Cutie : e weekend date ki veldhama 👉👈
Me : manam yendhuku veladam, wait chesthe Date ye ochesthadi ga ana
(Yedhava sachinoda ani chepesi velipoyindi ) May be ichi padesa anukunta 🤙😏
@HotChocolateyh This 41-seconds Glimpse is enough to Show how beautiful she is. No introduction needed, with that beautiful BG Score her one look feels like so soothing and beautiful ❤️
Copy this and ask ChatGPT 👇🏻
" Based on your personal experience while talking to me, please name a Tamil movie character who resembles me. only give a name. "
Come back and tell me your answer in the replies. Be honest 😂
తొమ్మిది రోజులు ఒక స్త్రీని పూజించి🙏,ఆ తర్వాత ఆమేపై వేధింపులకు😑దిగడం... అది ఎంతమాత్రం ఒక మగాడి లక్షణం కాదు.. 🙅👎
స్త్రీ ఒక నాటి కల కాదు 🦢... ఆ కలను చూడడానికి కళ్లు ఉంటే సరిపోదు 👀, వాళ్లను గౌరవించి, ఆరాధించే మనసు కూడా ఉండాలి 🙇🫡
#Dussehra#Dussehra2026#DussehraWishes
ఆమె♀️లేకపోతే నువ్వు ♂️ లేవు 🤍🙇
ఆడవారి ఒడిలో నిద్రిస్తూ🤗, వారి నీడలో బతుకుతూ🙇, వారి కష్టసుఖాలలో వారి అడుగుజాడల్లో నడుస్తూ👣👩❤️👨 మన జీవితాన్ని సార్థకం చేసుకుందాం❤️🩹🤞✨