతుల రాస్తారోకో
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల మెరుపు ధర్నా
కేవలం 6 నుండి 8 గంటలు మాత్రమే వస్తుందని, పంటలు ఎండిపోతున్నాయని రాస్తారోకో, భారీగా నిలిచిపోయిన వాహనాలు
24 గంటల కరెంట్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతుల హెచ్చరిక
@BRSparty@KCRBRSPresident@KTRBRS
ఈరోజు కొంతమంది సంతోషించవచ్చు, ఏదో పగ తీరిందని విర్రవీగవచ్చు.....
ఇలాంటి చిల్లర చేష్టలు చేసి, ఏదో పగ తీరిందని శునకానందం పొందే వారికి చెప్తున్నా.....
అసలు పగ ఎలా తీర్చుకోవాలో, ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో భవిష్యత్తులో మీరు మా నుంచి పాఠాలు పాఠాలుగా నేర్చుకుంటారు.....
Good Night.
షాబాద్:
కాంగ్రెస్ కార్యకర్తలు గుండాలుగా మారి BRS party కార్యకర్తల ఫై దాడి చేస్తే పోలీసులు కేసు బుక్ చేయకుండా ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోక పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధతకు పాలనకు నిదర్శనం
@TelanganaCMO@KTRBRS
మొయినాబాద్:
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విఫల పాలన, మోసపూరిత విధానాలకు నిరసనగా BRS పార్టీ ఇచ్చిన 7 రోజుల నిరసన పిలుపులో భాగంగా, మొయినాబాద్ మున్సిపాలిటీలో జరిగిన 3వ రోజు వంట వార్పు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న Brs నాయకులు కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విఫల పాలన, మోసపూరిత విధానాలకు నిరసనగా @BRSparty ఇచ్చిన 7 రోజుల నిరసన పిలుపులో భాగంగా, చేవెళ్ల మున్సిపాలిటీలో జరిగిన 3వ రోజు వంట వార్పు నిరసన కార్యక్రమం లో పాల్గొన్న మాజీమంత్రి వర్యులు @BrsSabithaIndra గారు
@KTRBRS@KarthikIndrAnna
BRS పార్టీ 7 రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు చేవెళ్ల నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యనికి నిరసన వ్యక్తం చేసిన @BRSparty నాయకులు కార్యకర్తలు
జై తెలంగాణ
@KTRBRS@BrsSabithaIndra@KarthikIndrAnna
కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు!
సెప్టెంబర్ 1 నుండి 8 వరకు వారం రోజుల పాటు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 420 హామీల మోసాలను ప్రతి నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో ఎండగడదాం!
జై తెలంగాణ ✊
జై KCR
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ..
చేయకూడని పనులు చేయడానికి వెళ్తున్నారనే పక్కా సమాచారంతోనే,
ఆయన అమెరికా పర్యటనను నిరాకరించామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.
రేవంత్ రెడ్డి అమెరికాలో ఏం చేయడానికి వెళ్లాలని అనుకున్నారో..
ఏ కారణంతో రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరించిందో..
ఇటు రాష్ట్ర కాంగ్రెస్, అటు కేంద్ర బీజేపీ ప్రభుత్వాలు వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలి.
- ఎమ్మెల్సీ @sravandasoju 🔥
@KTRBRS గారి సహకారంతో శిథిలావస్థలో ఉన్న జన్వాడ ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ.
16000 చ.అడుగుల విస్తీర్ణంలో 20 గదులు,6 వాష్ రూమ్స్‌తో కూడిన కొత్త భవనం నిర్మాణం
650 మంది విద్యార్థుల సామర్థ్యంతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు
@BrsSabithaIndra@KarthikIndrAnna
Congress Govt Rides on KCR’s TIMS Vision.
The Sanathnagar TIMS campus, inaugurated on August 17, is yet another landmark project conceptualised and launched under the BRS government’s vision to provide free super-speciality healthcare to the urban poor.
From the multi-super-speciality TIMS network to the Sanathnagar campus, the foundation for Hyderabad’s decentralised public healthcare infrastructure was laid under KCR’s leadership.
KCR’s vision.
BRS’s foundation.
Revanth’s inauguration.
#TIMS #KCR
22-ఏ భూముల మాటున భారీ కుట్ర.. కాంగ్రెస్ మార్క్ భూ దోపిడీ! 🚨⚠️
రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి ప్రజల పట్టా భూములను 22-A నిషేధిత జాబితాలోకి నెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల గొంతు కోస్తోంది.
నిరుడు అక్టోబర్‌లోనే ఈ నిషేధిత జాబితాను సిద్ధం చేసి, డిసెంబర్లో హైకోర్టుకు నివేదించారు.
వ్యవహారం బయటకు పొక్కడంతో "పొరపాటు జరిగింది, తప్పు దొర్లింది" అంటూ పైకి సాకులు వెతుకుతున్నారు.
తప్పు మొత్తాన్ని క్షేత్రస్థాయి అధికారులపైకి నెట్టి, రేవంత్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల భూదాహంతో నేడు వేలాది ఎకరాల ప్రైవేట్ భూములు నిషేధిత చక్రబంధంలో చిక్కుకున్నాయి. తమ సొంత భూములపై హక్కులు కోల్పోయి సామాన్య ప్రజలు విలవిలలాడుతున్నారు.
#CongressLootingTelangana